బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961... యీలాగు సెలవిచ్చెనుH559

2

నరH120పుత్రుడాH1121, యెరూషలేముH3389 తట్టుH413 నీ ముఖముH6440 త్రిప్పుకొనిH7760, పరిశుద్ధస్థలములనుH4720బట్టిH413 ఇశ్రాయేలీయులH3478దేశమునుగూర్చిH127 ప్రవచించిH5012 ఇట్లనుము

3

యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 నేను నీకు విరోధినైతినిH413. నీతిపరులనేమిH6662 దుష్టులనేమిH7563 నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలముH3772 చేయుటకై నా ఖడ్గముH2719 ఒరదూసిH8593 యున్నాను.

4

నీతిపరులేమిH6662 దుష్టులేమిH7563 యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కుH5045 మొదలుకొనిH4480 ఉత్తరదిక్కువరకుH6828 అందరినిH1320 నిర్మూలముH3772 చేయుటకై నా ఖడ్గముH2719 దాని ఒరలోH8593 నుండిH4480 బయలుదేరియున్నదిH3318.

5

యెహోవానైనH3068 నేనుH589 నా ఖడ్గముH2719 మరల ఒరలోపడకుండH8593 దాని దూసియున్నాననిH3318 జనుH1320లందరుH3605 తెలిసికొందురుH3045.

6

కావున నరH120పుత్రుడాH1121, నిట్టూర్పుH584 విడువుము, వారు చూచుచుండగాH5869 నీ నడుముH4975 బద్దలగునట్లుH7670 మనోదుఃఖముతోH4814 నిట్టూర్పుH584 విడువుము.

7

నీవుH859 నిట్టూర్పుH584 విడిచెదవేమనిH4100 వారు నిన్నడుగగాH559 నీవు శ్రమదినము వచ్చుచున్నదనుH935 దుర్వార్తH8052 నాకు వినబడినది, అందరిH3605 గుండెలుH3820 కరిగిపోవునుH4549, అందరిH3605 చేతులుH3027 బలహీనమవునుH7503, అందరిH3605 మనస్సులుH7307 అధైర్యపడునుH3543, అందరిH3605 మోకాళ్లుH1290 నీరH4325వునుH1980, ఇంతగా కీడు వచ్చుచున్నదిH935; అది వచ్చేయున్నదిH1961 అని చెప్పుముH559; ఇదే యెహోవాH3069 వాక్కు.

8

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

9

నరH1121పుత్రుడాH120, నీవు ఈ మాటలు ప్రకటనచేసిH5012 ఇట్లనుముH559 యెహోవాH136 సెలవిచ్చునH559 దేమనగాH3541 అదిగో ఖడ్గముH2719 ఖడ్గమేH2719 కనబడుచున్నది, అది పదునుగలదైH2300 మెరుగుపెట్టియున్నదిH4803.

10

అది గొప్ప వధH2873 చేయుటకై పదునుH2300 పెట్టియున్నది, తళతళలాడునట్లుH1300 అదిH4616 మెరుగుపెట్టియున్నదిH4803; ఇట్లుండగా నా కుమారునిH1121 దండముH7626 ఇతర దండముH6086లన్నిటినిH3605 తృణీకరించునదిH3988 అని చెప్పి మనము సంతోషించెదమాH7797?

11

మరియు దూయుటకుH8610 సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్దH4803 నుంచబడియుండెనుH5414, హతముH2026 చేయువాడు పట్టుకొనునట్లుగాH3027 అది పదునుగలదైH2300 మెరుగుH4803 పెట్టబడియున్నది.

12

నరH120పుత్రుడాH1121 అంగలార్చుముH2199, కేకలువేయుముH3213, అదిH1931 నా జనులమీదికినిH5971 ఇశ్రాయేలీయులH3478 ప్రధానులమీదికినిH5387 వచ్చుచున్నదిH1961, ఖడ్గH2719భయముH4048 నా జనులకుH5971 తటస్థించినదిH1961 గనుక నీ తొడనుH3409 చరచుకొనుముH5606.

13

శోధనకలిగెనుH974, తృణీకరించుH3988 దండముH7626 రాకH1961పోయినH3808నేమిH4100? ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

14

నరH120పుత్రుడాH1121, చేతులుH3709 చరచుకొనుచుH5221 సమాచారము ప్రవచింపుముH5012, ఖడ్గముH2719 ముమ్మారుH7992 రెట్టింపబడినదైH3717 జనులను హతముచేయునదైH2491 యున్నది, అది గొప్పవానిH1419 అంతఃపురముH2314 చొచ్చి వాని హతముH2491 చేయునది.

15

వారి గుండెలుH3820 కరిగిపోవునట్లునుH4127, పడద్రోయు అడ్డములుH4383 అధికములగునట్లునుH7235, వారి గుమ్మములలోH8179 నేను ఖడ్గముH2719 దూసెదనుH19; అయ్యయ్యోH253 అది తళతళలాడుచున్నదిH1300, హతముH2874 చేయుటకై అది దూయబడియున్నదిH4593.

16

ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపుH3231 చూడుము, ఎడమవైపుH8041 తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికిH575 తిరుగుముH3259

17

నేనుH589కూడH1571 నా చేతులుH3709 చరచుకొనిH5221 నా క్రోధముH2534 తీర్చుకొందునుH5117; యెహోవాH3068 నగు నేనేH589 మాటH1696 ఇచ్చి యున్నాను.

18

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

19

నరH120పుత్రుడాH1121, బబులోనుH894 రాజుH4428 ఖడ్గమువచ్చుటకుH935 రెండుH8147 మార్గములనుH1870 ఏర్పరచుముH7760. ఆరెండునుH8147 ఒకH259 దేశముH776లోనుండిH4480 వచ్చునట్లుH3318 సూచించుటకై యొక హస్తరూపముH3027 గీయుముH1254, పట్టణపుH5892 వీధిH1870 కొననుH7218 దాని గీయుముH1254.

20

ఖడ్గమునకుH2719 అమ్మోనీయులH5983 పట్టణమగు రబ్బాకుH7237 ఒక మార్గమునుH1870, యూదాదేశమందున్నH3063 ప్రాకారములుH1219 గల పట్టణమగు యెరూషలేమునకుH3389 ఒక మార్గమునుH1870 ఏర్పరచుముH7760.

21

బాటలుH1870 చీలుచోట రెండుH8147 మార్గములుH1870 చీలుH517 స్థలమునH7218 శకునముH7081 తెలిసికొనుటకుH7080 బబులోనుH894 రాజుH4428 నిలుచుచున్నాడుH5975; అతడు బాణములనుH2671 ఇటు అటు ఆడించుచుH7043, విగ్రహములచేతH8655 విచారణH7592 చేయుచు, కార్యమునుబట్టిH3516 శకునము చూచుచున్నాడుH7200.

22

యెరూషలేముH3389 ఎదుటH5921 గుమ్మములనుH8179 పడగొట్టు యంత్రములుH3733 పెట్టుమనియుH7760, హతముచేయుదమనియుH7524, ధ్వని ఎత్తుమనియు, జయధ్వనిH8643 బిగ్గరగాH6963 ఎత్తుమనియుH7311, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములుH3733 ఉంచుమనియుH7760, దిబ్బలుH5550 వేయుమనియుH8210, ముట్టడి దిబ్బలుH1785 కట్టుమనియుH1129 యెరూషలేమునుగూర్చిH3389 తన కుడితట్టునH3225 శకునముH7081 కనబడెనుH1961.

23

ప్రమాణములుH7621 చేసికొనినH7650 వారికి ఈ శకునముH7080 వ్యర్థముగాH7723 కనబడునుH5869; అయితే వారు పట్టబడునట్లుH8610 వారు చేసికొనిన పాపమునుH5771 అతడుH1931 వారి జ్ఞాపకమునకుH2142 తెప్పించును.

24

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీ అతిక్రమములుH6588 బయలుపడుటవలనH1540 మీ సమస్తH3605 క్రియలలోనుండిH5945 మీ పాపములుH2403 అగుపడునట్లుH7200 మీ దోషముH5771 మీరు మనస్సునకుH2142 తెచ్చుకొనినందుననుH3282 , నేను మిమ్మును జ్ఞాపకముH2142 చేసికొనినందునను మీరు చెయ్యిH3709 చిక్కియున్నారుH8610 .

25

గాయపడినవాడాH2491 , దుష్టుడాH7563 , ఇశ్రాయేలీయులకుH3478 అధిపతీH5387 , దోషH5771 సమాప్తిH7093 కాలమునH3117 నీకు తీర్పువచ్చియున్నదిH935 .

26

ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 తలాటమునుH4701 తీసివేయుముH5493 కిరీటమునుH5850 ఎత్తుముH7311 , ఇదిH2063 యికను ఇట్లుంH2063 డదుH3808 . ఇకమీదట నీచునిH8217 ఘనునిగానుH1361 ఘనునిH1364 నీచునిగానుH8213 చేయుము.

27

నేను దానిని పడద్రోయుదునుH5754 పడద్రోయుదునుH5754 పడద్రోయుదునుH5754 ; దాని స్వాస్థ్యకర్తH4941 వచ్చుH935 వరకుH5704 అదియు నిలుH1961 వదుH3808 , అప్పుడు నేను దానిని అతనికిచ్చెదనుH5414 .

28

మరియు నరH120 పుత్రుడాH1121 , నీవు ప్రవచించిH5012 ఇట్లనుముH559 అమ్మోనీయులనుH5983 గూర్చియుH413 , వారు చేయు నిందనుH2781 గూర్చియుH413 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 హతముH2874 చేయుటకు ఖడ్గముH2719 ఖడ్గమేH2719 దూయబడియున్నదిH6605 , తళతళలాడుచుH1300 మెరుగుపెట్టినH4803 ఖడ్గము వధచేయుటకు దూయబడియున్నదిH3557 .

29

శకునగాండ్రుH7080 నీకొరకు మాయా దర్శనములుH7723 చూచుచుండగనుH2372 , వారు వ్యర్థమైనH3577 వాటిని మీకు చెప్పుచుండగను, దోషH5771 సమాప్తిH7093 కాలమున శిక్షనొంది హతులైనH2491 దుర్మార్గులH7563 మెడలH6677 ప్రక్కనH413 అది నిన్ను పడవేయునుH5414 .

30

ఖడ్గమును ఒరH8593 లోH413 వేయుముH7725 ; నీవు సృష్టింపH1254 బడిన స్థలములోనేH4725 నీవు పుట్టినH4351 దేశములోనేH776 నేను నీకు శిక్ష విధింతునుH8199 .

31

అచ్చటనే నా రౌద్రమునుH2195 నీమీదH5921 కుమ్మరించెదనుH8210 , నా ఉగ్రH5678 తాగ్నినిH784 నీమీదH5921 రగులH6315 బెట్టెదను, నాశనముH4889 చేయుటయందు నేర్పరులైనH2796 క్రూరులకుH1197 నిన్ను అప్పగించెదనుH5414 .

32

అగ్నిH784 నిన్ను మింగునుH402 , నీ రక్తముH1818 దేశముH776 లోH8432 కారునుH1961 , నీ వెన్నటికిని జ్ఞాపకమునకుH2142 రాకయుందువుH3808 ; యెహోవానగుH3068 నేనేH589 మాటH1696 ఇచ్చి యున్నాను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.