బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

బెన్యామీనీH1144యులారాH1121, యెరూషలేముH3389లోH7130నుండిH4480 పారి పోవుడిH5756, తెకోవలోH8628 బూరH7782ధ్వని చేయుడిH8628, బేత్‌ హక్కెరెముH1021 మీదH5921 ఆనవాలుకై ధ్వజముH4864 నిలువబెట్టుడిH5375, కీడుH7451 ఉత్తర దిక్కుH6828నుండిH4480 వచ్చుచున్నదిH8259, గొప్పH1419 దండు వచ్చుచున్నదిH7667.

2

సుందరియు సుకుమారియునైనH6026 సీయోనుH6726 కుమార్తెనుH1323 పెల్ల గించుచున్నానుH5000.

3

గొఱ్ఱల కాపరులుH7462 తమ మందలతోH5739 ఆమెయొద్దకుH413 వచ్చెదరుH935, ఆమె చుట్టుH5493 తమ గుడారములనుH168 వేయుదురుH8628, ప్రతివాడునుH376 తన కిష్టమైనH854చోటH3027 మందను మేపునుH7462.

4

ఆమెతోH5921 యుద్ధమునకుH4421 సిద్ధపరచుకొనుడిH6942; లెండిH6965, మధ్యాహ్నమందుH6672 బయలుదేరుదముH5927. అయ్యో, మనకు శ్రమH188, ప్రొద్దుH3117 గ్రుంకుచున్నదిH6437, సాయంకాలపుH6153 ఛాయలుH6752 పొడుగవుచున్నవిH5186.

5

లెండిH6965 ఆమె నగరులనుH759 నశింపజేయుటకుH7843 రాత్రిH3915 బయలుదేరుదముH5927.

6

సైన్యముల కధిపతిH6635యగుH3588 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 చెట్లనుH6097 నరికి యెరూషలేమునకుH3389 ఎదురుగాH5921 ముట్టడిదిబ్బH5550 కట్టుడిH8210, ఈH1931 పట్టణముH5892 కేవలము అన్యాయమునుH6233 అనుసరించి నడచునదిH6485 గనుక శిక్ష నొందవలసి వచ్చెను.

7

ఊటH953 తన జలమునుH4325 పైకి ఉబుక చేయునట్లుH6979 అది తన చెడుతనమునుH7451 పైకి ఉబుకచేయు చున్నదిH6979, బలాత్కారమునుH2555 దోపుడునుH7701 దానిలో జరుగుట వినబడుచున్నదిH8085, గాయములునుH4347 దెబ్బలునుH2483 నిత్యముH8548 నాకుH5921 కనబడుచున్నవిH6440.

8

యెరూషలేమాH3389, నేను నీయొద్దనుండిH4480 తొలగింపH3363బడకుండునట్లునుH6435 నేను నిన్ను పాడైనH8077 నిర్మాH3427నుష్యH3808 ప్రదేశముగాH776 చేయH7760కుండునట్లునుH6435 శిక్షకు లోబడుముH3256.

9

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చు చున్నాడుH559ద్రాక్షచెట్టుH1612 ఫలమును ఏరుకొనునట్లుH5953 మను ష్యులు ఏమియు మిగులకుండ ఇశ్రాయేలుH3478 శేషమునుH7611 ఏరు దురుH5953; ద్రాక్షపండ్లను ఏరువాడుH1219 చిన్న తీగెలను ఏరుటకైH5953 తన చెయ్యిH3027 మరలH7725 వేయునట్లు నీ చెయ్యిH3027వేయుముH7725.

10

విందురనిH8085 నేనెవరిH4310తోH5921 మాటలాడెదనుH1696? ఎవరిH4310కిH5921 సాక్ష్య మిచ్చెదనుH5749? వారు వినుటకుH241 తమ మనస్సు సిద్ధపరచుకొనరుH6189 గనుక వినH7181లేకH3201పోయిరిH3808. ఇదిగోH2009 వారు యెహోవాH3068 వాక్యమందుH1697 సంతోషముH2654 లేనివారైH3808 దాని తృణీకరింతురుH2781.

11

కావున నేను యెహోవాH3068 క్రోధముH2534తోH854 నిండియున్నానుH4392, దానిని అణచుకొని అణచుకొనిH3557 నేను విసికియున్నానుH3811, ఒకడు తప్పకుండ వీధిలోనున్నH2351 పసిపిల్లలH5768మీదనుH5921 ¸యవనులH970 గుంపుH5475మీదనుH5921 దాని కుమ్మరింపవలసిH8210 వచ్చెను, భార్యాH802 భర్త లునుH376 వయస్సు మీరినవారునుH2205 వృద్ధులును పట్టుకొనబడెదరుH3920.

12

ఏమియు మిగులకుండ వారి యిండ్లునుH1004 వారి పొల ములునుH7704 వారి భార్యలునుH802 ఇతరులకుH312 అప్పగింపబడుదురుH5437, ఈ దేశH776నివాసులH3427మీదH5921 నేను నా చెయ్యిH3027 చాపుచున్నానుH5186; ఇదే యెహోవాH3068 వాక్కుH5002

13

అల్పులేమిH6996 ఘనులేమిH1419 వారందరుH3605 మోసము చేసి దోచుకొనువారుH1215, ప్రవక్తలేమిH5030 యాజకులేమిH3548 అందరుH3605 వంచకులుH8267.

14

సమాధానముH7965లేనిH369 సమయముH7043H5921సమాధానముH7965 సమాధానమనిH7965 చెప్పుచుH559, నా ప్రజలకున్నH5971 గాయమునుH7667 పైపైన మాత్రమే బాగుచేయు దురుH7495.

15

వారు తాము హేయక్రియలుH8441 చేయుచున్నంH6213దునH3588 సిగ్గుపడవలసి వచ్చెనుH954 గాని వారు ఏమాత్రమును సిగ్గుH954పడరుH3808; అవమానము నొందితిమనిH3637 వారికి తోచనేH3045లేదుH3808 గనుకH3651 పడి పోవువారితోH5307 వారు పడిపోవుదురుH5307, నేను వారిని విమర్శించుH6485 కాలమునH6256 వారు తొట్రిల్లుదురనిH3782 యెహోవాH3068 సెల విచ్చుచున్నాడుH559.

16

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మార్గ ముH1870లలోH5921 నిలిచిH5975 చూడుడిH7200, పురాతనH5769మార్గములనుగూర్చిH5410 విచారించుడిH7592, మేలుH2896 కలుగు మార్గH1870మేదిH335 అని యడిగిH7592 అందులో నడుచుకొనుడిH1980, అప్పుడు మీకు నెమ్మదిH4771 కలుగునుH4672. అయితే వారుమేము అందులో నడుచుH1980కొనమనిH3808 చెప్పు చున్నారుH559.

17

మిమ్మునుH5921 కాపుకాయుటకు నేను కావలివారినిH6822 ఉంచియున్నానుH6965; ఆలకించుడిH7181, వారు చేయు బూరH7782ధ్వనిH6963 వినబడుచున్నదిH7181.

18

అయితేH3651 మేము వినH7181మనిH3808 వారను చున్నారుH559; అన్యజనులారాH1471, వినుడిH8085; సంఘమాH5712, వారికి జరిగిన దానినిH834 తెలిసికొనుముH3045.

19

భూలోకమాH776, వినుముH8085; ఈH2088 జనులుH5971 నా మాటలుH1697 వినH7181కున్నారుH3808, నా ధర్మశాస్త్రమునుH8451 విసర్జించుచున్నారుH3988 గనుక తమ ఆలోచనలకుH4284 ఫలితమైనH6529 కీడుH7451 నేనుH595 వారిమీదికిH413 రప్పించుచున్నానుH935.

20

షేబH7614నుండిH4480 వచ్చుH935 సాంబ్రాణిH3828 నాకేH2088H4100? దూరH4801దేశముH776నుండిH4480 వచ్చుH935 మధురమైనH2896 చెరుకుH7070 నాకేలH4100? మీ దహనబలులుH5930 నాకిష్ట మైనవిH7522 కావుH3808, మీ బలులయందుH2077 నాకు సంతోషముH6149 లేదుH3808.

21

కావునH3651 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559H2088 జనులH5971 మార్గమునH413 నేడు అడ్డురాళ్లుH4383 వేయుదునుH5414; తండ్రులేమిH1 కుమారులేమిH1121 అందరునుH3162 అవి తగిలి కూలుదురుH3782; ఇరుగుH7453పొరుగువారునుH7934 నశించెదరుH6.

22

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఉత్తరH6828 దేశముH776నుండిH4480 యొక జనముH5971 వచ్చుచున్నదిH935, భూదిH776గంత ములలోH3411నుండిH4480 మహాH1419 జనముH1471 లేచిH5782 వచ్చుచున్నదిH935.

23

వారు వింటినిH7198 ఈటెనుH3591 వాడనేర్చినవారుH2388, అదిH1931 యొక క్రూర జనముH394; వారు జాలిH7355లేనివారుH3808, వారి స్వరముH6963 సముద్రH3220 ఘోషవలె నున్నదిH1993, వారు గుఱ్ఱముH5483లెక్కిH5921 సవారిచేయు వారుH7392; సీయోనుH6726 కుమారీH1323, నీతో యుద్ధము చేయవలెననిH4421 వారు యోధులవలెH376 వ్యూహము తీరియున్నారుH6186.

24

దాని గూర్చిన వర్తమానముH8089 వినిH8085 మా చేతులుH3027 బలహీనమగు చున్నవిH7503, ప్రసవించు స్త్రీH3205 వేదన పడునట్లుH6869 మేము వేదనH2427 పడుచున్నాముH2388.

25

పొలములోనికిH7704 పోH3318కుముH408, మార్గములోH1870 నడుH1980వకుముH408, శత్రువులుH341 కత్తినిH2719 ఝుళిపించుచున్నారు, నలు దిక్కుH5439H4480 భయము తగులుచున్నదిH4032.

26

నా జనమాH5971, పాడు చేయువాడుH7703 హఠాత్తుగాH6597 మామీదికిH5921 వచ్చుచున్నాడుH935. గోనెపట్టH8242 కట్టుకొనిH2296 బూడిదెH665 చల్లుకొనుముH6428; ఏక కుమారునిH3173 గూర్చి దుఃఖించునట్లుH60 దుఃఖము సలుపుముH4553 ఘోరమైనH8563 దుఃఖము సలుపుముH4553.

27

నీవు నా జనులH5971 మార్గమునుH1870 తెలిసి కొనిH3045 పరీక్షించునట్లుH974 నిన్ను వారికి వన్నెచూచువానిగానుH969 వారిని నీకు లోహపు తుంటగానుH4013 నేను నియమించి యున్నానుH5414.ఒ

28

వారందరుH3605 బహుH5493 ద్రోహులుH5637, కొండె గాండ్రుH7400, వారు మట్టిH5178లోహముH1270 వంటివారు, వారంH1992దరుH3605 చెరుపువారుH7843.

29

కొలిమితిత్తిH4647 బహుగా బుసలు కొట్టు చున్నదిH2787 గాని అగ్నిH784లోనికిH4480 సీసమేH5777 వచ్చుచున్నదిH8552; వ్యర్థముH7723 గానే చొక్కముచేయుచుH6884 వచ్చెను. దుష్టులుH7451 చొక్క మునకుH5423 రారుH3808.

30

యెహోవాH3068 వారిని త్రోసివేసెనుH3988 గనుకH3588 త్రోసివేయవలసినH3988 వెండియనిH3701 వారికి పేరు పెట్టబడునుH7121.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.