బైబిల్

  • సామెతలు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దావీదుH1732 కుమారుడునుH1121 ఇశ్రాయేలుH3478 రాజునైనH4428 సొలొ మోనుH8010 సామెతలుH4912.

2

జ్ఞానమునుH2451 ఉపదేశమునుH4148 అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకునుH995

3

నీతిన్యాయH4339 యథార్థతల ననుసరించుటయందు బుద్ధిH7919 కుశలత ఇచ్చుH5414 ఉపదేశముH4148 నొందుటకునుH3947

4

జ్ఞానములేనివారికిH6612 బుద్ధిH6195 కలిగించుటకునుH5414¸ యౌవనులకుH5288 తెలివియుH1847 వివేచనయుH4209 పుట్టించుటకును తగిన సామెతలుH4912.

5

జ్ఞానముగలవాడుH2450 వినిH8085 పాండిత్యముH3948 వృద్ధి చేసికొనునుH3254 వివేకముగలవాడు ఆలకించిH995 నీతి సూత్రములనుH8458 సంపాదించుకొనునుH7069.

6

వీటిచేత సామెతలనుH4912 భావసూచకH4426 విషయములను జ్ఞానులH2450 మాటలనుH1697 వారు చెప్పిన గూఢవాక్యములనుH2420 జనులు గ్రహించుదురుH995.

7

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట తెలివికిH1847 మూలముH7225 మూర్ఖులుH191 జ్ఞానమునుH2451 ఉపదేశమునుH4148 తిరస్కరించుదురుH936.

8

నా కుమారుడాH1121, నీ తండ్రిH1 ఉపదేశముH4148 ఆలకింపుముH8085 నీ తల్లిH517 చెప్పు బోధనుH8451 త్రోసిH5203వేయకుముH408.

9

అవిH1992 నీ తలకుH7218 సొగసైనH2580 మాలికయుH3880 నీ కంఠమునకుH1621 హారములునైయుండునుH6060

10

నా కుమారుడాH1121, పాపులుH2400 నిన్ను ప్రేరేపింపగాH6601 ఒప్పH14కుముH408.

11

మాతోకూడH854 రమ్ముH1980 మనము ప్రాణముH1818తీయుటకై పొంచియుందముH693 నిర్దోషియైనH5355 యొకని పట్టుకొనుటకు దాగియుందముH6845

12

పాతాళముH7585 మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనేH2416 మింగివేయుదముH1104 సమాధిలోనికిH953 దిగువారుH3381 మింగబడునట్లు వారు పూర్ణబలముతోనుండగాH8549 మనము వారిని మింగివేయుదముH1104 రమ్ముH1980 అని వారు చెప్పునప్పుడుH559 ఒప్పH14కుముH408.

13

పలువిధములైనH3605 మంచిH3368 సొత్తులుH1952 మనకు దొరుకునుH4672 మన యిండ్లనుH1004 దోపుడుసొమ్ముతోH7998 నింపుకొందముH4390

14

నీవు మాతోH8432 పాలివాడవై యుండుము మనకందరికినిH3605 సంచిH3599 ఒక్కటేH259 యుండునుH1961 అని వారు నీతో చెప్పుదురు.

15

నా కుమారుడాH1121, నీవు వారి మార్గమునH1870 పోH1980కుముH408 వారి త్రోవలయందుH5410 నడువకుండH4480 నీ పాదముH7272 వెనుకకు తీసికొనుముH4513.

16

కీడుH7451 చేయుటకై వారి పాదములుH7272 పరుగులెత్తునుH7323 నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురుH4116.

17

పక్షిH3671 చూచుచుండగాH5869 వలH7568 వేయుటH2219 వ్యర్థముH2600.

18

వారుH1992 స్వనాశనమునకేH1818 పొంచియుందురుH693 తమ్మును తామేH5315 పట్టుకొనుటకై దాగియుందురుH6845.

19

ఆశాH1215పాతకుH1214లందరిH3605 గతిH734 అట్టిదేH3651 దానిని స్వీకరించువారిH1167 ప్రాణముH5315 అది తీయునుH3947.

20

జ్ఞానముH2454 వీధులలోH2351 కేకలుH7442 వేయుచున్నది సంతవీధులలోH7339 బిగ్గరగాH5414 పలుకుచున్నదిH6963

21

గొప్పH7218 సందడిగలH1993 స్థలములలో ప్రకటన చేయుచున్నదిH7121 పురద్వారములలోనుH6607 పట్టణములోనుH5892 జ్ఞానము ప్రచురించుచుH561 తెలియజేయుచున్నదిH559

22

ఎట్లనగా, జ్ఞానములేనివారలారాH6612, మీరెన్నాళ్లుH4970 జ్ఞానములేనివారుగాH6612 ఉండగోరుదురుH157? అపహాసకులారాH3887, మీరెన్నాళ్లుH4970 అపహాస్యము చేయుచుH3944 ఆనందింతురుH2530? బుద్ధిహీనులారాH3684, మీరెన్నాళ్లుH4970 జ్ఞానమునుH1847 అసహ్యించుకొందురుH8130?

23

నా గద్దింపుH8433 విని తిరుగుడిH7725 ఆలకించుడిH2009 నా ఆత్మనుH7307 మీమీద కుమ్మరించుదునుH5042 నా ఉపదేశమునుH1697 మీకు తెలిపెదనుH3045.

24

నేను పిలువగాH7121 మీరు వినకపోతిరిH3985. నా చేయిH3027చాపగాH5186 ఎవరునుH369 లక్ష్యపెట్టకపోయిరిH7181

25

నేను చెప్పిన బోధH6098 యేమియు మీరు వినక త్రోసివేసితిరిH6544 నేను గద్దింపగాH8433 లోబడH14కపోతిరిH3808.

26

కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడుH343 నేనుH589 నవ్వెదనుH7832 మీకు భయముH6343 వచ్చునప్పుడుH935 నేను అపహాస్యముH3932 చేసెదను

27

భయముH6343 మీమీదికి తుపానువలెH7584 వచ్చునప్పుడుH935 సుడిగాలి వచ్చునట్లుH5492 మీకు అపాయముH343 కలుగునప్పుడు మీకు కష్టమునుH6869 దుఃఖమునుH6695 ప్రాప్తించునప్పుడుH935 నేను అపహాస్యము చేసెదనుH3932.

28

అప్పుడుH227 వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుH7121 గాని నేను ప్రత్యుత్తరH6030మియ్యకుందునుH3808 నన్ను శ్రద్ధగా వెదకెదరుH7836 గాని వారికి నేను కనబడH4672కుందునుH3808.

29

జ్ఞానముH1847 వారికి అసహ్యమాయెనుH8130 యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట వారి కిష్టముH977లేకపోయెనుH3808.

30

నా ఆలోచనH6098 వినH14నొల్లకపోయిరిH3808 నా గద్దింపునుH8433 వారు కేవలము తృణీకరించిరిH5006.

31

కాబట్టి వారు తమ ప్రవర్తనకుH1870 తగిన ఫలముH6529ననుభవించెదరుH398 తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలనుH4156 అనుసరించెదరుH7646

32

జ్ఞానములేనివారుH6612 దేవుని విసర్జించిH4878 నాశనమగుదురుH2026. బుద్ధిహీనులుH3784 క్షేమముH7962 కలిగినదని మైమరచి నిర్మూలమగుదురుH6.

33

నా ఉపదేశము నంగీకరించువాడుH8085 సురక్షితముగాH983 నివసించునుH7931 వాడు కీడుH7451 వచ్చునన్న భయముH6343 లేకH4480 నెమ్మదిగానుండునుH7599.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.