ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఐగుప్తునుగూర్చినH4714 దేవోక్తిH4853 యెహోవాH3068 వేగముగలH7031 మేఘముH5645 ఎక్కిH7392 ఐగుప్తునకుH4714 వచ్చుచున్నాడుH935 ఐగుప్తుH4714 విగ్రహములుH457 ఆయన సన్నిధినిH6440 కలవరపడునుH5128 ఐగుప్తీయులH4714 గుండెH3824 కరగుచున్నదిH4549
2
నేను ఐగుప్తీయులమీదికిH4714 ఐగుప్తీయులనుH4714 రేపెదనుH5526 సహోదరులమీదికిH251 సహోదరులుH251 పొరుగువారిమీదికిH7453 పొరుగువారుH7453 లేచుదురు పట్టణముతోH5892 పట్టణముH5892 యుద్ధము చేయునుH3898 రాజ్యముతోH4467 రాజ్యముH4467 యుద్ధము చేయునుH3898
3
ఐగుప్తీయులయొక్కH4714 శౌర్యముH7307 నశించునుH1238 వారి ఆలోచనశక్తినిH6098 నేను మాన్పివేసెదనుH1104 కావున వారు విగ్రహములయొద్దకునుH457H413 గొణుగువారియొద్దకునుH328H413 కర్ణపిశాచిగలవారియొద్దకునుH178 సోదెగాండ్రయొద్దకునుH3049 విచారింప వెళ్లుదురుH1875 .
4
నేను ఐగుప్తీయులనుH4714 క్రూరమైనH7186 అధికారికిH113 అప్పగించెదనుH5534H3027 బలాత్కారుడైనH5794 రాజుH4428 వారి నేలునుH4910 అని ప్రభువునుH113 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002 .
5
సముద్రజలములుH3220H4325 ఇంకిపోవునుH5405 నదియునుH5104 ఎండిH3001 పొడినేలయగునుH2717
6
ఏటిH5104 పాయలునుH2975 కంపుకొట్టునుH2186 ఐగుప్తు కాలువలుH2975 ఇంకిH1098 యెండిపోవునుH2717 రెల్లునుH7070 తుంగలునుH5488 వాడిపోవునుH7060 .
7
నైలునదీప్రాంతమునH6169 దాని తీరముననున్నH5921 బీడులునుH2975 దానియొద్దH5921 విత్తబడినH4218 పైరంతయుH3605 ఎండి కొట్టుకొనిపోయిH5086 కనబడకపోవునుH369 .
8
జాలరులునుH1771 దుఃఖించెదరుH578 నైలునదిలోH2975 గాలములుH2443 వేయువారందరుH7993 ప్రలాపించెదరుH56 జలములమీదH4325H5921 వలలుH4365 వేయువారుH6566 కృశించిపోవుదురుH535
9
దువ్వెనతో దువ్వబడు జనుపనారపనిH8305H6593 చేయువారునుH5647 తెల్లని బట్టలుH2355 నేయువారునుH707 సిగ్గుపడుదురుH954 . రాజ్య స్తంభములుH8356 పడగొట్టబడునుH1792
10
కూలిపనిH7938 చేయువారందరుH6213H3605 మనోవ్యాధి పొందుదురు.
11
ఫరోయొక్కH6547 జ్ఞానులైనH2450 ఆలోచనకర్తలుH3289 సోయనుH6814 అధిపతులుH8269 కేవలము అవివేకులైరిH191 . ఆలోచనశక్తిH6098 పశుప్రాయమాయెనుH1197 నేనుH589 జ్ఞానిH2450 కుమారుడనుH1121 పూర్వపురాజులH6924H4428 కుమారుడననిH1121 ఫరోతోH6547H413 మీరెట్లుH349 చెప్పుదురుH559 ?
12
నీ జ్ఞానులుH2450 ఏమైరిH335 ? సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఐగుప్తునుగూర్చిH4714H5921 నిర్ణయించినదానినిH3289 వారు గ్రహించిH3045 నీతో చెప్పవలెనుH5046 గదా?
13
సోయనుH6814 అధిపతులుH8269 అవివేకులైరిH2973 నోపుH5297 అధిపతులుH8269 మోసపోయిరిH5377 . ఐగుప్తుH4714 గోత్ర నిర్వాహకులుH7626 అది మార్గము తప్పునట్లు చేసిరిH8582
14
యెహోవాH3068 ఐగుప్తుమీదH4714 మూర్ఖతగలH5773 ఆత్మనుH7307 కుమ్మరించి యున్నాడుH4537 మత్తుడుH7910 తన వాంతిలోH6892 తూలిపడునట్లుH8582 ఐగుప్తునుH4714 తన పనిH4639 అంతటిH3605 విషయమై వారు తూలచేసియున్నారుH8582
15
తలయైననుH7218 తోకయైననుH2180 కొమ్మయైననుH3712 రెల్లయిననుH100 ఐగుప్తులోH4714 పనిH4639 సాగింపువారెవరునుH6213 లేరుH3808
16
ఆH1931 దినమునH3117 ఐగుప్తీయులుH4714 స్త్రీలవంటివారగుదురుH802H1961 . సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 వారిపైనH5921 తనH1931 చెయ్యిH3027 ఆడించునుH5130 ఆడుచుండుH8573 ఆయన చెయ్యిH3027 చూచి వారు వణకిH6342 భయపడుదురుH2729 .
17
యూదాదేశముH3063H776 ఐగుప్తునకుH4714 భయంకరమగునుH2283H1961 తమకువిరోధముగాH5921 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఉద్దేశించినదానినిబట్టిH2142 ఒకడు ప్రస్తాపించినయెడలH6098 ఐగుప్తీయులుH4714 వణకుదురుH6342 .
18
ఆH1931 దినమునH3117 కనానుభాషతోH3667H8193 మాటలాడుచుH1696 యెహోవాH3068 వారమని ప్రమాణముచేయుH7650 అయిదుH2568 పట్టణములుH5892 ఐగుప్తుదేశములోH4714H776 ఉండునుH1961 , వాటిలో ఒకటిH259 నాశనపురముH2041H5892 .
19
ఆH1931 దినమునH3117 ఐగుప్తుదేశముH4714H776 మధ్యనుH8432 యెహోవాకుH3068 ఒక బలిపీఠమునుH4196 దాని సరిహద్దునొద్దH1366H681 యెహోవాకుH3068 ప్రతిష్ఠితమైన యొక స్తంభమునుH4676 ఉండునుH1961 .
20
అది ఐగుప్తుదేశములోH4714H776 సైన్యములకధిపతియగుH6635 యెహోవాకుH3068 సూచనగానుH226 సాక్ష్యార్థముగానుH5707 ఉండునుH1961 . బాధకులనుగూర్చిH3905 వారు యెహోవాకుH3068H413 మొఱ్ఱపెట్టగాH6817 ఆయన వారి నిమిత్తముH4480 శూరుడైనH7227 యొక రక్షకునిH3467 పంపునుH7971 అతడు వారిని విమోచించునుH5337 .
21
ఐగుప్తీయులుH4714 తెలిసికొనునట్లుH3045 యెహోవాH3068 తన్ను వెల్లడిపరచుకొనును ఆH1931 దినమునH3117 ఐగుప్తీయులుH4714 యెహోవానుH3068 తెలిసికొందురుH3045 వారు బలి నైవేద్యములH4503 నర్పించిH2077 ఆయనను సేవించెదరు యెహోవాకుH3068 మ్రొక్కుకొనెదరుH5088 తాము చేసికొనిన మ్రొక్కుబడులనుH5087 చెల్లించెదరుH7999 .
22
యెహోవాH3068 వారిని కొట్టునుH5062 స్వస్థపరచవలెననిH7495 ఐగుప్తీయులనుH4714 కొట్టునుH5062 వారు యెహోవాH3068 వైపుH5704 తిరుగగాH7725 ఆయన వారి ప్రార్థన నంగీకరించిH6279 వారిని స్వస్థపరచునుH7495 .
23
ఆH1931 దినమునH3117 ఐగుప్తునుండిH4714H4480 అష్షూరుకుH804 రాజమార్గH4546 మేర్పడునుH1961 అష్షూరీయులుH804 ఐగుప్తునకునుH4714 ఐగుప్తీయులుH4714 అష్షూరునకునుH804 వచ్చుచుH935 పోవుచునుందురు ఐగుప్తీయులునుH4714 అష్షూరీయులునుH804 యెహోవానుH3068 సేవించెదరుH5647 .
24
ఆH1931 దినమునH3117 ఐగుప్తుH4714 అష్షూరీయులతోకూడH804 ఇశ్రాయేలుH3478 మూడవH7992 జనమై భూమిమీదH776 ఆశీర్వాదH1293 కారణముగ నుండునుH1961 .
25
సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 నా జనమైనH5971 ఐగుప్తీయులారాH4714 , నా చేతులH3027 పనియైనH4639 అష్షూరీయులారాH804 , నా స్వాస్థ్యమైనH5159 ఇశ్రాయేలీయులారాH3478 ,మీరు ఆశీర్వదింపబడుదురనిH1288 చెప్పిH559 వారిని ఆశీర్వదించునుH1288 .