1తండ్రిH1 శిక్షించినH4148 కుమారుడుH1121 జ్ఞానముగలవాడగునుH2450. అపహాసకుడుH3887 గద్దింపునకుH1606 లోబడH8085డుH3808.A wise son heareth his father's instruction: but a scorner heareth not rebuke.[TSK]2నోటిH6310 ఫలముH6529చేతH4480 మనుష్యుడుH376 మేలుH2896 ననుభవించునుH398 విశ్వాసఘాతకులుH898 బలాత్కారముచేత నశించుదురుH2555.A man shall eat good by the fruit of his mouth: but the soul of the transgressors shall eat violence.[TSK]3తన నోరుH6310 కాచుకొనువాడుH5341 తన్నుH5315 కాపాడుకొనునుH8104 ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనునుH4288.He that keepeth his mouth keepeth his life: but he that openeth wide his lips shall have destruction.[TSK]4సోమరిH6102 ఆశపడునుH183 గాని వాని ప్రాణమున కేమియు దొరకదుH369 శ్రద్ధగలవారిH2742 ప్రాణముH5315 పుష్టిగానుండునుH1878.The soul of the sluggard desireth, and hath nothing: but the soul of the diligent shall be made fat.[TSK]5నీతిమంతునికిH6662 కల్లమాటH1697 అసహ్యముH8130 భక్తిహీనుడుH7563 నిందించుచుH887 అవమానపరచునుH2659.A righteous man hateth lying: but a wicked man is loathsome, and cometh to shame.[TSK]6యథార్థవర్తనునికిH8537 నీతియేH6666 రక్షకముH5341 భక్తిహీనతH7564 పాపులనుH2403 చెరిపివేయునుH5557.Righteousness keepeth him that is upright in the way: but wickedness overthroweth the sinner.[TSK]7ధనవంతులమని చెప్పుకొనుచుH6238 లేమిడి గలవారుH369 కలరుH3426 దరిద్రులమనిH7326 చెప్పుకొనుచు బహుH7227 ధనముగలవారుH1952 కలరుH3426.There is that maketh himself rich, yet hath nothing: there is that maketh himself poor, yet hath great riches.[TSK]8ఒకనిH376 ప్రాణమునకుH5315 వాని ఐశ్వర్యముH6239ప్రాయశ్చిత్తముH3724 చేయును దరిద్రుడుH7326 బెదరింపుH1606 మాటలు వినH8085డుH3808.The ransom of a man's life are his riches: but the poor heareth not rebuke.[TSK]9నీతిమంతులH6662 వెలుగుH216 తేజరిల్లునుH8055 భక్తిహీనులH7563 దీపముH5216 ఆరిపోవునుH1846.The light of the righteous rejoiceth: but the lamp of the wicked shall be put out.[TSK]10గర్వమువలనH2087 జగడమేH4683 పుట్టునుH5414 ఆలోచన వినువానికిH3289 జ్ఞానముH2451 కలుగును.Only by pride cometh contention: but with the well advised is wisdom.[TSK]11మోసముH1892చేతH4480 సంపాదించిన ధనముH1952 క్షీణించిపోవునుH4591 కష్టముH3027 చేసిH5921 కూర్చుకొనువాడుH6908 తన ఆస్తిని వృద్ధిచేసికొనునుH7235.Wealth gotten by vanity shall be diminished: but he that gathereth by labour shall increase.[TSK]12కోరికH8431 సఫలము కాకుండుటచేతH4900 హృదయముH3820 నొచ్చునుH2470 సిద్ధించినH935 మనోవాంఛH8378 జీవH2416వృక్షముH6086.Hope deferred maketh the heart sick: but when the desire cometh, it is a tree of life.[TSK]13ఆజ్ఞనుH1697 తిరస్కరించువాడుH936 అందువలన శిక్షనొందునుH2254 ఆజ్ఞవిషయమైH4687 భయభక్తులుగలవాడుH3373 లాభముపొందునుH7999.Whoso despiseth the word shall be destroyed: but he that feareth the commandment shall be rewarded.[TSK]14జ్ఞానులH2450 ఉపదేశముH8451 జీవపుH2416 ఊటH4726 అది మరణH4194పాశములH4170లోనుండిH4480 విడిపించునుH5493.The law of the wise is a fountain of life, to depart from the snares of death.[TSK]15సుH2896బుద్ధిH7922 దయనుH2580 సంపాదించునుH5414 విశ్వాసఘాతకులH898 మార్గముH1870 కష్టముH386.Good understanding giveth favour: but the way of transgressors is hard.[TSK]16వివేకుH6175లందరుH3605 తెలివిH1847 గలిగి పని జరుపుకొందురుH6213 బుద్ధిహీనుడుH3684 మూర్ఖతనుH200 వెల్లడిపరచునుH6566.Every prudent man dealeth with knowledge: but a fool layeth open his folly.[TSK]17దుష్టుడైనH7563 దూతH4397 కీడునకుH7451 లోబడునుH5307. నమ్మకమైనH529 రాయబారిH6735 ఔషధమువంటివాడుH4832.A wicked messenger falleth into mischief: but a faithful ambassador is health.[TSK]18శిక్షనుH4148 ఉపేక్షించువానికిH6544 అవమానH7036 దారిద్ర్యతలుH7389 ప్రాప్తించును గద్దింపునుH8433 లక్ష్యపెట్టువాడుH8104 ఘనతనొందునుH3513.Poverty and shame shall be to him that refuseth instruction: but he that regardeth reproof shall be honoured.[TSK]19ఆశH8378 తీరుటH1961 ప్రాణమునకుH5315 తీపిH6149 చెడుతనమునుH7451 విడుచుటH5493 మూర్ఖులకుH3684 అసహ్యముH8441.The desire accomplished is sweet to the soul: but it is abomination to fools to depart from evil.[TSK]20జ్ఞానులH2450 సహవాసము చేయువాడుH1980 జ్ఞానముగలవాడగునుH2449. మూర్ఖులH3684 సహవాసము చేయువాడుH7462 చెడిపోవునుH7321.He that walketh with wise men shall be wise: but a companion of fools shall be destroyed.[TSK]21కీడుH7451 పాపులనుH2400 తరుమునుH7291 నీతిమంతులకుH6662 మేలుH2896 ప్రతిఫలముగాH7999 వచ్చును.Evil pursueth sinners: but to the righteous good shall be repayed.[TSK]22మంచివాడుH2896 తన పిల్లలH1121 పిల్లలనుH1121 ఆస్తికర్తలనుగాH5157 చేయును పాపాత్ములH2398 ఆస్తిH2428 నీతిమంతులకుH6662 ఉంచబడునుH6845.A good man leaveth an inheritance to his children's children: and the wealth of the sinner is laid up for the just.[TSK]23బీదలుH7326 సేద్యపరచు క్రొత్త భూమిH5215 విస్తారముగాH7230 పండునుH400 అన్యాయమువలన నశించువారుH5595 కలరు.Much food is in the tillage of the poor: but there is that is destroyed for want of judgment.[TSK]24బెత్తముH7626 వాడనివాడుH2820 తన కుమారునికిH1121 విరోధిH8130 కుమారునిH1121 ప్రేమించువాడుH157 వానిని శిక్షించునుH4148.He that spareth his rod hateth his son: but he that loveth him chasteneth him betimes.[TSK]25నీతిమంతుడుH6662 ఆకలితీరH7648 భోజనముచేయునుH398 భక్తిహీనులH7563 కడుపునకుH990 లేమిH2637 కలుగును.The righteous eateth to the satisfying of his soul: but the belly of the wicked shall want.[TSK]