బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-20
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యిర్మీయాH3414H428 ప్రవచనములనుH1697 పలుకగాH5012 యెహోవాH3068 మందిరములోH1004 పెద్దH5057 నాయకుడునుH6496 ఇమ్మేరుH564 కుమారుడునగుH1121 పషూరనుH6583 యాజకుడుH3548 వినిH8085

2

ప్రవక్తయైనH5030 యిర్మీయానుH3414 కొట్టిH5221, యెహోవాH3068 మందిరమందున్నH1004 బెన్యామీనుమీదిH1144 గుమ్మముH8179నొద్దనుండుH5945 బొండH4115లోH5921 అతనిని వేయించెనుH5414.

3

మరునాడుH4283 పషూరుH6583 యిర్మీయానుH3414 బొండH4115లోనుండిH4480 విడి పింపగాH3318 యిర్మీయాH3414 అతనితో ఇట్లనెనుయెహోవాH3068 నీకు పషూరనుH6583 పేరుH8034 పెట్టH7121డుH3808 గానిH3588 మాగోర్మిస్సాబీబ్‌H4036 అని నీకు పేరుH8034 పెట్టునుH7121.

4

యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చు చున్నాడుH559నీకును నీ స్నేహితులH157కందరికినిH3605 నీవే భయ కారణముగాH4032 నుండునట్లు చేయుచున్నానుH5414; నీవు చూచు చుండగాH7200 వారు తమ శత్రువులH341 ఖడ్గముచేతH2719 కూలెదరుH5307, మరియు యూదాH3063వారినందరినిH3605 బబులోనుH894 రాజుH428చేతికిH3027 అప్పగింతునుH5414, అతడు వారిని చెరపట్టిH1540 బబులోనునకుH894 తీసి కొనిపోవును, ఖడ్గముచేతH2719 వారిని హతముచేయునుH5221.

5

H2063 పట్టణములోనిH5892 ఐశ్వర్యH2633మంతయుH3605 దానికి వచ్చిన లాభH3018 మంతయుH3605 దాని అమూల్యవస్తువులH3366న్నియుH3605 యూదాH3063 రాజులH4428 నిధులH214న్నియుH3605 నేనప్పగింతునుH5414, వారి శత్రువులH341 చేతికేH3027 వాటి నప్పగింతునుH5414, శత్రువులుH341 వాటిని దోచుకొనిH962 పట్టుకొనిH3947 బబులోనునకుH894 తీసికొనిపోవుదురుH935.

6

పషూరూH6583, నీవునుH859 నీ యింటH1004 నివసించుH3427వారందరునుH3605 చెరలోనికిH7628 పోవుదురుH1980, నీవునుH859 నీవు ప్రవచనములచేతH5012 మోసపుచ్చినH8267 నీ స్నేహితుH157లందరునుH3605 బబులోనునకుH894 వచ్చెదరుH935, అక్కడనేH8033 చనిపోయెదరుH4191 అక్కడనేH8033 పాతిపెట్టబడెదరుH6912.

7

యెహోవాH3068, నీవు నన్ను ప్రేరేపింపగాH6601 నీ ప్రేరే పణకు లోబడితినిH6601; నీవు బలవంతముచేసిH2388 నన్ను గెలిచితివిH3201, నేను దినH3117మెల్లH3605 నవ్వులH7814పాలైతినిH1961, అందరుH3605 నన్ను ఎగతాళి చేయుదురుH3932.

8

ఏలయనగాH3588 నేను పలుకుH1696నప్పుడెల్లH1767 బలా త్కారము జరుగుచున్నదిH2199, దోపుడు జరుగుచున్నదిH7701 అని యెలుగెత్తిH7121 చాటింపవలసి వచ్చెనుH2555; దినH3117మెల్లH3605 యెహోవాH3068 మాటH1697 నాకు అవమానమునకునుH2781 అపహాస్యమునకునుH7047 హేతు వాయెనుH1961.

9

ఆయన పేరు నేనెH2142త్తనుH3808, ఆయన నామమునుH8034 బట్టిH5750 ప్రకటింH1696పనుH3808, అని నేనను కొంటినాH559? అది నా హృదయములోH3820 అగ్నివలెH784 మండుచుH1197 నా యెముకలలోనేH6106 మూయబడిH6113యున్నట్లున్నదిH1961; నేను ఓర్చి యోర్చిH3557 విసికి యున్నానుH3811, చెప్పక మానH3201లేదుH3808.

10

నలుదిక్కులH5439 భయముH4032 అని అనేకులుH7227 గుసగుసలాడగాH1681 వింటినిH8085. వారుదుర్మార్గు డని మీరు చాటించినయెడలH5046 మేమును చాటింతుమందురుH5046; అతడొకవేళH194 చిక్కుపడునుH6601, అప్పుడు మనమతని పట్టుకొనిH3947 అతనిమీదH4480 పగతీర్చుH5360కొందమనిH3947 చెప్పుకొనుచు, నాకు స్నేహితులైనH7965 వారందరుH3605 నేను పడిపోగాH6761 చూడవలెనని కనిపెట్టు కొనియున్నారుH8104.

11

అయితే పరాక్రమముగలH1368 శూరునివలెH6184 యెహోవాH3068 నాకు తోడైయున్నాడుH854; నన్ను హింసించువారుH7291 నన్ను గెలుH3201వకH3808 తొట్రిల్లుదురుH3782; వారు యుక్తిగాH7919 జరుపుకొనరుH3808 గనుకH3588 బహుగాH3966 సిగ్గుపడుదురుH954, వారెన్నడును మరుH7911వబడనిH3808 నిత్యాH5769వమానము పొందుదురుH3639.

12

సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068, నీతిమంతులనుH6662 పరిశో ధించువాడవుH974 నీవే; అంతరింద్రియములనుH3629 హృదయమునుH3820 చూచువాడవు నీవేH7200; నా వ్యాజ్యెమునుH7379 నీకే అప్పగించు చున్నానుH1540. నీవు వారికిH413 చేయు ప్రతిదండనH5360 నేను చూతునుH7200 గాక

13

యెహోవానుH3068 కీర్తించుడిH7891, యెహోవానుH3068 స్తుతించుడిH1984, దుష్టులH7489 చేతిలోH3027నుండిH4480 దరిద్రునిH34 ప్రాణమునుH5315 ఆయనే విడిపించుచున్నాడుH5337.

14

నేను పుట్టినH3205దినముH3117 శపింపబడును గాకH779; నా తల్లిH517 నన్ను కనినH3205 దినముH3117 శుభH1288దినమనిH3117 అనబడకుండునుH408 గాక;

15

నీకు మగH2145పిల్లH1121 పుట్టెననిH3205 నా తండ్రికిH1 వర్తమానము తెచ్చిH1319 అతనికి అధిక సంతోషముH8055 పుట్టించినవాడుH3205 శాపగ్రస్తు డగునుH779 గాక;

16

నా తల్లిH517 నాకు సమాధిగాH6913నుండిH4480 ఆమె ఎల్లప్పుడుH5769 గర్భవతిగాH7358నుండునట్లుH1961 అతడు గర్భములోనేH7358 నన్ను చంపH4191లేదుH3808 గనుకH834

17

యెహోవాH3068 యేమాత్రమును సంతాపముH5162లేకH3808 నశింపజేసినH2015 పట్టణములవలెH5892H1931 మనుష్యుడుH376 ఉండును గాకH1961; ఉదయమునH1242 ఆర్త ధ్వనినిH2201 మధ్యాహ్నH6256 కాలమందు యుద్ధధ్వనినిH8643 అతడు వినునుH8085 గాక

18

కష్టమునుH5999 దుఃఖమునుH3015 చూచుటకైH7200 నా దినములుH3117 అవమానముతోH1322 గతించిపోవునట్లుH3615 నేనేలH4100 గర్భములోH7358నుండిH4480 వెడలితినిH3318?

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.