ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
2
ఈH2088 స్థలమందుH4725 నీకు కుమారులైననుH1121 కుమార్తెలైననుH1323 పుట్టH1961 కుండునట్లుH3808 నీవు వివాహముH802 చేసికొనH3947 కూడదుH3808 .
3
ఈH2088 స్థలమందుH4725 పుట్టుH3209 కుమారులనుH1121 గూర్చియుH5921 , కుమార్తెలనుH1323 గూర్చియుH5921 , వారిని కనినH3205 తల్లులనుH517 గూర్చియుH5921 , ఈH2088 దేశములోH776 వారిని కనినH3205 తండ్రులనుH1 గూర్చియుH5921 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559
4
వారు ఘోరమైనH8463 మరణము నొందెదరుH4191 ; వారినిగూర్చి రోదనముH5594 చేయబడదుH3808 , వారు పాతిపెట్టH6912 బడకH3808 భూమిH127 మీదH5921 పెంట వలె పడియుండెదరుH1828 , వారు ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 నశించెదరుH3615 ; వారి శవములుH5038 ఆకాశH8064 పక్షులకునుH5775 భూH776 జంతు వులకునుH929 ఆహారముగా ఉండునుH3978 .
5
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను ఈH2088 ప్రజలకుH5971 నా సమాధానముH7965 కలుగనియ్యకయుH622 వారియెడల నా కృపాH7356 వాత్సల్యములనుH2617 చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయుH7498 ఇంటిలోనికిH1004 నీవు పోH935 కుముH408 , వారినిగూర్చి అంగలార్చుటకుH5594 పోH1980 కుముH408 , ఎవరినిని ఓదార్చుటకుH5110 వెళ్లకుముH408 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002
6
ఘనులేమిH1419 అల్పులేమిH6996 యీH2063 దేశమందున్నవారుH776 చనిపోయిH4191 పాతిపెట్టH6912 బడరుH3808 , వారి నిమిత్తము ఎవరును అంగలార్చH5594 కుందురుH3808 , ఎవరును తమ్మును తాము కోసిH1413 కొనకుందురుH3808 , వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసిH7139 కొనకుందురుH3808 .
7
చచ్చినవారినిH4191 గూర్చిH5921 జనులను ఓదార్చు టకుH5162 అంగలార్పుH60 ఆహారము ఎవరును పంచిపెట్టరుH3808 ; ఒకని తండ్రిH1 యైననుH5921 తల్లిH517 యైననుH5921 చనిపోయెననిH4191 యెవరును వారికి ఓదార్పుH8575 పాత్రనుH3563 త్రాగH8248 నియ్యకుందురుH3808 .
8
వారియొద్దH854 కూర్చుండిH3427 అన్నపానములుH8354 పుచ్చుకొనుటకుH398 నీవు విందుH4960 శాలలోH1004 ప్రవేశింపH935 కూడదుH3808 .
9
సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునైనH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీ కన్నులH5869 ఎదుటనే మీ దినములలోనేH3117 సంతోషH8057 ధ్వనినిH6963 ఆనందH8342 ధ్వనినిH6963 పెండ్లికుమారునిH2860 స్వరమునుH6963 పెండ్లికుమార్తెH3618 స్వరమునుH6963 ఈH2088 చోటH4725 వినబడకుండH4480 మాన్పించెదనుH7673 .
10
నీవు ఈH428 మాటలH1697 న్నియుH3605 ఈH2088 ప్రజలకుH5971 తెలియ జెప్పినH5046 తరువాత వారుదేనిH4100 బట్టిH5921 యెహోవాH3068 మాకు ఈH2063 ఘోరH1419 బాధH7451 అంతయుH3605 నియమించెనుH1696 ? మా దేవుడైనH430 యెహోవాకుH3068 విరోధముగాH5921 మా దోషH5771 మేమిH4100 ? మాపాపH2403 మేమిH4100 ? అని నిన్నడుగగాH559
11
నీవు వారితోH413 ఇట్లనుముH559 యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH5002 మీ పితరులుH1 నన్ను విడిచిH5800 అన్యH312 దేవతలనుH430 అనుసరించిH1980 పూజించిH5647 వాటికి నమస్కారము చేయుటనుH7812 బట్టియేH5921 గదా వారు నా ధర్మశాస్త్రమునుH8451 గైకొH8104 నకH3808 నన్ను విసర్జించిరిH5800 .
12
ఆలకించుడిH2009 ; మీరందరుH376 నా మాట వినH8085 కుండH1115 కఠినమైన మీ దుష్టH7451 హృదయ కాఠిన్యముH3820 చొప్పున నడుచుకొనుచున్నారుH8307 ; మీరుH859 మీ పితరులH1 కంటెH4480 విస్తారముగా చెడుతనముH7489 చేసి యున్నారుH6213 .
13
కాబట్టిH834 నేను మీయందుH5921 ఏమాత్రమును దయH2594 యుంH5414 చకH3808 , యీH2063 దేశముH776 నుండిH4480 మీరైననుH859 మీ పితరు లైననుH1 ఎరుH3045 గనిH3808 దేశముH776 నకుH5921 మిమ్మును వెళ్లగొట్టుచున్నానుH2904 ; అక్కడH8033 మీరు దివాH3119 రాత్రముH3915 అన్యH312 దేవతలనుH430 కొలుచుదురుH5647 .
14
యెహోవాH3068 సెలవిచ్చు మాటH5002 ఏదనగాH834 నేను వారి పితరులH1 కిచ్చినH5414 దేశముH776 నకుH5921 వారిని మరలH7725 రప్పించెదనుH5927 గనుకH3651 రాబోవుH935 దినములలోH3117 ఐగుప్తుH4714 దేశములోH776 నుండిH4480 ఇశ్రాయేలీH3478 యులనుH1121 రప్పించినH5927 యెహోవాH3068 జీవముతోడనిH2416 ఇకమీదటH834
15
అనకఉత్తరH6828 దేశములోH776 నుండియుH4480 ఆయన వారిని తరిమినH5080 దేశముH776 లన్నిటిలోH3605 నుండియుH4480 ఇశ్రాయేలీయులనుH3478 రప్పించినH5927 యెహోవాH3068 జీవముతోడనిH2416 జనులు ప్రమాణము చేయుదురు.
16
ఇదే యెహోవాH3068 వాక్కుH5002 వారిని పట్టుకొనుటకుH1770 నేను చాల మందిH7227 జాలరులనుH1771 పిలిపించెదనుH7971 . తరువాత ప్రతిH3605 పర్వతముH2022 మీదH5921 నుండియుH4480 ప్రతిH3605 కొండH1389 మీదH5921 నుండియుH4480 మెట్టలH5553 సందులలోH5357 నుండియుH4480 వారిని వేటాడి తోలివేయుటకైH6679 అనేకులైనH7227 వేటగాండ్రనుH6719 పిలిపించెదనుH7971 .
17
ఏలయనగాH3588 వారు పోయిన త్రోవH1870 లన్నిటిH3605 మీదH5921 దృష్టి యుంచితినిH5869 , ఏదియు నా కన్నులH5869 కుH4480 మరుగుH6845 కాలేదుH3808 , వారి దోషమునుH5771 నాకుH6440 మరుగైH5641 యుండదుH3808 .
18
వారు తమ హేయదేవతలH8251 కళేబరములచేతH5038 నా దేశమునుH776 అపవిత్ర పరచియున్నారుH2490 , తమ హేయక్రియలతోH8441 నా స్వాస్థ్యమునుH5159 నింపియున్నారుH4390 గనుక నేను మొదటH7223 వారి దోషమునుH5771 బట్టియుH5921 వారి పాపమునుH2403 బట్టియుH5921 రెండంతలుగాH4932 వారికి ప్రతికారము చేసెదనుH7999 .
19
యెహోవాH3068 , నా బలమాH5797 , నా దుర్గమాH4581 , ఆపత్కాH6869 లమందుH3117 నా ఆశ్రయమాH4498 , భూH776 దిగంతములH657 నుండిH4480 జనములుH1471 నీ యొద్దకుH413 వచ్చిH935 మా పితరులుH1 వ్యర్థమునుH1892 మాయా రూపమునుH8267 నిష్H369 ప్రయోజనమునగుH3276 వాటిని మాత్రముH389 స్వతంత్రించుకొనిరనిH5157 చెప్పు దురుH559 .
20
నరులుH120 తమకు దేవతలనుH430 కల్పించుకొందురాH6213 ? అయినను అవిH1992 దైవములుH430 కావుH3808 .
21
కాబట్టిH3651 నా నామముH8034 యెహోవాH3068 అని వారు తెలిసికొనునట్లుH3045 నేను ఈH2063 సారిH6471 వారికి అనుభవము కలుగజేతునుH3045 , నా బలమునుH3027 నా శౌర్యమునుH1369 ఎంతటివో వారికి తెలియజేతునుH3045 .