ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆH1931 దినమునH3117 మీరీలాగందురుH559 యెహోవాH3068 , నీవు నామీద కోపపడితివిH599 నీ కోపముH639 చల్లారెనుH7725 నిన్ను స్తుతించుచున్నానుH3034 నీవు నన్ను ఆదరించియున్నావుH5162 .
2
ఇదిగోH2009 నా రక్షణకుH3444 కారణభూతుడగు దేవుడుH410 , నేను భయపడకH6342H3808 ఆయనను నమ్ముకొనుచున్నానుH982 యెహోవాH3050 యెహోవాయేH3068 నాకు బలముH5797 ఆయనే నా కీర్తనకాస్పదముH2176 ఆయన నాకు రక్షణాధారమాయెనుH3444H1961
3
కావున మీరు ఆనందపడిH8342 రక్షణాధారములైనH3444 బావులలోనుండిH4599H4480 నీళ్లుH4325 చేదుకొందురుH7579 ఆH1931 దినమునH3117 మీరీలాగందురుH559
4
యెహోవానుH3068 స్తుతించుడిH3034 ఆయన నామమునుH8034 ప్రకటించుడిH7121 జనములలోH5971 ఆయన క్రియలనుH5949 ప్రచురము చేయుడిH3045 ఆయన నామముH8034 ఘనమైనదనిH7682 జ్ఞాపకమునకు తెచ్చుకొనుడిH2142 .
5
యెహోవానుగూర్చిH3068 కీర్తన పాడుడిH2167 ఆయన తన మహాత్మ్యమునుH1348 వెల్లడిపరచెనుH6213 భూమియందంతటనుH776H3605 ఇదిH2063 తెలియబడునుH3045 .
6
సీయోనుH6726 నివాసీH3427 , ఉత్సాహధ్వనిH7442 బిగ్గరగా చేయుముH6670 నీ మధ్యనున్నH7130 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధH6918 దేవుడు ఘనుడై యున్నాడుH1419 .