బైబిల్

  • పరమగీతములు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నా సహోదరీH269, ప్రాణేశ్వరీH3618, నా ఉద్యానవనమునకుH1588 నేను ఏతెంచితినిH935 నా జటామాంసినిH1313 నా గంధవర్గములనుH4753 కూర్చుకొనుచున్నానుH717 తేనెయుH1706 తేనెపట్టునుH3293 భుజించుచున్నానుH398 క్షీరసహితH2461ద్రాక్షారసముH3196 పానము చేయుచున్నానుH8354. నా సఖులారాH1730, భుజించుడిH398 లెస్సగా పానముచేయుడిH7937 స్నేహితులారాH7453, పానముచేయుడిH8354.

2

నేనుH589 నిద్రించితినేH3463 గాని నా మనస్సుH3820 మేలుకొనియున్నదిH5782 నా సహోదరీH269, నా ప్రియురాలాH7474, నా పావురమాH3123, నిష్కళంకురాలాH8535, ఆలంకిపుము నా తలH7218 మంచుకుH2919 తడిసినదిH4390 నా వెండ్రుకలుH6977 రాత్రిH3915 కురియు చినుకులకుH7447 తడిసినవి. నాకు తలుపుతీయుమనుచుH6605 నాప్రియుడుH1730 వాకిలి తట్టుచున్నాడుH1849.

3

నేను వస్త్రముH3801 తీసివేసితినిH6584 నేను మరల దాని ధరింపH3847నేలH349? నా పాదములుH7272 కడుగుకొంటినిH7364 నేను మరల వాటిని మురికిచేయH2936నేలH349?

4

తలుపుసందుH2356లోH4480 నా ప్రియుడుH1730 చెయ్యిH3027యుంచగాH7971 నా అంతరంగముH4578 అతనియెడలH5921 జాలిగొనెనుH1993.

5

నా ప్రియునికిH1730 తలుపు తీయH6605 లేచితినిH6965 నా చేతులనుండియుH3027 నా వ్రేళ్లనుండియుH676 జటామాంసిH4541 గడియలH3709మీదH5921 స్రవించెనుH5197

6

నా ప్రియునికిH1730 నేనుH589 తలుపు తీయునంతలోH6605 అతడు వెళ్లిపోయెనుH5674 అతనిమాట వినుటతోనే నా ప్రాణముH5315 సొమ్మసిల్లెనుH3318 నేనతని వెదకిననుH1245 అతడు కనబడH4672కపోయెనుH3808 నేను పిలిచిననుH7121 అతడు పలుకH6030లేదుH3808.

7

పట్టణములోH5892 తిరుగుH5437 కావలివారుH8104 నా కెదురుపడిH4672 నన్ను కొట్టిH5221 గాయపరచిరిH6481 ప్రాకారముమీదిH2346 కావలివారుH8104 నా పైH5921వస్త్రమునుH7289 దొంగిలించిరిH5375.

8

యెరూషలేముH3389 కుమార్తెలారాH1323, నా ప్రియుడుH1730 మీకు కనబడినH4672యెడలH518 ప్రేమాతిశయముచేతH160 నీ ప్రియురాలు మూర్ఛిల్లెననిH2470 మీరతనికి తెలియజేయునట్లుH5046 నేను మీచేత ప్రమాణము చేయించుకొందునుH7650.

9

స్త్రీలలోH802 అధిక సుందరివగుదానాH3303, వేరు ప్రియునిH1730కన్నH4480 నీ ప్రియునిH1730 విశేషమేమిH4100? నీవు మాచేత ప్రమాణముH7650 చేయించుకొనుటకు వేరు ప్రియునిH1730కన్నH4480 నీ ప్రియునిH1730 విశేషమేమిH4100?

10

నా ప్రియుడుH1730 ధవళవర్ణుడుH6703 రత్నవర్ణుడుH122 పదివేలమందిH7233 పురుషులలోH4480 అతని గుర్తింపవచ్చునుH1713

11

అతని శిరస్సుH7218 అపరంజివంటిదిH6337 అతని తలవెండ్రుకలుH6977 కాకపక్షములవలెH8534 కృష్ణవర్ణములుH7838 అవి నొక్కులు నొక్కులుగాH6158 కనబడుచున్నవి.

12

అతని నేత్రములుH5869 నదీH650తీరములందుండుH5921 గువ్వలవలెH3123 కనబడుచున్నవి అవి పాలతోH2461 కడుగబడినట్టున్నవిH7364 అవి చక్కగా తాచినH3427 రత్నములవలెH4402 ఉన్నవి.

13

అతని చెక్కిళ్లుH3895 పరిమళH4840 పుష్పస్థానములుH4026 సుగంధవృక్షములచేతH1314 శోభిల్లు ఉన్నత భూభాగములుH6170 అతని పెదవులుH8193 పద్మములవంటివిH7799 ద్రవరూపకH5197 జటామాంసివలెH4753 అవి పరిమళించునుH5674.

14

అతని కరములుH3027 తార్షీషు రత్నభూషితమైనH8658 స్వర్ణH2091గోళమువలెH1550 ఉన్నవిH4390 అతని కాయముH4578 నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగాH8127 కనబడుచున్నది.

15

అతని కాళ్లుH7785 మేలిమిబంగారుH6337 మట్లH134యందుH5921 నిలిపినH3245 చలువరాతిH8336 స్తంభములవలెH5982 ఉన్నవి. అతని వైఖరిH4758 లెబానోనుH3844 పర్వతతుల్యముH977 అది దేవదారుH730 వృక్షములంత ప్రసిద్ధము

16

అతని నోరుH2441 అతిమధురముH4477. అతడు అతికాంక్షణీయుడుH4261 యెరూషలేముH3389 కూమార్తెలారాH1323, ఇతడేH2088 నా ప్రియుడుH1730 ఇతడేH2088 నా స్నేహితుడుH7453.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.