ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నరH120 పుత్రుడాH1121 , పెంకుH3843 ఒకటి తీసికొనివచ్చిH3947 నీ ముందరH6440 ఉంచుకొనిH5414 యెరూషలేముH3389 పట్టణపుH5892 రూపమును దాని మీదH5921 వ్రాయుముH2710 .
2
మరియు అది ముట్టడిH4692 వేయబడినట్లునుH5414
దానియెదుటH5921 బురుజులనుH1785 కట్టినట్లునుH1129 దిబ్బH5550 వేసినట్లునుH5921 దాని చుట్టునున్నH5439 ప్రాకారములనుH4264 కూలగొట్టుH8210 యంత్రములుH3733 న్నట్లునుH7760 నీవు వ్రాయుముH2710 .
3
మరియు ఇనుపH1270 రేకొకటిH4227 తెచ్చిH3947 , నీకునుH859 పట్టణమునకునుH5892 మధ్యH996 ఇనుపH1270 గోడగాH7023 దానిని నిలువబెట్టిH5414 , నీ ముఖH6440 దృష్టిని పట్టణము మీదH413 ఉంచుకొనుముH3559 ; పట్టణము ముట్టడి వేయబడినట్లుగాH4692 ఉండునుH1961 , నీవు దానిని ముట్టడివేయువాడవుగాH6696 ఉందువు; అదిH1931 ఇశ్రాయేలీయులకుH3478 సూచనగా ఉండునుH226 .
4
మరియు నీ యెడమH8042 ప్రక్కనుH6654 పండుకొనియుండిH7901 ఇశ్రాయేలువారిH3478 దోషమునుH5771 దానిమీదH5921 మోపవలెనుH7760 ; ఎన్నిH4557 దినములుH3117 నీవు ఆ తట్టు పండుకొందువోH7901 అన్ని దినములుH3117 నీవు వారి దోషమునుH5771 భరింతువుH5375 .
5
ఇశ్రాయేలుH3478 వారిH1004 దోషమునుH5771 నీవు భరించునట్లుగాH5375 వారు దోషముH5771 చేసిన సంవత్సరములH8141 లెక్కచొప్పునH4557 నీకు మూడుH7969 వందలH3967 తొంబదిH8673 దినములుH3117 నిర్ణయించియున్నానుH5414 .
6
ఆ దినములు గడచినH3615 తరువాతH8145 కుడిH3233 ప్రక్కనుH6654 పండుకొనియుండిH7901 నలువదిH705 దినములుH3117 యూదాH3063 వారిH1004 దోషమునుH5771 భరింపవలెనుH5375 , సంవత్సర మొకటింటికిH8141 ఒక దినముH3117 చొప్పున నేను నిర్ణయించియున్నానుH5414 .
7
ఈలాగు నీవుండగాH3559 యెరూషలేముH3389 ముట్టడివేయబడినట్లుH4692 తేరిచూచుచుH2009 , చొక్కాయిని తీసివేసినH2834 బాహువు చాపిH2220 దానినిగూర్చిH5921 ప్రకటింపవలెనుH5012 .
8
పట్టణముH5892 ముట్టడివేయబడినట్లుండుH4692 దినములుH3117 నీవు రెండవ ప్రక్కనుH6654 తిరుH2015 గకH3808 అదేపాటునH5704 ఉండునట్లు నిన్నుకట్లతోH5688 బంధింతునుH5414 .
9
మరియు నీవుH859 గోధుమలునుH2406 యవలునుH8184 కాయధాన్యములునుH6321 చోళ్లునుH5742 సజ్జలునుH1764 తెల్ల జిలకరనుH3698 తెచ్చుకొనిH3947 , యొకH259 పాత్రలోH3627 ఉంచిH5414 , నీవు ఆ ప్రక్కH6654 మీదH5921 పండుకొనుH7901 దినములH3117 లెక్కచొప్పునH4557 రొట్టెలుH3899 కాల్చుకొనవలెనుH6213 , మూడుH7969 వందలH3967 తొంబదిH8673 దినములుH3117 నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెనుH398 ;
10
నీవు తూనికె ప్రకారముH4946 , అనగా దినమొకటింటికిH3117 ఇరువదిH6242 తులములH8255 యెత్తుచొప్పునH4946 భుజింపవలెనుH398 , వేళH6256 వేళకుH6256 తినవలెనుH398 ,
11
నీళ్లుH4325 కొలప్రకారముH4884 అరపడిచొప్పునH1969 ప్రతిదినము త్రాగవలెనుH8354 , వేళH6256 వేళకుH6256 త్రాగవలెనుH8354 ;
12
యవలH8184 అప్పములుH5692 చేసి వారు చూచుచుండగాH5869 దానిని మనుష్యH120 మలముతోH1561 కాల్చిH5746 భుజింపవలెనుH398 ;
13
నేను వారిని తోలివేయుH5080 జనములలోH1471 ఇశ్రాయేలీయులుH3478 ఈ ప్రకారముH3602 అపవిత్రమైనH2931 ఆహారమునుH3899 భుజింతురనిH398 యెహోవాH3068 నాకు సెలవిచ్చెనుH559 .
14
అందుకు అయ్యోH162
, ప్రభువాH136
, యెహోవాH3069
, నేనెన్నడునుH5315
అపవిత్రతH2930
నొందినవాడను కానేH3808
, బాల్యముH5271
నుండిH4480
నేటిH6258
వరకునుH5704
చచ్చినదానినైననుH5038
మృగములు చీల్చినదానినైననుH2966
నేను తినినవాడనుH398
కానేH3808
, నిషిద్ధమైనH6292
మాంసముH1320
నా నోటH6310
ఎన్నడును పడH935
లేదేH3808
అని నేననగాH559
15
ఆయన చూడుముH7200 , మనుష్యH120 మలమునకుH1561 మారుగాH8478 నీకుH853 గోH1241 మలముH6832 నేను నిర్ణయించి యున్నానుH5414 ; దీనితోH5921 నీవు నీ భోజనముH3899 సిద్ధపరుచుకొనుమనిH6213 సెలవిచ్చిH559
16
నరH120 పుత్రుడాH1121 , ఇదిగోH2009 యెరూషలేములోH3389 రొట్టెయనుH3899 ఆధారమునుH4294 నేను లేకుండ చేసినందునH7665 వారు తూనికె ప్రకారముగాH4948 బహు చింతతోH1674 రొట్టెH3899 భుజింతురుH398 , నీళ్లుH4325 కొలచొప్పునH4884 త్రాగుచుH8354 విస్మయ మొందుదురుH8078 .
17
అన్నH3899 పానములుH4325 లేకపోయినందునH2637 వారు శ్రమనొంది విభ్రాంతిపడిH8074 యొకనిH376 నొకడుH251 చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలనH5771 నశించిపోవుదురుH4743 .