బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

పిమ్మట ఆత్మH7307 నన్ను ఎత్తిH5375 యెహోవాH3068 మందిరపుH1004 తూర్పుH6931 గుమ్మముH8179 నొద్దకుH413 చేర్చి నన్నుదింపగాH935 గుమ్మపుH8179 వాకిటH6607 ఇరువదిH6242యైదుగురుH2568 మనుష్యులుH376 కనబడిరిH2009; వారిలో జనులకుH5971 ప్రధానులైనH8269 అజ్జూరుH5809 కుమారుడగుH1121 యజన్యాయుH2970 బెనాయాH1141 కుమారుడగుH1121 పెలట్యాయుH6410 నాకు కనబడిరిH7200.

2

అప్పుడాయన నాకీలాగుH413 సెలవిచ్చెనుH559 నరH120పుత్రుడాH1121 యీH2063 పట్టణముH5892 పచనపాత్రయనియుH5518, మనముH587 మాంసమనియుH1320, ఇండ్లుH1004 కట్టుకొనH1129 అవసరముH7138లేదనియుH3808 చెప్పుకొనుచుH559

3

H1931 పట్ణణములోH5892 పాపముH7451 యోచించిH6098 దురాలోచనH205 చేయువారుH2803 వీరేH376.

4

కావునH3651 వారికి విరోధముగాH5921 ప్రవచింపుముH5012; నరH120పుత్రుడాH1121, ప్రవచింపుముH5012.

5

అంతట యెహోవాH3068 ఆత్మH7307 నామీదికిH5921 వచ్చిH5307 ఆజ్ఞH559 ఇచ్చిన దేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయుముH559, యెహోవాH3068 సెలవిచ్చినH559 మాట యిదేH3541 ఇశ్రాయేలీయుH3478లారాH1004, మీరీలాగునH3651 పలుకుచున్నారేH559, మీ మనస్సునH7307 పుట్టిన అభిప్రాయములుH4609 నాకుH589 తెలిసేయున్నవిH3045.

6

H2063 పట్టణములోH5892 మీరు బహుగాH7235 హత్య జరిగించితిరిH7235 , మీచేత హతులైనH2491 వారితో వీధులుH2351 నిండియున్నవిH4390 .

7

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీరు హతముచేసిH2491 పట్టణములో పడవేసినH7760 శవములే మాంసముH1320 , ఈ పట్టణమేH1931 పచన పాత్రH5518 , యీ పట్టణములోH8432 నుండిH4480 మిమ్మును వెళ్ల గొట్టుదునుH3318 .

8

మీరు ఖడ్గమునకుH2719 భయపడుచున్నారేH3372 , నేనే మీమీదికిH5921 ఖడ్గముH2719 రప్పించెదనుH935 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

9

మరియు మీకు శిక్షH8201 విధించిH6213 పట్టణములోH832 నుండిH4480 మిమ్మును వెళ్లగొట్టిH5414 అన్యులH2114 చేతికిH3027 మిమ్ము నప్పగించుదునుH3318 .

10

ఇశ్రాయేలుH3478 సరిహద్దుH1366 లలోగానేH5921 మీరు ఖడ్గముచేతH2719 కూలునట్లుH5307 నేను మీకు శిక్ష విధింపగాH8199 నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045 .

11

మీరుH859 దాని మధ్యH8432 మాంసముగాH1320 ఉండునట్లుH1961H1931 పట్టణము మీకు పచనపాత్రగాH5518 ఉంH1961 డదుH3808 ; నేను ఇశ్రాయేలుH3478 సరిహద్దులH1366 యొద్దనే మీకుH413 శిక్ష విధింతునుH8199 .

12

అప్పుడు మీ చుట్టుH5439 నున్న అన్యజనులH1471 విధులH4941 నాచరించుటకైH6213 మీరు ఎవని కట్టడలH2706 ననుసH1980 రింపకH3808 మానితిరో యెవని విధులనుH4941 ఆచరింపH6213 కపోతిరోH3808 , ఆ యెహోవానగుH3068 నేనేH589 ఆయనననిH3588 మీరు తెలిసికొందురుH3045 .

13

నేను ఆ ప్రకారముH1961 ప్రవచింపు చుండగాH5012 బెనాయాH1141 కుమారుడైనH1121 పెలట్యాH6410 చచ్చెనుH4191 గనుక నేను సాష్టాంగపడిH5307 యెలుగెత్తిH6963 –అయ్యోH162 , ప్రభువాH136 , యెహోవాH3069 , ఇశ్రాయేలీయులH3478 శేషమునుH7611 నీవు నిర్మూలముH3617 చేయుదువాH6213 ? అని మొఱ్ఱపెట్టితినిH2199 .

14

అప్పుడు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .

15

నరH120 పుత్రుడాH1121 , యెరూషలేముH3389 పట్టణపువారుH3427H1931 దేశముH776 మాకు స్వాస్థ్యముగాH4181 ఇయ్యబడెనుH5414 , మీరు యెహోవాH3068 కుH4480 దూరస్థులుగాH7368 నుండుడి, అని యెవరితోH834 చెప్పుచున్నారోH559 వారందరుH3605 ఇశ్రాయేలీయులైH3478 నీకు సాక్షాద్బంధువులునుH251 నీచేత బంధుత్వధర్మముH1353 నొందవలసినవారునై యున్నారు.

16

కాబట్టిH3651 వారికి ఈ మాట ప్రకటింపుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 దూరముననున్నH7368 అన్యజనులలోనికిH1471 నేను వారిని తోలివేసినను, ఆ యా దేశములలోH776 వారిని చెదరగొట్టిననుH6327 , వారు వెళ్ళినH935 ఆ యా దేశములలోH776 కొంతకాలముH4592 నేను వారికి పరిశుద్ధాలయముగాH4720 ఉందునుH1961 .

17

కాగా నీవు ఈ మాట ప్రకటింపుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఆ యా జనములH5971 మధ్యనుండిH4480 నేను మిమ్మును సమకూర్చిH6908 , మీరు చెదరగొట్టబడినH6327 దేశములలోH776 నుండిH4480 మిమ్మును రప్పించిH622 , ఇశ్రాయేలుH3478 దేశమునుH127 మీ వశము చేసెదనుH5414 .

18

వారు అక్కడికిH8033 వచ్చిH935 అక్కడ తాముంచియున్న విగ్రహములనుH8251 తీసివేసిH5493 , తాము చేసియున్న హేయక్రియలుH8441 చేయుట మానుదురు.

19

వారు నా కట్టడలనుH2708 నా విధులనుH4941 అనుసరించిH1980 గైకొనునట్లుH8104 నేను వారి శరీరములలోH1320 నుండిH4480 రాతిH68 గుండెనుH3820 తీసివేసిH5493 వారికి మాంసపుH1320 గుండెనుH3820 ఇచ్చిH5414 , వారికి ఏకH259 మనస్సుH3820 కలుగజేసిH5414 వారియందుH7130 నూతనH2319 ఆత్మH7307 పుట్టింతునుH5414 .

20

అప్పుడు వారు నాకు జనులైH5971 యుందురుH1961 నేనుH589 వారికి దేవుడనైH430 యుందునుH1961 .

21

అయితే తమ విగ్రహములనుH8251 అనుసరించుచుH1980 , తాము చేయుచు వచ్చిన హేయక్రియలనుH8441 జరిగింప బూనువారిమీదికిH7218 తమ ప్రవర్తనH1870 ఫలముH5414 రప్పింతును; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

22

కెరూబులుH3742 తమ రెక్కలుH3671 చాచెనుH5375 , చక్రములునుH212 వాటి ప్రక్కనుండెనుH5980 అంతలో ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మహిమH3519 వాటికి పైనH4605 నుండెను.

23

మరియు యెహోవాH3068 మహిమH3519 పట్టణముH5892 లోనుండిH4480 పైకెక్కిH5927 పట్టణపుH5892 తూర్పుదిశనున్నH6924 కొండకుH2022 పైగాH5921 నిలిచెనుH5975 .

24

తరువాత ఆత్మH7307 నన్ను ఎత్తిH5375 , నేను దైH430 వాత్మవశుడనుH7307 కాగా, దర్శనములోనైనట్టుH4758 కల్దీయులదేశమునందుH3778 చెరలోH1473 ఉన్నవారియొద్దకుH413 నన్ను దింపెనుH935 . అంతలో నాకు కనబడినH7200 దర్శనముH4758 కనబడకుండ పైకెక్కెనుH5927 .

25

అప్పుడు యెహోవాH3068 నాకు ప్రత్యక్షపరచినH7200 వాటిH1697 నన్నిటినిH3605 చెరలోH1473 ఉన్నవారికిH413 నేను తెలియజేసితినిH1696 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.