బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-20
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఏడవH7637 సంవత్సరముH8141 అయిదవH2549 నెలH2320 పదియవH6218 దినమున ఇశ్రాయేలీయులH3478 పెద్దలలోH2205 కొందరుH376 యెహోవాH3068 యొద్ద విచారణచేయుటకైH1875 నా యొద్దకు వచ్చిH935 నా యెదుటH6440 కూర్చుండియుండగాH3427

2

యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

3

నరH120పుత్రుడాH1121, నీవు ఇశ్రాయేలీయులH3478 పెద్దలతోH2205 ఇట్లనుముH1696 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునH559దేమనగాH3541 నా యొద్ద విచారణచేయుటకుH1875 మీరుH859 వచ్చుచున్నారేH935. నాH589 జీవముతోడుH2416 నావలన ఏ ఆలోచనయైననుH1875 మీకు దొరకదుH518; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

4

వారికి న్యాయము తీర్చుదువాH8199? నరH120పుత్రుడాH1121, వారికి న్యాయము తీర్చుదువాH8199? వారి పితరులుH1 చేసిన హేయకృత్యములనుH8441 వారికి తెలియజేయుముH3045.

5

ఎట్లనగా ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను ఇశ్రాయేలునుH3478 ఏర్పరచుకొనినH977 నాడునుH3117, యాకోబుH3290 సంతతికిH2233 ప్రమాణముH5375చేసినH3027 నాడును, ఐగుప్తుH4714దేశమందుH776 నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొనిH3045 ప్రమాణముH5375చేసిH3027 నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవాననిH3068 నేను ప్రకటించినH559 కాలమున

6

వారిని ఐగుప్తుH4714దేశములోనుండిH776 రప్పించిH3318 వారికొరకు నేను విచారించినదియు, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించునదియుH2100, సకలH3605 దేశములకుH776 ఆభరణమైనదియునైనH6643 దేశముH776లోనికిH413 తోడుకొనిH8446 పోయెదనని చెప్పిన కాలముననేH3117 నేను ప్రమాణముH5375 చేసితినిH3027.

7

అప్పుడు నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068, మీలో ప్రతివాడుH376 తన కిష్టమైన హేయకృత్యములనుH8251 విడిచిపెట్టవలెనుH7993, ఐగుప్తీయులH4714 విగ్రహములనుH1544 పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచుH2930 కొనకుండవలెనుH408 అని నేను ఆజ్ఞాపించితినిH559.

8

అయితే వారు నా మాట వినH8085 నొల్లకH3808 నామీద తిరుగుబాటుH4784 చేసి, తమకిష్టమైనH5869 హేయకృత్యములుH8251 చేయుట మానH7993 లేదుH3808 , ఐగుప్తీయులH4714 విగ్రహములనుH1544 పూజించుట మానH5800 లేదుH3808 గనుక వారు ఐగుప్తీయులH4714 దేశములోH776 ఉండగానే నేను నా రౌద్రముH2534 వారిమీదH5921 కుమ్మరించిH8210 నా కోపముH639 వారి మీద తీర్చుకొందుననిH3615 యనుకొంటిని.

9

అయితే ఏ అన్యజనులH1471 యెదుటH5869 నన్ను నేను బయలు పరచుకొంటినోH3045 , యే అన్యజనులH834 మధ్యH8432 వారుండిరోH1992 ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకుH8034 దూషణH2490 కలుగకుండుటకైH1115 ఆలాగు చేయుటమాని, ఆ జనులుH834 చూచుచుండగాH5869 నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుH714 దేశముH776 లోనుండిH4480 రప్పించితినిH3318 .

10

వారిని ఐగుప్తుH4714 దేశములోనుండిH776 రప్పించిH3318 అరణ్యముH4057 లోనికిH413 తోడుకొని వచ్చిH935

11

వారికిH853 నా కట్టడలనుH2708 నియమించిH5414 నా విధులనుH4941 వారికి తెలియజేసితినిH3045 . ఎవడైనH120 వాటి ననుసరించినయెడలH6213 వాటినిబట్టి బ్రదుకునుH2421 .

12

మరియుH1571 యెహోవానగుH3068 నేనేH589 వారిని పవిత్రపరచువాడననిH6942 వారు తెలిసికొనునట్లుH3045 నాకును వారికిని మధ్యH996 విశ్రాంతిH7676 దినములను వారికి సూచనగాH226 నేను నియమించితినిH5414 .

13

అయితే అరణ్యమందుH4057 ఇశ్రాయేలీయులుH3478 నామీద తిరుగుబాటుH4784 చేసి నా కట్టడలH2708 ననుసH1980 రింపకH3808 , తాముH120 అనుసరించిH6213 బ్రదుకవలెననిH2421 నేనిచ్చిన విధులనుH4941 తృణీకరించిH3988 , నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 అపవిత్రపరచగాH2490 , అరణ్యమందుH4057 నా రౌద్రాగ్నిH2534 వారిమీదH5921 కుమ్మరించిH8210 వారిని నిర్మూలముH3615 చేయుదుననుకొంటినిH559 .

14

అయితే నేను వారిని రప్పింపగాH3318 ఏ అన్యజనులుH834 చూచిరోH5869 యే అన్యజనులలోH1471 నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుటH5869 నా నామమునకుH8034 దూషణH2490 కలుగకుండునట్లుH1115 నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.

15

మరియు తమకిష్టమైన విగ్రహములH1544 ననుసరింపవలెననిH1980 కోరిH3820 , వారు నా విధులనుH4941 తృణీకరించిH3988 నా కట్టడలH2708 ననుసH1980 రింపకH3808 నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 అపవిత్రపరచగాH2490

16

ఇచ్చెదననిH5414 నేను సెలవిచ్చి నట్టియు, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించునట్టియునైనH2100 సకలH3605 దేశములకుH776 ఆభరణమగుH6643 దేశముH776 లోనికిH413 వారిని రప్పింH935 పననిH1115 వారు అరణ్యములోH4057 ఉండగానే నేనుH589 ప్రమాణముH5375 చేసితినిH3027 .

17

అయినను వారు నశించిH7843 పోకుండునట్లు వారియందు కనికరించిH2347 , అరణ్యములోH4057 నేను వారిని నిర్మూలముH3617 చేయకH6213 పోతినిH3808 .

18

వారు అరణ్యములోH4057 ఉండగానే వారి పిల్లలH1121 తోH413 ఈలాగు సెలవిచ్చితినిH559 మీరు మీ తండ్రులH1 ఆచారములనుH2706 అనుసH1980 రింపకయుH408 , వారి పద్ధతులనుబట్టిH4941 ప్రవర్తింH8104 పకయుH408 , వారు పెట్టుకొనిన దేవతలనుH1544 పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుH2930 కొనకయుH408 నుండుడి.

19

మీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589 గనుక నా కట్టడలH2708 ననుసరించిH1980 నా విధులనుH4941 గైకొనిH8104 నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడిH6213 .

20

నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లుH3045 ఆ విశ్రాంతిదినములుH7676 నాకును మీకును మధ్యనుH996 సూచనగాH226 ఉండునుH1961 .

21

అయినను ఆ జనులుH1121 సహా నా మీద తిరుగబడిH4784 , తామనుసరించిH6213 బ్రదుకవలెననిH2421 నేనిచ్చిన నా కట్టడలనుH2708 అనుసH1980 రింపకయుH3808 , నా విధులనుH4941 గైకొనH8104 కయుH3808 , నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 అపవిత్రపరచిరిH2490 గనుక, వారు అరణ్యములోH4057 ఉండగానే నేను నా రౌద్రాగ్నిH2534 వారిమీదH5921 కుమ్మరించిH8210 నా కోపముH639 వారిమీద తీర్చుకొందుననిH3615 యనుకొంటినిH559 .

22

అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనులH1471 మధ్య నా నామమునకుH8034 దూషణH2490 కలుగకుండునట్లుH1115 ఏ జనులలోనుండి వారిని రప్పించితినోH3318 ఆ జనులుH834 చూచుచుండగాH5869 నా హస్తముH3027 వెనుకకు తీసిH7725 నా వాగ్దానము నెరవేర్చితిని.

23

మరియు వారు నా విధులH4941 ననుసH6213 రింపకH3808 నా కట్టడలనుH2708 తృణీకరించిH3988 , నేను విధించిన విశ్రాంతిదినములనుH7676 అపవిత్రపరచిH2490 ,

24

తమ పితరులుH1 పెట్టుకొనిన విగ్రహములనుH1544 పూజింపH310 గోరగా, అన్యజనులలోH1471 వారిని చెదరగొట్టిH6327 సకలదేశములH776 లోనికి వారిని వెళ్లగొట్టుదుననిH2219 ప్రమాణముH5375 చేసితినిH3027 .

25

నేనుH589 యెహోవాననిH3068 వారు తెలిసికొనునట్లుH3045 వారిని విస్మయముH4616 నొందింపవలెనని అనుకూలముH2896 కానిH3808 కట్టడలనుH2706 తాము బ్రదుకుటకుH2421 ప్రయోజనకరములు కానిH3808 విధులనుH4941 వారికిచ్చితినిH5414 .

26

తొలిH6363 చూలినిH7356 అగ్నిగుండముదాటించిH5674 బలి దానములH4979 నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచుH8074 కొననిచ్చితిని.

27

కాబట్టి నరH120 పుత్రుడాH1121 , ఇశ్రాయేలీH3478 యులతోH1004 మాటలాడిH1696 ఇట్లు ప్రకటింపుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 మీ పితరులుH1 నాయెడల అతిక్రమముచేసిH4604 నన్ను దూషించిH1442

28

వారికిచ్చెదననిH5414 నేను ప్రమాణH5375 పూర్వకముగా చెప్పిన దేశముH776 లోనికిH413 నేను వారిని రప్పించినH935 తరువాత, ఎత్తయినH7311 యొకH3605 కొండనేగానిH1389 , దట్టమైనH5687 యొకH3605 వృక్షమునేగానిH6086 తాము చూచినప్పుడెల్లనుH7200 బలులుH2077 అర్పించుచుH2076 , అర్పణలనుH7133 అర్పించుచుH5414 , అక్కడH8033 పరిమళH5207 ధూపముH7381 ప్రతిష్ఠించుచుH7760 , పానార్పణములుH5262 చేయుచుH5258 నాకు కోపముH3708 పుట్టించిరి.

29

మీరుH859 పోవుచున్నH935 ఉన్నతస్థలముH1116 లేమిటనిH4100 నేనడిగితినిH559 ; కాబట్టి ఉన్నతస్థలమనుH1117 పేరుH8034 నేటిH3117 వరకుH5704 వాడుకలోH7121 నున్నది.

30

కావున ఇశ్రాయేలీH3478 యులకుH1004 ఈ మాట ప్రకటింపుముH559 . ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 మీ పితరులH1 రీతినిH1870 మీరునుH859 అపవిత్రులైతిరేH2930 వారు పెట్టుకొనిన విగ్రహములనుH8251 అనుసరించుచుH310 మీరునుH859 వ్యభిచారులైతిరేH2181 ;

31

నేటిH3117 వరకునుH5704 మీరు అర్పణలనుH4979 అర్పించిH5375 మీ కుమారులనుH1121 అగ్నిగుండH784 దాటించునప్పుడుH5674 , మీరుH859 పెట్టుకొనిన విగ్రహముH1544 లన్నిటికిH3605 పూజజేసి అపవిత్రులగుచున్నారేH2930 ; ఇశ్రాయేలీH3478 యులారాH1004 , నాయొద్దH589 మీరు విచారణH1875 చేయుదురా? నాH589 జీవముతోడుH2416 నావలన ఆలోచనH1875 మీకు దొరుకదుH518 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002

32

అన్యజనులేమిH1471 భూమిమీదిH776 యే జనులేమిH4940 చేయునట్లు మేమును కొయ్యలకునుH6086 రాళ్లకునుH68 పూజచేతుమనిH8334 మీH859 రనుకొనుచున్నారేH559 . మీరు ఇచ్ఛయించినదానిH7307 ప్రకారమెన్నటికినిH1961 జరుగదుH3808 .

33

నాH589 జీవముతోడుH2416 నా రౌద్రముH2534 కుమ్మరించుచుH8210 , బాహుH3027 బలముతోనుH2389 చాచినH5186 చేతితోనుH2220 నేను మీపైనH5921 అధికారముH4427 చేసెదను.

34

మరియు నేను రౌద్రముH2534 కుమ్మరించుచుH8210 , బాహుH3027 బలముతోనుH2389 చాచినH5186 చేతితోనుH2220 మిమ్మును చెదరగొట్టినH6327 ఆ యా దేశముH776 లలోనుండియుH4480 జనులలోH5971 నుండియుH4480 నేను మిమ్మును సమకూర్చిH3318

35

జనములున్నH5971 అరణ్యములోనికిH4057 మిమ్మును రప్పించిH935 , అక్కడH8033 ముఖాH6440 ముఖిగాH6440 మీతోH854 వ్యాజ్యెమాడెదనుH8199 ; ఇదే యెహోవా వాక్కు.

36

ఐగుప్తీయులH4714 దేశపుH776 అరణ్యములోH4057 నేను మీ పితరులH1 తోH854 వ్యాజ్యెమాడిH8199 నట్టుH834 మీతోనుH854 వ్యాజ్యెమాడెదనుH8199 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

37

చేతి కఱ్ఱH7626 క్రిందH8478 మిమ్మును దాటించిH5674 నిబంధనకుH1285 లోపరH4562 చెదనుH935 .

38

మరియు నామీద తిరుగబడువారినిH4775 దోషముH6586 చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదనుH1305 , తాము కాపురమున్నH4033 దేశముH776 లోనుండిH4480 వారిని రప్పించెదనుH3318 గాని నేనుH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లుH3045 వారు ఇశ్రాయేలుH3478 దేశముH127 లోH413 ప్రవేశింH935 చరుH3808 .

39

ఇశ్రాయేలుH3478 యింటివారలారాH1004 , మీరు నామాట విH8085 ననిH369 యెడల మీరు పెట్టుకొనిన విగ్రహములనుH1544 , మీ కిష్టమైనట్టుగా పూజించుకొనుడిH5647 , గాని మీ అర్పణలచేతనుH4979 మీ విగ్రహములచేతనుH1544 నా పరిశుద్ధH6944 నామమునుH8034 అపవిత్రH2490 పరచకుడిH3808 అని ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చుచున్నాడుH559 .

40

నిజముగా ఇశ్రాయేలీయులH3478 ఉన్నతమైనH4791 కొండయగుH2022 నా పరిశుద్ధH6944 పర్వతమందుH2022 దేశములోనున్నH776 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 నాకు సేవచేయుదురుH5647 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 . అచ్చటనేH8033 నేను వారిని అంగీకరించెదనుH7521 . అచ్చటనేH8033 మీ ప్రతిష్ఠితమైన యర్పణలనుH8641 , మీ ప్రథమH7225 ఫలదానములనుH4864 , ప్రతిష్ఠితములగుH6944 మీ కానుకలనన్నిటినిH3605 నేనంగీకరించెదనుH1875 .

41

జనములH5971లోనుండిH4480 నేను మిమ్మును రప్పించునప్పుడునుH3318, మిమ్మును చెదరగొట్టినH6327 ఆ యా దేశముH776లలోనుండిH4480 మిమ్మును సమకూర్చునప్పుడునుH6908, పరిమళH5207ధూపముగాH7381 మిమ్మును అంగీకరించెదనుH7521, అన్యజనులH1471యెదుటనుH5869 మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందునుH6942.

42

మీ పితరులH1కిచ్చెదననిH5414 నేను ప్రమాణH5375 పూర్వకముగా చెప్పినH3027 దేశమునకుH776, అనగా ఇశ్రాయేలీయులH3478 దేశముH127నకుH413 నేను మిమ్మును రప్పించునప్పుడుH935 నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045.

43

అచ్చటH8033 చేరి మీ ప్రవర్తననుH1870, మిమ్మును మీరు అపవిత్రH2930 పరచుకొనిన మీ క్రియH5949లన్నిటినిH3605 మనస్సునకు తెచ్చుకొనిH2142, మీరు చేసిన దుష్‌క్రియలనుబట్టిH7451 మిమ్మును మీరేH6440 అసహ్యించుకొందురుH6962.

44

ఇశ్రాయేలీH3478యులారాH1004, మీ దుర్మార్గతనుబట్టియుH7451 మీ కానిH7843 చేష్టలనుబట్టియుH5949 కాకH3808 నా నామమునుబట్టియేH8034 నేను మీ కీలాగున చేయగాH6213 నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045.

45

ఇదే యెహోవాH136 వాక్కుH5002 మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

46

నరH120పుత్రుడాH1121, నీ ముఖముH6440 దక్షిణపుH8486తట్టుH1870 త్రిప్పుకొనిH7760 దక్షిణH1864దేశమునకుH413 ప్రకటింపుముH5197, దక్షిణH5045దేశపుH7704 అరణ్యH3293 మునుగూర్చిH413 ప్రవచించిH5012 ఇట్లనుము

47

దక్షిణH5045దేశమాH3293, యెహోవాH3068 మాటH1697 ఆలకించుముH8085 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559దేమనగాH3541 నేను నీలో అగ్నిH784 రాజబెట్టెదనుH3341, అది నీలోనున్న పచ్చనిH3892 చెట్లన్నిటినిH6086 ఎండినH3002 చెట్లH6086న్నిటినిH3605 దహించునుH398, అది ఆరిH3518పోకుండనుండునుH3808, దక్షిణదిక్కుH5045 మొదలుకొని ఉత్తరదిక్కువరకుH6828 భూముఖH6440మంతయుH3605 దాని చేత కాల్చబడునుH6866.

48

అది ఆరిH3518పోకుండH3808 యెహోవానైనH3068 నేనుH589 దానిని రాజబెట్టితిననిH1197 సమస్తమైనH3605 జనులకుH1320 తెలియబడునుH7200.

49

అయ్యోH162 ప్రభువాH136 యెహోవాH3069 వీడు గూఢమైనH4912 మాటలు పలుకువాడుH4911 కాడాH3808 అని వారుH1992 నన్ను గూర్చి చెప్పుదురనిH559 నేనంటినిH559.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.