ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
స్త్రీలలోH802 అధిక సుందరివగుదానాH3303 , నీ ప్రియుడుH1730 ఎక్కడికిH575 పోయెనుH1980 ? అతడేదిక్కునకుH575 తిరిగెనుH6437 ?
2
ఉద్యానవనమునందుH1588 మేపుటకునుH7462 పద్మములనుH7799 ఏరుకొనుటకునుH3950 . నా ప్రియుడుH1730 తన ఉద్యానవనమునకుH1588 పోయెనుH3381 పరిమళH1314 పుష్పస్థానమునకుH6170 పోయెనుH3318 .
3
నేనుH589 పద్మములలోH7799 మేపుచున్నH7462 నా ప్రియునిదాననుH1730 అతడునుH1730 నావాడు.
4
నా సఖీH7474 , నీవు తిర్సాపట్టణమువలెH8656 సుందరమైనదానవుH3303 . యెరూషలేమంతH3389 సౌందర్యవంతురాలవుH5000 టెక్కెముల నెత్తినH1714 సైన్యమువలె భయము పుట్టించుదానవుH366
5
నీ కనుదృష్టిH5869 నామీదH4480 ఉంచకుముH5437 అదిH1992 నన్ను వశపరచుకొనునుH7292 నీ తలవెండ్రుకలుH8181 గిలాదుH1568 పర్వతముమీదిH4480 మేకలH5795 మందనుH5739 పోలియున్నవిH1570 .
6
నీ పలువరుసH8127 కత్తెర వేయబడినవియు కడుగబడిH7367 యప్పుడే పైకి వచ్చినవియునైH5927 జోడుజోడుH8382 పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుH7909 కొనకH369 సుఖముగానున్న గొఱ్ఱలH7353 కదుపులనుH5739 పోలియున్నవి.
7
నీ ముసుకుH6777 గుండH4480 నీ కణతలుH7541 విచ్చినH6400 దాడిమ ఫలమువలెH7416 అగపడుచున్నవి.
8
అరువదిమందిH8346 రాణులునుH4436 ఎనుబదిమందిH8084 ఉపపత్నులునుH6370 లెక్కకుH4557 మించినH369 కన్యకలునుH5959 కలరుH1992 .
9
నా పావురముH3123 నా నిష్కళంకురాలుH8535 ఒకతేH259 ఆమెH1931 తన తల్లికిH517 ఒకతేH259 కుమార్తె కన్నతల్లికిH3205 ముద్దు బిడ్డH1249 స్త్రీలుH1323 దాని చూచిH7200 ధన్యురాలందురుH833 రాణులునుH4436 ఉపపత్నులునుH6370 దాని పొగడుదురుH1984 .
10
సంధ్యారాగముH7837 చూపట్టుచుH8259 చంద్రబింబమంతH3842 అందముగలదైH3303 సూర్యునిH2535 అంత స్వచ్ఛమునుH1249 కళలునుగలదై వ్యూహితసైన్యH1713 సమభీకరH366 రూపిణియునగు ఈమెH2063 ఎవరుH4310 ?
11
లోయలోనిH5158 చెట్లుH3 ఎట్లున్నవో చూచుటకుH7200 ద్రాక్షావల్లులుH1612 చిగిర్చెనోH6524 లేదో దాడిమవృక్షములుH7416 పూతపట్టెనోH5132 లేదో చూచుటకుH7200 నేను అక్షోటH93 వృక్షోద్యానముH1594 నకుH413 వెళ్లితినిH3381 .
12
తెలియH3045 కయేH3808 నా జనులలోH5971 ఘనులగువారిH5081 రథములనుH4818 నేను కలిసికొంటినిH7760 .
13
షూలమ్మితీH7759 , రమ్ముH7725 రమ్ముH7725 మేము నిన్ను ఆశతీర చూచుటకైH2372 తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మితీయందుH7759 మీకు ముచ్చట పుట్టించునదేదిH4100 ? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?