బైబిల్

  • సామెతలు అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మృదువైనH7390 మాటH4617 క్రోధమునుH2534 చల్లార్చునుH7725. నొప్పించుH6089 మాటH1697 కోపమునుH639 రేపునుH5927.

2

జ్ఞానులH2450 నాలుకH3956 మనోహరమైనH3190 జ్ఞానాంశములు పలుకునుH1847 బుద్ధిహీనులH3684 నోరుH6310 మూఢవాక్యములుH200 కుమ్మరించునుH5042.

3

యెహోవాH3068 కన్నులుH5869 ప్రతిH3605 స్థలముమీదH4725 నుండును చెడ్డవారినిH7451 మంచివారినిH2896 అవి చూచుచుండునుH6822.

4

సాత్వికమైనH4832 నాలుకH3956 జీవH2416వృక్షముH6086 దానిలో కుటిలతయుండినయెడలH5558 ఆత్మకుH7307 భంగముH7667 కలుగును.

5

మూఢుడుH191 తన తండ్రిచేయుH1 శిక్షనుH4148 తిరస్కరించునుH5006 గద్దింపునకుH8433 లోబడువాడుH8104 బుద్ధిమంతుడగునుH6191.

6

నీతిమంతునిH6662 యిల్లుH1004 గొప్పH7227 ధననిధిH2633 భక్తిహీనునికిH7563 కలుగు వచ్చుబడిH8393 శ్రమకుH5916 కారణము.

7

జ్ఞానులH2450 పెదవులుH8193 తెలివినిH1847 వెదజల్లునుH2219 బుద్ధిహీనులH3684 మనస్సుH3820 స్థిరమైనది కాదుH3808

8

భక్తిహీనులుH7563 అర్పించు బలులుH2077 యెహోవాకుH3068 హేయములుH8441 యథార్థవంతులH3477 ప్రార్థనH8605 ఆయనకు ఆనందకరముH7522.

9

భక్తిహీనులH7563 మార్గముH1870 యెహోవాకుH3068 హేయముH8441 నీతిH6666 ననుసరించువానినిH7291 ఆయన ప్రేమించునుH157.

10

మార్గముH734 విడిచినవానికిH5800 కఠినH7451శిక్షH4148 కలుగును గద్దింపునుH8433 ద్వేషించువారుH8130 మరణముH4191 నొందుదురు.

11

పాతాళమునుH5785 అగాధకూపమునుH11 యెహోవాకుH3068 కనబడుచున్నవిH5048 నరులH120 హృదయములుH3826 మరి తేటగాH3588 ఆయనకు కనబడునుH5048 గదా?

12

అపహాసకుడుH3887 తన్ను గద్దించువారినిH3198 ప్రేమించH157డుH3808 వాడు జ్ఞానులH2450యొద్దకుH413 వెళ్లH1980డుH3808.

13

సంతోషH8056హృదయముH3820 ముఖమునకుH6440 తేటనిచ్చునుH3190. మనోH3820దుఃఖమువలనH6094 ఆత్మH7307 నలిగిపోవునుH5218.

14

బుద్ధిమంతునిH995 మనస్సుH3820 జ్ఞానముH1847 వెదకునుH1245 బుద్ధిహీనులుH3684 మూఢత్వముH200 భుజించెదరుH7462.

15

బాధపడువానిH6041 దినముH3117లన్నియుH3605 శ్రమకరములుH7451 సంతోషH2896హృదయునికిH3820 నిత్యముH8548 విందుH4960 కలుగును.

16

నెమ్మదిలేకుండH4103 విస్తారమైనH7227 ధనముండుటH214కంటెH4480 యెహోవాయందలిH3068 భయభక్తులతోH3374 కూడ కొంచెముH4592 కలిగియుండుట మేలుH2896.

17

పగవానిH8135 యింట క్రొవ్వినH75యెద్దుH7794 మాంసము తినుటకంటెH4480 ప్రేమగలH160చోటH8033 ఆకుకూరలH3419 భోజనము తినుట మేలుH2896.

18

కోపోద్రేకియగుH2534వాడుH376 కలహముH4066 రేపునుH1624 దీర్ఘశాంతుడు వివాదముH7379 నణచివేయునుH8252.

19

సోమరిH6102 మార్గముH1870 ముళ్లH2312కంచెH4881 యథార్థవంతులH3477 త్రోవH734 రాజమార్గముH5549.

20

జ్ఞానముగలH2450 కుమారుడుH1121 తండ్రినిH1 సంతోషపెట్టునుH8055 బుద్ధిహీనుడుH3684 తన తల్లినిH517 తిరస్కరించునుH959.

21

బుద్ధిH3820లేనివానికిH2638 మూఢతH200 సంతోషకరముH8057 వివేకముగలవాడుH8394 చక్కగాH3474 ప్రవర్తించునుH1980.

22

ఆలోచన చెప్పువారుH5475 లేనిచోటH369 ఉద్దేశములుH4284 వ్యర్థమగునుH6565 ఆలోచన చెప్పువారుH3289 బహుమందిH7230యున్నయెడల ఉద్దేశములుH4284 దృఢపడునుH6965.

23

సరిగా ప్రత్యుత్తరమిచ్చినH4617వానికిH376 దానివలన సంతోషముH8057 పుట్టును సమయోచితమైనH6256 మాటH1697 యెంతH4100 మనోహరముH2896!

24

క్రిందనున్నH4295 పాతాళమునుH7585 తప్పించుకొనవలెననిH5493 బుద్ధిమంతుడుH7919 పరమునకుH4605 పోవు జీవH2416మార్గమునH734 నడచుకొనును

25

గర్విష్ఠులH1343 యిల్లుH1004 యెహోవాH3068 పెరికివేయునుH5255 విధవరాలిH490 పొలిమేరనుH1366 ఆయన స్థాపించునుH5324.

26

దురాH7451లోచనలుH4284 యెహోవాకుH3068 హేయములుH8441 దయగలH2889 మాటలుH561 ఆయన దృష్టికి పవిత్రములుH5278.

27

లోభి తన యింటివారినిH1004 బాధపెట్టునుH5916 లంచముH4979 నసహ్యించుకొనువాడుH8130 బ్రదుకునుH2421.

28

నీతిమంతునిH6662 మనస్సుH3820 యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకుH6030 ప్రయత్నించునుH1897 భక్తిహీనులH7563 నోరుH6310 చెడ్డమాటలుH7451 కుమ్మరించునుH5042

29

భక్తిహీనులకుH7563 యెహోవాH3068 దూరస్థుడుH7350 నీతిమంతులH6662 ప్రార్థనH8605 ఆయన అంగీకరించునుH8085.

30

కన్నులH5869 ప్రకాశముH3974 చూచుట హృదయమునకుH3820 సంతోషకరముH8055 మంచిH2896 సమాచారముH8052 ఎముకలకుH6106 పుష్టిH1878 ఇచ్చును.

31

జీవార్థమైనH2416 ఉపదేశమునుH8433 అంగీకరించువానికిH8085 జ్ఞానులH2450 సహవాసముH3885 లభించును.

32

శిక్షనొందH4148 నొల్లనివాడుH6544 తన ప్రాణమునుH5315 తృణీకరించునుH3988 గద్దింపునుH8433 వినువాడుH8085 వివేకియగునుH3820.

33

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకుH3451 సాధనముH4148 ఘనతకుH3519 ముందుH6440 వినయముండునుH6038.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.