ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తరువాత యెహోవాH3068 మోషే4872 తోH413 ఇట్లనెనుH559 నీవు ఫరోH6547 యొద్దకుH413 వెళ్లిH935 నన్ను సేవించుటకుH5647 నా ప్రజలనుH5971 పోనిమ్ముH7971 .
2
నీవుH859 వారిని పోH7971 నియ్యనొల్లకH3986 ఇంకనుH5750 వారిని నిర్బంధించినH2388 యెడలH518
3
ఇదిగోH2009 యెహోవాH3068 బాహుబలముH3027 పొలములోనున్నH7704 నీ పశువులమీదికినిH4735 నీ గుఱ్ఱములమీదికినిH5483 గాడిదలమీదికినిH2543 ఒంటెలమీదికినిH1581 ఎద్దులమీదికినిH1241 గొఱ్ఱలమీదికినిH6629 వచ్చునుH1961 , మిక్కిలిH3966 బాధకరమైనH3515 తెగులుH1698 కలుగును.
4
అయితే యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 పశువులనుH4735 ఐగుప్తుH4714 పశువులనుH4735 వేరుపరచునుH6395 ; ఇశ్రాయేలీH3478 యులకున్నH1121 వాటన్నిటిH3605 లోH4480 ఒక్కటైననుH1697 చావH4191 దనిH3808 హెబ్రీయుల దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడని
5
మరియు యెహోవాH3068 కాలముH4150 నిర్ణయించిH7760 రేపుH4279 యెహోవాH3068 ఈ దేశములోH776 ఆ కార్యముH1697 జరిగించుననెనుH6213 .
6
మరునాడుH4283 యెహోవాH3068 ఆH2088 కార్యముH1697 చేయగాH6213 ఐగుప్తీయులH4714 పశువుH4735 లన్నియుH3605 చచ్చెనుH4191 గాని ఇశ్రాయేలీయులH3478 పశువుH4735 లలోH4480 ఒకటియుH259 చావH4191 లేదుH3808 .
7
ఫరోH6547 ఆ సంగతి తెలిసికొనH2009 పంపినప్పుడుH7971 ఇశ్రాయేలుH3478 పశువుH4735 లలోH4480 ఒకటియుH259 చావH4191 లేదుH3808 ; అయినను అప్పటికిని ఫరోH6547 హృదయముH3820 కఠినమైనందునH3515 జనులనుH5971 పంపH7971 కపోయెనుH3808 .
8
కాగా యెహోవాH3068 మీరు మీ పిడికిళ్లనిండH4393 ఆవపుH3536 బుగ్గిH6368 తీసికొనుడిH3947 , మోషేH4872 ఫరోH6547 కన్నులయెదుటH5869 ఆకాశమువైపుH8064 దాని చల్లవలెనుH2236 .
9
అప్పుడు అది ఐగుప్తుH4714 దేశH776 మంతటH3605 సన్నపు ధూళియైH80 ఐగుప్తుH4714 దేశH776 మంతటH3605 మనుష్యులH120 మీదనుH5921 జంతువులH929 మీదనుH5921 పొక్కులుH7822 పొక్కుH6524 దద్దురుH76 లగుననిH1961 మోషేH4872 అహరోనులH175 తోH413 చెప్పెనుH559 .
10
కాబట్టి వారు ఆవపుH3536 బుగ్గిH6368 తీసికొనివచ్చిH3947 ఫరోH6547 యెదుటH6440 నిలిచిరిH5975 . మోషేH4872 ఆకాశమువైపుH8064 దాని చల్లగానేH2236 అది మనుష్యులకునుH120 జంతువులకునుH929 పొక్కులుH76 పొక్కుH6524 దద్దురుH7822 లాయెనుH1961 .
11
ఆ దద్దురులH7822 వలనH4480 శకునగాండ్రుH2748 మోషేH4872 యెదుటH6440 నిలువH5975 లేకపోయిరిH3808 ఆ దద్దురులుH7822 శకునగాండ్రకునుH2748 ఐగుప్తీయుH4714 లందరికినిH3605 పుట్టెనుH1961 .
12
అయినను యెహోవాH3068 మోషేH4872 తోH413 చెప్పినట్లుH1696 యెహోవాH3068 ఫరోH6547 హృదయమునుH3820 కఠినపరచెనుH2388 , అతడు వారి మాటH413 వినH8085 కపోయెనుH3808 .
13
తరువాత యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH1696 హెబ్రీయులH5680 దేవుడైనH430 యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559 ; నీవు తెల్లవారగానేH1242 లేచిపోయిH7925 ఫరోH6547 యెదుటH6440 నిలిచిH3320 నన్ను సేవించుటకుH5647 నా జనులనుH5971 పోనిమ్ముH7971 .
14
సమస్తH3605 భూమిలోH776 నావంటిH3644 వారెవరునుH369 లేరని నీవు తెలిసికొనవలెననిH3045 ఈH2063 సారిH6471 నేనుH589 నా తెగుళ్ళH4046 న్నియుH3605 నీ హృదయముH3820 నొచ్చునంతగాH413 నీ సేవకులమీదికినిH5650 నీ ప్రజలమీదికినిH5971 పంపెదనుH7971 ;
15
భూమిమీదH776 నుండకుండH4480 నీవు నశించిపోవునట్లుH3582 నేను నా చెయ్యిH302 చాపియుంటినేనిH7971 నిన్నును నీ జనులనుH5971 తెగులుతోH1698 కొట్టివేసియుందునుH5221 .
16
నా బలమునుH3581 నీకు చూపునట్లునుH7200 , భూలోకH776 మందంతటH3605 నా నామమునుH8034 ప్రచురము చేయునట్లునుH5608 ఇందుకేH5668 నేను నిన్ను నియమించితినిH5975 .
17
నీవు ఇంకH5750 నా ప్రజలనుH5971 పోH7971 నియ్యనొల్లకH1115 వారిమీద ఆతిశయపడుచున్నావుH5549 .
18
ఇదిగోH2009 రేపుH4279 ఈ వేళకుH6256 నేను మిక్కిలిH3966 బాధకరమైనH3515 వడగండ్లనుH1259 కురిపించెదనుH4305 ; ఐగుపు ్తరాజ్యముH4714 స్థాపించినH3245 దినముH3117 మొదలుకొనిH4480 యిదిH6258 వరకుH5704 అందులో అట్టిH834 వడగండ్లుH1259 పడలేదుH3808 .
19
కాబట్టి నీవు ఇప్పుడుH6258 పంపిH7971 నీ పశువులనుH4735 పొలములలోH7704 నీకు కలిగినది యావత్తునుH3605 త్వరగా భద్రముచేయుముH5756 . ఇంటికిH1004 రప్పింపH622 బడకH3808 పొలములోH7704 ఉండు ప్రతిH3605 మనుష్యునిమీదనుH120 జంతువుమీదనుH929 వడగండ్లుH1259 కురియునుH3381 , అప్పుడు అవి చచ్చుననిH4191 చెప్పుమనెనుH559 .
20
ఫరోH6547 సేవకులH5650 లోH4480 యెహోవాH3068 మాటకుH1697 భయపడినవాడుH3372 తన సేవకులనుH5650 తన పశువులనుH4735 ఇండ్లH1004 లోనికిH413 త్వరగా రప్పించెనుH5127 .
21
అయితే యెహోవాH3068 మాటH1697 లక్ష్యపెట్టH7760 నివాడుH3808 తన పనివారినిH5650 తన పశువులనుH4735 పొలములోH7704 ఉండనిచ్చెనుH5800 .
22
యెహోవాH3068 నీ చెయ్యిH3027 ఆకాశముH8064 వైపుH5921 చూపుముH5186 ; ఐగుప్తుH4714 దేశమందలిH776 మనుష్యులH120 మీదనుH5921 జంతువులH929 మీదనుH5921 పొలములH7704 కూరH6212 లన్నిటిH3605 మీదనుH5921 వడగండ్లుH1259 ఐగుప్తుH4714 దేశమంతటH776 పడుననిH1961 మోషేH4872 తోH413 చెప్పెనుH559 .
23
మోషేH4872 తనకఱ్ఱనుH4294 ఆకాశముH8064 వైపుH5921 ఎత్తినప్పుడుH5186 యెహోవాH3068 ఉరుములనుH6963 వడగండ్లనుH1259 కలుగజేయగాH5414 పిడుగులుH784 భూమిమీదH776 పడుచుండెనుH1980 . యెహోవాH3068 ఐగుప్తుH4714 దేశముH776 మీదH5921 వడగండ్లుH1259 కురిపించెనుH4305 .
24
ఆలాగు వడగండ్లునుH1259 వడగండ్లH1259 తోH8432 కలిసినH3947 పిడుగులునుH784 బహుH3966 బలమైనH3515 వాయెనుH1961 . ఐగుప్తుH4714 దేశH776 మందంతటనుH3605 అది రాజ్యH1471 మైనదిH1961 మొదలుకొనిH4480 యెన్నడును అట్టివిH3644 కలుగలేదుH3808 .
25
ఆ వడగండ్లుH1259 ఐగుప్తుH4714 దేశH776 మందంతటH3605 మనుష్యులనేమిH120 జంతువులనేమిH929 బయటనున్నది యావత్తునుH3605 నశింపచేసెనుH5221 . వడగండ్లుH1259 పొలములోనిH7704 ప్రతిH3605 కూరనుH6212 చెడగొట్టెనుH5221 , పొలములోనిH7704 ప్రతిH3605 చెట్టునుH6086 విరుగగొట్టెనుH7665 .
26
అయితే ఇశ్రాయేలీH3478 యులున్నH1121 గోషెనుH1657 దేశములోH776 మాత్రముH7535 వడగండ్లుH1259 పడH1961 లేదుH3808 .
27
ఇది చూడగా ఫరోH6547 మోషేH4872 అహరోనులనుH175 పిలువH7121 నంపిH7971 నేను ఈసారిH6471 పాపముచేసియున్నానుH2398 ; యెహోవాH3068 న్యాయవంతుడుH6662 , నేనునుH589 నా జనులునుH5971 దుర్మార్గులముH7563 ;
28
ఇంతమట్టుకు చాలునుH7227 ; ఇకను బ్రహ్మాండమైనH430 ఉరుములుH6963 వడగండ్లుH1259 రాకుండునట్లుH3808 యెహోవానుH3068 వేడుకొనుడిH6279 , మిమ్మును పోనిచ్చెదనుH7971 , మిమ్మును ఇకనుH3254 నిలుపH5975 ననిH3808 వారితోH413 చెప్పగాH559
29
మోషేH4872 అతని చూచి నేను ఈ పట్టణమునుండిH5892 బయలు వెళ్లగానేH3318 నా చేతులుH3709 యెహోవాH3068 వైపుH413 ఎత్తెదనుH6566 . ఈ ఉరుములుH6963 మానునుH2308 , ఈ వడగండ్లునుH1259 ఇకమీదటH5750 పడవుH3808 . అందువలన భూమిH776 యెహోవాదనిH3068 నీకు తెలియబడునుH3045 .
30
అయినను నీవునుH859 నీ సేవకులునుH5650 ఇకను దేవుడైనH430 యెహోవాకుH3045 భయపడH3372 రనిH2962 నాకు తెలిసియున్నదనెనుH3045 .
31
అప్పుడు జనుపచెట్లుH8184 పువ్వులు పూసెనుH24 , యవలచేలుH6594 వెన్నులు వేసినవిH1392 గనుక జనుపH6594 యవలచేలునుH6594 చెడగొట్టబడెనుH5221 గాని
32
గోధుమలుH2406 మెరపమొలకలుH3698 ఎదగH648 నందునH3588 అవి చెడగొట్టH5221 బడలేదుH3808 .
33
మోషేH4872 ఫరోనుH6547 విడిచిH4480 ఆ పట్టణముH5892 నుండిH4480 బయలు వెళ్లిH3318 యెహోవాH3068 వైపుH413 తన చేతులుH3709 ఎత్తినప్పుడుH6566 ఆ యురుములునుH6963 వడగండ్లునుH1259 నిలిచిపోయెనుH2308 , వర్షముH4306 భూమిH776 మీదH5921 కురియుటH5413 మానెనుH3808 .
34
అయితే ఫరోH6547 వర్షమునుH4306 వడ గండ్లునుH1259 ఉరుములునుH6963 నిలిచిపోవుటH2308 చూచిH7200 , అతడునుH1931 అతని సేవకులునుH5650 ఇంకH3254 పాపము చేయుచుH2398 తమ హృదయములనుH3820 కఠినపరచుకొనిరిH3515 .
35
యెహోవాH3068 మోషేH4872 ద్వారాH3027 పలికిH1696 నట్లుH834 ఫరోH6547 హృదయముH3820 కఠినమాయెనుH2388 ; అతడు ఇశ్రాయేలీH3478 యులనుH1121 పోH7971 నియ్యకపోయెనుH3808 .