ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అష్షూరుH804 రాజైనH4428 సర్గోనుH5623 తర్తానునుH8661 పంపగాH7971 అతడు... అష్డోదునకుH795 వచ్చినH935 సంవత్సరమునH8141 అష్డోదీయులతోH795 యుద్ధముచేసిH3898 వారిని పట్టుకొనెనుH3920 .
2
ఆH1931 కాలమునH6256 యెహోవాH3068 ఆమోజుH531 కుమారుడైనH1121 యెషయాH3470 ద్వారాH3027 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు పోయిH1980 నీ నడుముమీదిH4975 గోనెపట్టH8242 విప్పిH6605 నీ పాదములనుండిH7272H4480 జోళ్లుH5275 తీసివేయుముH2502 . అతడాలాగుH3651 చేసిH6213 దిగంబరియైH6174 జోళ్లు లేకయేH3182 నడచుచుండగాH1980
3
యెహోవాH3068 నా సేవకుడైనH5650 యెషయాH3470 ఐగుప్తునుH4714 గూర్చియుH5921 కూషునుH3568 గూర్చియుH5921 సూచనగానుH226 సాదృశ్యముగానుH4159 మూడుH7969 సంవత్సరములుH8141 దిగంబరియైH6174 జోడు లేకయేH3182 నడచుచున్నH1980 ప్రకారముH834
4
అష్షూరుH804 రాజుH4428 చెరపట్టబడినH7628 ఐగుప్తీయులనుH4714 , తమ దేశమునుండిH776H4480 కొనిపోబడినH5090 కూషీయులనుH3568 , పిన్నలనుH5288 పెద్దలనుH2205 , దిగంబరులనుగానుH6174 చెప్పులు లేనివారినిగానుH3182 పట్టుకొనిపోవును. ఐగుప్తీయులకుH4714 అవమానమగునట్లుH6172 పిరుదులమీదిH8357 వస్త్రమును ఆయన తీసివేసిH2834 వారిని కొనిపోవును.
5
వారు తాము నమ్ముకొనినH4007 కూషీయులనుH3568 గూర్చియుH4480 ,తాము అతిశయకారణముగాH8597 ఎంచుకొనిన ఐగుప్తీయులనుH4714 గూర్చియుH4480 విస్మయమొందిH2865 సిగ్గుపడుదురుH954 .
6
ఆH1931 దినమునH3117 సముద్రతీరH339 నివాసులుH3427 అష్షూరుH804 రాజుH4428 చేతిలోనుండిH4480 విడిపింపబడవలెననిH5337 సహాయముకొరకుH5833 మనము పారిపోయిH5127 ఆశ్రయించిన వారికి ఈలాగుH3541 సంభవించినదేH4007 , మనమెట్లుH349 తప్పించుకొనగలమనిH4422 చెప్పుకొందురుH559 .