బైబిల్

  • సామెతలు అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దుర్జనులనుH7451 చూచి మత్సరH7065పడకుముH408 వారి సహవాసముH1961 కోరH183కుముH408

2

వారి హృదయముH3820 బలాత్కారముH7701 చేయ యోచించునుH1897 వారి పెదవులుH8193 కీడునుగూర్చిH5999 మాటలాడునుH1696.

3

జ్ఞానమువలనH2451 ఇల్లుH1004 కట్టబడునుH1129 వివేచనవలనH8394 అది స్థిరపరచబడునుH3559.

4

తెలివిచేతH1847 దాని గదులుH2315 విలువగలH3368 రమ్యమైనH3368 సర్వH3605 సంపదలతోH1952 నింపబడునుH4390.

5

జ్ఞానముH2450గలవాడుH1397 బలవంతుడుగాH5797 నుండును తెలివిగలవాడుH1847 శక్తిమంతుడుగాH3581 నుండును.

6

వివేకముగల నాయకుడవైH8548 యుద్ధముH4421చేయుముH6213. ఆలోచన చెప్పువారుH3289 అనేకులుండుటH7230 రక్షణకరముH8665

7

మూర్ఖునికిH191 జ్ఞానముH2454 అందదుH7311 గుమ్మమునొద్దH8179 అట్టివారు మౌనులైయుందురు.

8

కీడుచేయH7489 పన్నాగములు పన్నువానికిH2803 తంటాలమారిH4209 అని పేరు పెట్టబడునుH7121.

9

మూర్ఖునిH200 యోచనH2154 పాపముH2403 అపహాసకులుH3887 నరులకుH120 హేయులుH8441.

10

శ్రమH6869దినమునH3117 నీవు క్రుంగినయెడలH7503 నీవు చేతH3581కానివాడవగుదువుH6862.

11

చావునకైH4194 పట్టబడినవారినిH3947 నీవు తప్పించుముH5337 నాశమునందు పడుటకుH2027 జోగుచున్నవారినిH4131 నీవు రక్షింపవాH2820?

12

ఈ సంగతి మాకు తెలియH3045దనిH3808 నీవనుకొనినH559యెడలH3588 హృదయములనుH3820 శోధించువాడుH8505 నీ మాటను గ్రహించునుH995 గదా. నిన్ను కనిపెట్టువాడుH5341 దాని నెరుగునుH3045 గదా నరులకుH120 వారి వారి పనులనుబట్టిH6467 ఆయన ప్రతికారముH7725 చేయును గదా.

13

నా కుమారుడాH1121, తేనెH1706 త్రాగుముH398 అది రుచిగలదిH2896 గదా తేనెపట్టుH5317 తినుముH398 అది నీ నాలుకH2441కుH5921 తీపియేH4966 గదా.

14

నీ ఆత్మకుH5315 జ్ఞానముH2451 అట్టిదనిH3651 తెలిసికొనుముH3045 అది నీకు దొరికినయెడలH4672 ముందుకు నీకు మంచిగతిH319 కలుగునుH3426 నీ ఆశH8615 భంగముH3772 కానేరదుH3808.

15

భక్తిహీనుడాH7563, నీతిమంతునిH6662 నివాసమునొద్దH5116 పొంచిH693యుండకుముH408 వాని విశ్రమస్థలమునుH7258 పాడుH7703చేయకుముH408.

16

నీతిమంతుడుH6662 ఏడుH7651మారులు పడిననుH5307 తిరిగి లేచునుH6965 ఆపత్కాలమునందుH7451 భక్తిహీనులుH7563 కూలుదురుH3782.

17

నీ శత్రువుH341 పడినప్పుడుH5307 సంతోషింపH8055కుముH408 వాడు తొట్రిల్లినప్పుడుH3782 నీవు మనస్సునH3820 నుల్లసింపH1523కుముH408.

18

యెహోవాH3068 అది చూచిH7200 అసహ్యించుకొనిH7849 వానిమీదH5921నుండిH4480 తన కోపముH639 త్రిప్పుకొనుH7725నేమోH6435.

19

దుర్మార్గులనుH7489 చూచి నీవు వ్యసనపడH2734కుముH408 భక్తిహీనులయెడలH7563 మత్సరH7065పడకుముH408.

20

దుర్జనునికిH7451 ముందుగతిH319 లేదుH3808 భక్తిహీనులH7563 దీపముH5216 ఆరిపోవునుH1846

21

నా కుమారుడాH1121, యెహోవానుH3068 ఘనపరచుము రాజునుH4428 ఘనపరచుముH3372 ఆలాగు చేయనివారిH8138 జోలికిH6148 పోకుముH408.

22

అట్టివారికి ఆపదH343 హఠాత్తుగాH6597 తటస్థించునుH6965 వారి కాలము ఎప్పుడు ముగియునోH6365 యెవరికిH4310 తెలియునుH3045?

23

ఇవియుH428 జ్ఞానులుH2450 చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలోH4941 పక్షపాతముH5234 చూపుటH6440 ధర్మముH2896 కాదుH1077

24

నీయందుH859 దోషములేదనిH6662 దుష్టునితోH7563 చెప్పువానినిH559 ప్రజలుH5971 శపించుదురుH5344 జనులు అట్టివానియందు అసహ్యపడుదురుH2194.

25

న్యాయముగా తీర్పు తీర్చువారికిH3198 మేలు కలుగునుH5276 క్షేమకరమైనH2896 దీవెనH1293 అట్టివారిమీదికిH5921 వచ్చునుH935.

26

సరియైనH5228 మాటలతో ప్రత్యుత్తరమిచ్చుటH1697 పెదవులతోH8193 ముద్దుపెట్టుకొనినట్లుండునుH5401.

27

బయటH2351 నీ పనిH4399 చక్కపెట్టుకొనుముH6257 ముందుగా పొలములోH7704 దాని సిద్ధపరచుముH3559 తరువాతH310 ఇల్లుH1004 కట్టుకొనవచ్చునుH1129.

28

నిర్నిమిత్తముగాH2600 నీ పొరుగువానిమీదH7453 సాక్ష్యముH5707 పలుకH1961కుముH408 నీ పెదవులతోH8193 మోసపుమాటలుH6601 చెప్పవచ్చునా?

29

వాడు నాకు చేసిH6213నట్లుH834 వానికి చేసెదనుH6213 వాని క్రియచొప్పునH6467 వానికిH376 ప్రతిఫలమిచ్చెదH7725ననుకొనH559కుముH408.

30

సోమరివానిH6102 చేనుH7704 నేను దాటిH5921 రాగాH5674 తెలివిH3820లేనివానిH2638 ద్రాక్షతోటH3754 నేను దాటిH5921 రాగాH5674

31

ఇదిగోH2009 దానియందంతటH3605 ముండ్ల తుప్పలుH7063 బలిసియుండెనుH5927.దూలగొండ్లుH2738 దాని కప్పియుండెనుH3680 దాని రాతిH68 గోడH1444 పడియుండెనుH2040.

32

నేనుH595 దాని చూచిH2372 యోచన చేసికొంటినిH7896 దాని కనిపెట్టిH7200 బుద్ధిH4148 తెచ్చుకొంటినిH3947.

33

ఇంక కొంచెముH4592 నిద్రH8142 యింక కొంచెముH4592 కునుకుపాటుH8572 పరుండుటకైH7901 యింక కొంచెముH4592 చేతులుH3027 ముడుచుకొనుటH2264

34

వీటివలన నీకు దరిద్రతH7389 పరుగెత్తిH1980 వచ్చునుH935 ఆయుధస్థుడుH4043 వచ్చినట్లు లేమిH4270 నీమీదికి వచ్చునుH935.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.