ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దోచుకొనH7703 బడకపోయిననుH3808 దోచుకొనుచుండుH7703 నీకు శ్రమH1945 నిన్నెవరు వంచింపకH898 పోయిననుH3808 వంచించుచుండుH898 నీకు శ్రమ నీవు దోచుకొనుటH7703 మానినH8552 తరువాత నీవు దోచుకొనబడెదవుH7703 నీవు వంచించుటH898 ముగించినH5239 తరువాత జనులు నిన్ను వంచించెదరుH898 .
2
యెహోవాH3068 , నీకొరకు కనిపెట్టుచున్నాముH6960 మాయందు కరుణించుముH2603 ఉదయకాలమునH1242 వారికి బాహువుగానుH2220 ఆపత్కాలమునH6869 మాకు రక్షణాధారముగానుH3444 ఉండుముH1961 .
3
మహాఘోషణH1995 విని జనములుH5971 పారిపోవునుH5074 నీవు లేచుటతోనేH7427 అన్యజనులుH1471 చెదరిపోవుదురుH5310 .
4
చీడపురుగులుH2625 కొట్టివేయునట్లుH625 మీ సొమ్ము దోచబడునుH7998 మిడతలుH1357 ఎగిరిపడునట్లుH4944 శత్రువులు దానిమీద పడుదురుH8264
5
యెహోవాH3068 మహా ఘనతH7682 నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమునH4791 నివసించుచుH7931 న్యాయముతోనుH4941 నీతితోనుH6666 సీయోనునుH6726 నింపెనుH4390 .
6
నీకాలములోH6256 నియమింపబడినది స్థిరముగాH530 నుండునుH1961 రక్షణH3444 బాహుళ్యమునుH2633 బుద్ధిH2451 జ్ఞానములH1847 సమృద్ధియు కలుగును యెహోవాH3068 భయముH3374 వారికి ఐశ్వర్యముH214 .
7
వారి శూరులుH691 బయటH2351 రోదనముH6817 చేయుచున్నారు సమాధానH7965 రాయబారులుH4397 ఘోరముగాH4751 ఏడ్చుచున్నారుH1058 .
8
రాజమార్గములుH4546 పాడైపోయెనుH8074 త్రోవనుH734 నడచువారుH5674 లేకపోయిరిH7673 అష్షూరు నిబంధనH1285 మీరెనుH6565 పట్టణములనుH5892 అవమానH3988 పరచెను నరులనుH582 తృణీకరించెనుH2803 H3808 .
9
దేశముH776 దుఃఖించిH56 క్షీణించుచున్నదిH535 లెబానోనుH3844 సిగ్గుపడిH2659 వాడిపోవుచున్నదిH7060 షారోనుH8289 ఎడారిH6160 ఆయెను బాషానునుH1316 కర్మెలునుH3760 తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవిH5287 .
10
యెహోవాH3068 ఇట్లనుకొనుచున్నాడుH559 ఇప్పుడేH6258 లేచెదనుH6965 ఇప్పుడేH6258 నన్ను గొప్పచేసికొనెదనుH7311 . ఇప్పుడేH6258 నాకు ఘనత తెచ్చుకొనెదనుH5375 .
11
మీరు పొట్టునుH2842 గర్భముH2029 ధరించి కొయ్యకాలునుH7179 కందురుH3205 . మీ ఊపిరియేH7307 అగ్నియైనట్టుH784 మిమ్మును దహించిH398 వేయు చున్నది.
12
జనములుH5971 కాలుచున్నH4955 సున్నపుబట్టీలవలెనుH7875 నరకబడిH3683 అగ్నిలోH784 కాల్చబడినH3341 ముళ్లవలెనుH6975 అగును.
13
దూరస్థులారాH7350 , ఆలకించుడిH8085 నేను చేసినదానిH6213 చూడుడి సమీపస్థులారాH7138 , నా పరాక్రమమునుH1369 తెలిసికొనుడిH3045 .
14
సీయోనులోనున్నH6726 పాపులుH2400 దిగులుపడుచున్నారుH6342 వణకుH7461 భక్తిహీనులనుH2611 పట్టెనుH270 . మనలో ఎవడుH4310 నిత్యముH5769 దహించుH398 అగ్నితోH784 నివసింపగలడు?H1481 మనలో ఎవడుH4310 నిత్యముH5769 కాల్చుచున్నవాటితోH4168 నివసించునుH1481 ?
15
నీతినిH6666 అనుసరించి నడచుచుH1980 యథార్థముగాH4339 మాటలాడుచుH1696 నిర్బంధనవలనH4642 వచ్చు లాభమునుH1215 ఉపేక్షించుచుH3988 లంచముH7810 పుచ్చుకొనకుండH5287 తన చేతులనుH3709 మలుపుకొనిH8551 హత్యH1818 యను మాట వినకుండH8085 చెవులుH241 మూసికొనిH331 చెడుతనముH7451 చూడకుండH7200 కన్నులుH5869 మూసికొనువాడుH6105 ఉన్నతస్థలమునH4791 నివసించునుH7931 .
16
పర్వతములలోనిH4679 శిలలుH5553 అతనికి కోటయగునుH4869 తప్పక అతనికి ఆహారముH3899 దొరకునుH5414 అతని నీళ్లుH4325 అతనికి శాశ్వతముగాH539 ఉండును.
17
అలంకరింపబడినH3308 రాజునుH4428 నీవు కన్నులారH5869 చూచెదవుH2372 బహు దూరమునకుH4801 వ్యాపించుచున్న దేశముH776 నీకు కనబడునుH7200 .
18
నీ హృదయముH3820 భయంకరమైనవాటినిబట్టిH367 ధ్యానించునుH1897 . జనసంఖ్యH5608 వ్రాయువాడెక్కడ ఉన్నాడుH346 ? తూచువాడెక్కడH8254 ఉన్నాడుH346 ? బురుజులనుH4026 లెక్కించుH5608 వాడెక్కడH346 ఉన్నాడు?
19
నాగరికములేనిH3267 ఆ జనమునుH5971 గ్రహింపలేనిH8085 గంభీరH6012 భాషయుH8193 నీకు తెలియనిH998 H369 అన్యH3932 భాషయుH3956 పలుకు ఆ జనమును నీవికను చూడవుH7200 H3808 .
20
ఉత్సవకాలములలోH4150 మనము కూడుకొనుచున్న సీయోనుH6726 పట్టణమునుH7151 చూడుముH2372 నిమ్మళమైనH7600 కాపురముగానుH5116 తియ్యH6813 బడనిH1077 గుడారముగానుH168 నీ కన్నులుH5869 యెరూషలేమునుH3389 చూచునుH7200 దాని మేకుH3489 లెన్నడునుH5331 ఊడదీయబడవుH5265 దాని త్రాళ్లలోH2256 ఒక్కటియైననుH3605 తెగదుH5423 .
21
అచ్చటH8033 యెహోవాH3068 ప్రభావముగలవాడైH117 మన పక్షముననుండును, అది విశాలమైన నదులునుH5104 కాలువలునుH2975 ఉన్న స్థలముగాH4725 ఉండును అందులో తెడ్లH7885 ఓడH590 యేదియు నడుH1980 వదుH1077 గొప్పH117 ఓడH6716 అక్కడికి రాదుH5674 H3808 .
22
యెహోవాH3068 మనకు న్యాయాధిపతిH8199 యెహోవాH3068 మన శాసనకర్తH2710 యెహోవాH3068 మన రాజుH4428 ఆయనH1931 మనలను రక్షించునుH3467 .
23
నీ ఓడత్రాళ్లుH2256 వదలిపోయెనుH5203 ఓడవారు తమ కొయ్య అడుగునుH8650 దిట్టH2388 పరచరుH1077 చాపనుH5251 విప్పిH6566 పట్టరుH1077 కాగా విస్తారమైనH4766 దోపుడుH7998 సొమ్ముH5706 విభాగింపబడునుH2505 కుంటివారేH6455 దోపుడుసొమ్ముH957 పంచుకొందురుH962 .
24
నాకు దేహములో బాగులేదనిH270 అందులో నివసించుH7934 వాడెవడును అనడుH559 H1077 దానిలో నివసించుH3427 జనులH5971 దోషముH5771 పరిహరింపబడునుH5375 .