ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు యెహోవాH3068 నాకీలాగుH413 సెలవిచ్చెనుH559 మోషేH4872 యుH518 సమూయేలునుH8050 నాయెదుటH6440 నిలువబడిననుH5975 ఈH2088 ప్రజలనుH5971 అంగీకరించుటకుH413 నాకు మనస్సుంH5315 డదుH369 , నాసన్నిధిH6440 నుండH4480 కుండH5921 వారిని వెళ్లగొట్టుముH7971 .
2
మే మెక్కడికిH575 పోదుమనిH1961 వారు నిన్నడిగినH559 యెడలH3588 నీవు వారితోH413 నిట్లనుముH559 . యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 చావునకుH4194 నియమింపబడినవారుH834 చావునకునుH4194 , ఖడ్గమునకుH2719 నియమింప బడినవారుH834 ఖడ్గమునకునుH2719 , క్షామమునకుH7458 నియమింపబడినవారుH834 క్షామమునకునుH7458 , చెరకుH7628 నియమింపబడినవారుH834 చెరకునుH7628 పోవలెనుH3318 .
3
యెహోవాH3068 వాక్కుH5002 ఇదేచంపుటకుH2026 ఖడ్గముH2719 , చీల్చుటకుH5498 కుక్కలుH3611 , తినివేయుటకునుH398 నాశనము చేయుటకునుH7843 ఆకాశH8064 పక్షులుH5775 భూH776 మృగములుH929 అను ఈ నాలుగుH702 విధములH4940 బాధలుH5921 వారికి నియమించియున్నానుH6485 .
4
యూదాH3063 రాజైనH4428 హిజ్కియాH3169 కుమారుడగుH1121 మనష్షేH4519 యెరూషలేములోH3389 చేసినH6213 క్రియలనుH834 బట్టిH5921 భూమిమీదనున్నH776 సకలH3605 రాజ్యములలోనికిH4467 యిటు అటు చెదరగొట్టబడునట్లుH2189 వారిని అప్పగించుచున్నానుH5414 .
5
యెరూషలేమాH3389 , నిన్ను కరుణించుH2550 వాడెవడుH4310 ? నీయందు జాలిపడుH5110 వాడెవడుH4310 ? కుశల ప్రశ్నలు అడుగుటకుH7592 ఎవడుH4310 త్రోవవిడిచిH5493 నీయొద్దకుH5921 వచ్చునుH7965 ?
6
యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనీవుH859 నన్నుH853 విసర్జించి యున్నావుH5203 వెనుకH268 తీసియున్నావుH1980 గనుక నిన్ను నశింపజేయునట్లుH7843 నేను నీ మీదికిH5921 నాచేతినిH3027 చాచియున్నానుH5186 ; సంతాపపడి పడిH5162 నేను విసికియున్నానుH3811 .
7
దేశH776 ద్వారములోH8179 నేను వారిని చేటతోH4214 తూర్పారపట్టుచున్నానుH2219 , నా జనులుH5971 తమ మార్గములH1870 నుH4480 విడిచి నాయొద్దకుH7725 రారుH3808 గనుక వారినిH853 సంతానహీనులుగా చేయుచున్నానుH7921 , నశింపజేయు చున్నానుH6 .
8
వారి విధవరాండ్రుH490 సముద్రపుH3220 ఇసుకH2344 కంటెH4480 విస్తారముగా ఉందురుH6105 ; మధ్యాహ్నకాలమునH6672 ¸యవనులH970 తల్లిH517 మీదికిH5921 దోచుకొనువారినిH7703 నేను రప్పింతునుH935 ; పరితాపమును భయములనుH928 ఆకస్మాత్తుగాH6597 వారిమీదికిH5892 రాజేతునుH5307 .
9
ఏడుగురినిH7651 కనిన స్త్రీH3205 క్షీణించుచున్నదిH535 ; ఆమె ప్రాణముH5315 విడిచియున్నదిH5301 ; పగటివేళH3119 నేH5750 ఆమెకు ప్రొద్దుH8121 గ్రుంకి యున్నదిH935 . ఆమె సిగ్గుపడిH954 అవమానము నొందియున్నదిH2659 ; వారిలో శేషించిన వారినిH7611 తమ శత్రువులH341 యెదుటH6440 కత్తిH2719 పాలు చేసెదనుH5414 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
10
అయ్యో నాకు శ్రమH188 ; నా తల్లీH517 , జగడమాడుH4066 వానిH376 గాను దేశస్థుH776 లందరితోH3605 కలహించుH7379 వానిగానుH376 నీవేల నన్ను కంటివిH3205 ? వడ్డికిH5383 నేను బదులియ్యలేదుH808 , వారు నాకు బదులిచ్చినవారుH5383 కారుH3808 అయినను వారందరుH3605 నన్ను శపించు చున్నారుH7043 .
11
అందుకు యెహోవాH3068 నిశ్చయముగాH518 నీకు మేలుచేయవలెననిH2896 నేనుH853 నిన్ను బలపరచుచున్నానుH8293 , కీడుH7451 కాలమునH6256 ఆపత్కాH6869 లమునH6256 నీ శత్రువులుH341 నిశ్చయముగాH518 నీకు మొరలిడునట్లుH6293 చేయుదునని సెలవిచ్చెను.
12
ఇనుమునైననుH1270 ఉత్తరముH6828 నుండిH4480 వచ్చు యినుము నైననుH1270 కంచునైననుH5178 ఎవడైన విరువగలడాH7489 ?
13
నా జనులారా మీ ప్రాంతముH1366 లన్నిటిలోH3605 మీరు చేయు సమస్తH3605 పాపములనుH2403 బట్టి మీ స్వాస్థ్యమునుH2428 నిధులనుH214 క్రయముH4242 లేకుండH3808 నేను దోపుడు సొమ్ముగాH957 అప్పగించుచున్నానుH5414 .
14
నీవెరుH3045 గనిH3808 దేశములోH776 నీ శత్రువులకుH341 నిన్ను దాసునిగా చేతునుH5674 , నా కోపాH639 గ్నిH784 రగులుకొనుచుH6919 నిన్ను దహించునుH3344 .
15
యెహోవాH3068 , నా శ్రమ నీకేH859 తెలిసియున్నదిH3045 ; నన్ను జ్ఞాపకము చేసికొనుముH2142 , నన్ను దర్శించుముH6485 , నన్ను హింసించువారికిH7291 నాకొరకైH4480 ప్రతిదండన చేయుముH5358 , నీవు దీర్ఘశాంతి కలిగినవాడవైH750 నన్ను కొనిH3947 పోకుముH408 , నీ నిమిత్తముH5375 నాకు నింద వచ్చుచున్నదనిH2781 తెలిసి కొనుముH3045 .
16
నీ మాటలుH1697 నాకు దొరకగాH4672 నేను వాటిని భుజించితినిH398 ; సైన్యముల కధిపతివగుH6635 యెహోవాH3068 , దేవాH430 , నీ పేరుH8034 నాకు పెట్టబడెనుH7121 గనుకH3588 నీ మాటలుH1697 నాకు సంతోషమునుH8057 నా హృదయమునకుH3824 ఆనందమునుH8342 కలుగజేయుచున్నవిH1961 .
17
సంతోషించువారిH7832 సమూహములోH5475 నేను కూర్చుండH3427 లేదుH3808 నేను ఉల్ల సింపలేదుH5937 . కడుపు మంటతోH2195 నీవు నన్ను నింపి యున్నావుH4390 గనుకH3588 , నీ హస్తమునుH3027 బట్టిH4480 నేను ఏకాకినైH910 కూర్చుంటినిH3427 .
18
నా బాధH3511 యేలH4100 యెడతెగనిH5331 దాయెనుH1961 ? నా గాయముH4347 ఏలH4100 ఘోరమైనH605 దాయెనుH1961 ? అది స్వస్థతH7495 నొందకపోనేలH3985 ? నిశ్చయముగా నీవు నాకు ఎండమావులH391 వవుదువాH3644 ? నిలుH539 వనిH3808 జలములవవుదువాH4325 ?
19
కాబట్టిH3651 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చెనుH559 నీవు నాతట్టు తిరిగినH7725 యెడలH518 నీవు నా సన్నిధినిH6440 నిలుచునట్లుH5975 నేను నిన్ను తిరిగి రప్పింతునుH7725 . ఏవి నీచముH2151 లోH4480 యేవి ఘనములోH3368 నీవు గురుతుపట్టినH3318 యెడలH518 నీవు నా నోటివలెH6310 ఉందువుH1961 ; వారు నీతట్టునకుH413 తిరుగవలెనుH7725 గాని నీవుH859 వారి తట్టునకుH413 తిరుగH7725 కూడదుH3808
20
అప్పుడు నిన్ను ఈH2088 ప్రజలనుH5971 పడగొట్టజాలనిH1219 యిత్తడిH5178 ప్రాకారముగాH2346 నేను నియమించెదనుH5414 ; నిన్ను రక్షించుటకునుH3467 నిన్ను విడిపించుటకునుH5337 నేనుH589 నీకు తోడైయుందునుH854 గనుకH3588 వారు నీమీదH413 యుద్ధము చేయుదురుH3898 గాని నిన్ను జయింH3201 పకపోదురనిH3808 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002 .
21
దుష్టులH7451 చేతిలోH3027 నుండిH4480 నిన్ను విడి పించెదనుH5337 , బలాత్కారులH6184 చేతిలోH3709 నుండిH4480 నిన్ను విమో చించెదనుH6299 .