ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అన్యజనులనుH1471 గూర్చిH5921 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 కుH413 ... ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697
2
ఐగుప్తునుగూర్చినH4714 మాట, అనగా యోషీయాH2977 కుమారుడునుH1121 యూదాH3063 రాజునైనH4428 యెహోయాకీముH3079 ఏలుబడియందు నాలుగవH7243 సంవత్సరమునH8141 నెబుకద్రెజరుH5019 కర్కెమీషులోH3751 యూఫ్రటీసుH6578 నదిH5104 దగ్గరH5921 ఓడించిన ఫరోనెకోH6549 దండునుH2428 గూర్చిన మాట.
3
డాలునుH6793 కేడెమునుH4043 స్థిరపరచుకొనుడిH6186 యుద్ధమునకుH4421 రండిH5066
4
గుఱ్ఱములనుH5483 కట్టుడిH631 , రౌతులారాH6571 , కవచము తొడిగి ఎక్కుడిH5927 శిరస్త్రాణములనుH3553 ధరించుకొనుడి ఈటెలకుH7420 పదును పెట్టుడిH4838 కవచములుH5630 వేసికొనుడిH3847 .
5
నాకేమిH4069 కనబడుచున్నదిH7200 ? వారుH1992 ఓడిపోవుచున్నారుH2844 వెనుకH268 తీయుచున్నారుH5472 వారి బలాఢ్యులుH1368 అపజయము నొందుచున్నారుH3807 తిరిగిచూH6437 డకH3808 వేగిరముగాH4498 పారిపోవుచున్నారుH5127 ఎటుచూచినH5439 భయమేH4032 ; యెహోవాH3068 మాట యిదేH5002 .
6
త్వరగ పరుగెత్తువారుH7031 పారిపోH5127 జాలకున్నారుH408 బలాఢ్యులుH1368 తప్పించుకొనH4422 జాలకున్నారుH408 ఉత్తరదిక్కునH6828 యూఫ్రటీసుH6578 నదీH5104 తీరమందుH5921 వారు తొట్రిల్లిH3782 పడుచున్నారుH5307 .
7
నైలునదీప్రవాహమువలెH2975 వచ్చుH5927 నితH2088 డెవడుH4310 ? ఇతని జలములుH4325 నదులవలెH5104 ప్రవహించుచున్నవిH1607
8
ఐగుప్తీయులH4714 దండు నైలునదివలెH5104 ప్రవహించుచున్నదిH2975 . దాని జలములుH5104 తొణకునట్లుగా అది వచ్చుచున్నదిH1607 .నేనెక్కిH5927 భూమినిH776 కప్పెదనుH3680 పట్టణమునుH5892 దాని నివాసులనుH3427 నాశనము చేసెదనుH6 .
9
గుఱ్ఱములారాH5483 , యెగురుడిH5927 ; రథములారాH7393 , రేగుడిH1984 బలాఢ్యులారాH1368 , బయలుదేరుడిH3318 డాళ్లుH4043 పట్టుకొనుH8610 కూషీయులునుH3568 పూతీయులునుH6316 విలుH7198 కాండ్రైనH లూదీయులునుH3866 బయలుదేరవలెను.
10
ఇది ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాకుH3069 పగతీర్చుH5360 దినముH3117 . ఆయన తన శత్రువులకుH6862 ప్రతిదండనచేయునుH5358 ఖడ్గముH2719 కడుపార తినునుH398 , అది తనివితీరH7646 రక్తముH1818 త్రాగునుH7301 . ఉత్తరH6828 దేశములోH776 యూఫ్రటీసుH6578 నదిH5104 యొద్దH413 ప్రభువునుH136 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3069 బలి జరిగింపబోవుచున్నాడుH2077 .
11
ఐగుప్తుH4714 కుమారీH1323 , కన్యకాH1330 , గిలాదునకుH1568 వెళ్లిH5927 గుగ్గిలముH6875 తెచ్చుకొనుముH3947 విస్తారమైనH7235 ఔషధములుH7499 తెచ్చుకొనుట వ్యర్థమేH7723 నీకు చికిత్స కలుH8585 గదుH369
12
నీకు సిగ్గుకలిగినH7036 సంగతి జనములకుH1471 వినబడెనుH8085 నీ రోదనధ్వనిH6682 దేశమందంతటH776 వినబడుచున్నదిH4390 బలాఢ్యులుH1368 బలాఢ్యులనుH1368 తగిలిH3782 కూలుచున్నారుH5307 ఒకనిమీదH8147 ఒకడు పడిH3162 అందరు కూలుదురుH5307 .
13
బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 బయలుదేరి వచ్చిH935 ఐగుప్తీయులనుH4714 హతముచేయుటనుH5221 గూర్చి యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697 .
14
ఐగుప్తులోH4714 తెలియజేయుడిH5046 మిగ్దోలులోH4024 ప్రకటింపుడిH8085 నొపులోనుH5297 తహపనేసులోనుH8471 ప్రకటనచేయుడిH8085 ఏమనగాH559 ఖడ్గముH2719 నీ చుట్టునున్నH5439 ప్రదేశములను మింగివేయుచున్నదిH398 మీరు లేచిH3320 ధైర్యము తెచ్చుకొనుడిH3559 .
15
నీలో బలవంతులైనH47 వారేలH4069 తుడుపు పెట్టబడుచున్నారుH5502 ? యెహోవాH3068 వారిని తోలివేయుచున్నాడుH1920 గనుకనేH3588 వారు నిలుH5975 వకున్నారుH3808 .
16
ఆయన అనేకులనుH7235 తొట్రిల్లజేయుచున్నాడుH3782 వారొకనిH7453 మీదH413 ఒకడుH376 కూలుచుH5307 లెండిH6965 , క్రూరమైనH3238 ఖడ్గమునుH2719 తప్పించుకొందముH4480 రండి మన స్వజనులH5971 యొద్దకుH413 మన జన్మH4138 భూమిH776 కిH413 వెళ్లుదము రండిH7725 అని వారు చెప్పుకొందురుH559 .
17
ఐగుప్తుH4714 రాజగుH4428 ఫరోH6547 యుక్తసమయముH4150 పోగొట్టుకొనుH5674 వాడనియు వట్టిధ్వనిH7588 మాత్రమేయని వారచ్చటH8033 చాటించిరిH7121 .
18
పర్వతములలోH2022 తాబోరుH8396 ఎట్టిదో సముద్రప్రాంతములలోH3220 కర్మెలుH3760 ఎట్టిదో నాH589 జీవముతోడుH2416 అతడు అట్టివాడై వచ్చునుH935 రాజునుH4428 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 ఇదే.
19
ఐగుప్తుH4714 నివాసులారాH3427 , నొపుH5297 పాడైH3341 పోవునుH1961 అది నిర్జనమైH8047 కాల్చబడునుH3627 ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.
20
ఐగుప్తుH4714 అందమైనH3304 పెయ్యH5697 ఉత్తరదిక్కునH6828 నుండిH4480 జోరీగH7171 వచ్చుచున్నదిH935 వచ్చేయున్నదిH935 .
21
పరదేశులైన ఆమె కూలి సిఫాయిలుH7916 పెంపుడుH4770 దూడలవలెH5695 ఉన్నారు వారేH1992 గదాH1571 వెనుకతట్టు తిరిగిరిH6437 యొకడును నిలువH5975 కుండH3808 పారిపోయిరిH5127 వారికి ఆపH343 ద్దినముH3117 వచ్చియున్నదిH935 శిక్షాH6486 దినముH3117 వారికాH5921 సన్నమాయెనుH935 .
22
శత్రువులు దండెత్తిH వచ్చుచున్నారు మ్రానులుH6086 నరుకువారివలెH2404 గొడ్డండ్లుH7134 పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వనిH6963 ప్రాకిపోవుH1980 పాము చప్పుడువలెH5175 వినబడుచున్నది యెహోవాH3068 వాక్కుH5002 ఇదే
23
లెక్కH4557 లేనివారైH369 మిడతలH697 కన్నH4480 విస్తరింతురుH7231 చొరH2713 శక్యముకానిH3808 ఆమె అరణ్యమునుH3293 నరికివేయుదురుH3772 .
24
ఐగుప్తుH4714 కూమారిH1323 అవమానపరచబడునుH3001 ఉత్తరH6828 దేశస్థులకుH5971 ఆమె అప్పగింపబడునుH5414
25
ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559 నోలోH4996 నుండుH4480 ఆమోను దేవతనుH430 ఫరోనుH6547 ఐగుప్తునుH4714 దాని దేవతలనుH430 దాని రాజులనుH4428 ఫరోనుH6547 అతని నాశ్రయించువారినిH982 నేను దండించుచున్నానుH6485 .
26
వారి ప్రాణముH5315 తీయజూచుH1245 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 చేతికినిH3027 అతని సేవకులH5650 చేతికినిH3027 వారిని అప్పగించుచున్నానుH5414 ఆ తరువాతH310 అది మునుH6924 పటివలెనేH3117 నివాసస్థలమగునుH7931 ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
27
నా సేవకుడవైనH5650 యాకోబూH3290 , భయH3372 పడకుముH408 ఇశ్రాయేలూH3478 , జడియH2865 కుముH408 దూరముH7350 లోనుండిH4480 నిన్ను రక్షించుచున్నానుH3467 వారున్న చెరలోH7628 నుండిH4480 నీ సంతతివారినిH2233 రక్షించుచున్నానుH3467 ఎవరి భయమునుH2729 లేకుండH369 యాకోబుH3290 తిరిగివచ్చునుH7725 అతడు నిమ్మళించిH7599 నెమ్మదినొందునుH8252 .
28
నా సేవకుడవైనH5650 యాకోబుH3290 , నేనుH589 నీకు తోడైయున్నానుH854 భయH3372 పడకుముH408 నేనెక్కడికిH8033 నిన్ను చెదరగొట్టితినోH5080 ఆ సమస్తH3605 దేశప్రజలనుH1471 సమూల నాశనముH3617 చేసెదనుH6213 అయితే నిన్ను సమూల నాశనముH3617 చేయH6213 నుH3808 నిన్ను శిక్షింపకH5352 విడువనుH3808 గాని న్యాయమునుబట్టిH3256 నిన్ను శిక్షించెదనుH6485 ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .