బైబిల్

  • సామెతలు అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రుచియైన భోజన పదార్థములున్నను కలహముతోH7379 కూడియుండిన ఇంటనుండుటH1004కంటెH4480 నెమ్మది కలిగియుండిH7962 వట్టిH2720 రొట్టెముక్కH6595 తినుట మేలుH2896.

2

బుద్ధిగలH7919 దాసుడుH5650 సిగ్గుతెచ్చుH954 కుమారునిమీదH1121 ఏలుబడి చేయునుH4910 అన్నదమ్ములH251తోపాటుH8432 వాడు పిత్రార్జితముH5159 పంచుకొనునుH2505.

3

వెండికిH3701 మూసH4715 తగినది, బంగారునకుH2091 కొలిమిH3564 తగినది హృదయH3826 పరిశోధకుడుH974 యెహోవాయేH3068.

4

చెడునడవడిగలవాడుH7489 దోషపుH205 మాటలుH8193 వినునుH7181 నాలుకH3956 హానికరమైనH1942 మాటలు పలుకుచుండగా అబద్ధికుడుH8267 చెవియొగ్గునుH238.

5

బీదలనుH7326 వెక్కిరించువాడుH3932 వారి సృష్టికర్తనుH6213 నిందించువాడుH2778. ఆపదనుH343 చూచి సంతోషించువాడుH8056 నిర్దోషిగాH5352 ఎంచబడడుH3808.

6

కుమారులH1121 కుమారులుH1121 వృద్ధులకుH2205 కిరీటముH5850 తండ్రులేH1 కుమారులకుH1121 అలంకారముH8597.

7

అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.

8

లంచముH7810 దృష్టికిH5869 మాణిక్యమువలెH68 నుండును అట్టివాడు ఏమిH3605 చేసిననుH6437 దానిలో యుక్తిగా ప్రవర్తించునుH7919.

9

ప్రేమనుH160 వృద్ధిచేయగోరువాడుH1245 తప్పితములుH6588 దాచిపెట్టునుH3680. జరిగిన సంగతిH1697 మాటిమాటికి ఎత్తువాడుH8138 మిత్రH441భేదముH6504 చేయును.

10

బుద్ధిహీనునికిH3684 నూరుH3967దెబ్బలుH5221 నాటునంతకంటెH4480 బుద్ధిమంతునికిH995 ఒక గద్దింపుమాటH1606 లోతుగా నాటునుH5181.

11

తిరుగుబాటుచేయువాడుH7451 కీడుచేయుటకేH4805 కోరునుH1245 అట్టివానివెంట క్రూరH394దూతH4397 పంపబడునుH7971.

12

పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటినిH1677 ఎదుర్కొన వచ్చునుH6298 గాని మూర్ఖపుపనులుH200 చేయుచున్న మూర్ఖునిH3684 ఎదుర్కొనరాదుH408

13

మేలుకుH2896 ప్రతిగాH8478 కీడుH7451 చేయువానిH7725 యింటH1004నుండిH4480 కీడుH7451 తొలగిH4185పోదుH3808.

14

కలహాH4066రంభముH7225 నీటిగట్టునH4325 పుట్టు ఊటH6362 వివాదముH7379 అధికముకాకH1566మునుపేH6440 దాని విడిచిపెట్టుముH5203. దుష్టులుH7563 నిర్దోషులని తీర్పు తీర్చువాడుH6663

15

నీతిమంతులుH6662 దోషులని తీర్పుతీర్చువాడుH7561 వీరిద్దరునుH8147 యెహోవాకుH3068 హేయులుH8441.

16

బుద్ధిహీనునిH3684 చేతిలోH3027 జ్ఞానముH2451 సంపాదించుటకుH7069 సొమ్ముండH4242 నేలH4100? వానికి బుద్ధిH3820 లేదుH369 గదా?

17

నిజమైన స్నేహితుడుH7453 విడువక ప్రేమించునుH157 దుర్దశలోH6869 అట్టివాడు సహోదరుడుగాH251 నుండునుH3205.

18

తన పొరుగువానికిH7453 జామీనుH6161 ఉండిH6148 పూటపడువాడుH8628 తెలివిH3820మాలినవాడుH2638.

19

కలహH6588ప్రియుడుH157 దుర్మార్గH4683ప్రియుడుH157 తన వాకిండ్లుH6607 ఎత్తుచేయువాడుH1361 నాశనముH7667 వెదకువాడుH1245.

20

కుటిలH6141వర్తనుడుH3820 మేలుH2896పొందడుH3808 మూర్ఖముగాH2015 మాటలాడువాడుH3956 కీడులోH7451 పడునుH5307.

21

బుద్ధిహీనునిH3684 కనినవానికిH3205 వ్యసనముH8424 కలుగును తెలివిలేనివానిH5036 తండ్రికిH1 సంతోషముH8055 లేదుH3808.

22

సంతోషముగలH8056 మనస్సుH3820 ఆరోగ్యకారణముH1456. నలిగినH5218 మనస్సుH7307 ఎముకలనుH1634 ఎండిపోజేయునుH3001.

23

న్యాయH4941విధులనుH734 చెరుపుటకైH5186 దుష్టుడుH7563 ఒడిH2436లోనుండిH4480 లంచముH7810 పుచ్చుకొనునుH3947.

24

జ్ఞానముH2451 వివేకముగలవానిH995 యెదుటనేH6440 యున్నది బుద్ధిహీనువిH3684 కన్నులుH5869 భూH776దిగంతములలోH7097 ఉండును.

25

బుద్ధిహీనుడగుH3684 కుమారుడుH1121 తన తండ్రికిH1 దుఃఖముH3708 తెచ్చును తన్ను కనినదానికిH3205 అట్టివాడు బాధH4470 కలుగజేయును

26

నీతిమంతులనుH6662 దండించుటH6064 న్యాయముH2896 కాదుH3808 అది వారి యథార్థతనుH3476బట్టిH5921 మంచివారినిH5081 హతముH5221 చేయుటే.

27

మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.

28

ఒకడు మూఢుడైననుH191 మౌనముగా నుండినయెడలH2790 జ్ఞానిH2450 అని యెంచబడునుH2803 అట్టివాడు పెదవులుH8193 మూసికొనగాH331 వాడు వివేకిH995 అని యెంచబడును.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.