ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అందుకు మోషేH4872 చిత్తగించుముH2005 ; వారు నన్ను నమ్మH539 రుH3808 నా మాటH6963 వినH8085 రుH3808 యెహోవాH3068 నీకుH413 ప్రత్యక్షముH7200 కాలేదందురుH3808 అని ఉత్తరమియ్యగాH559
2
యెహోవాH3068 నీ చేతిలోనిదిH3027 ఏమిటిH4100 అని అతని నడిగెనుH559 . అందుకతడు కఱ్ఱH4294 అనెనుH559 .
3
అప్పుడాయన నేలనుH776 దాని పడవేయుH7993 మనెనుH559 . అతడు దాని నేలH776 పడవేయగానేH7993 అది పామాH5175 యెనుH1961 . మోషేH4872 దానినుండిH4480 పారిపోయెనుH5127 .
4
అప్పుడు యెహోవాH3068 నీ చెయ్యిH3027 చాపిH7971 దాని తోకH2180 పట్టుకొనుమనగాH270 , అతడు తన చెయ్యిH3709 చాపిH7971 దాని పట్టుకొనగానేH2388 అది అతని చేతిలోH3709 కఱ్ఱH4294 ఆయెనుH1961 .
5
ఆయన దానిచేత వారు తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 , అనగా అబ్రాహాముH85 దేవుడుH430 ఇస్సాకుH3327 దేవుడుH430 యాకోబుH3290 దేవుడుH430 నీకు ప్రత్యక్షమాయెననిH7200 నమ్ముదురనెనుH539 .
6
మరియు యెహోవాH3068 నీ చెయ్యిH3027 నీ రొమ్మునH2436 ఉంచుకొనుమనగాH935 , అతడు తన చెయ్యిH3027 రొమ్మునH2436 ఉంచుకొనిH935 దాని వెలుపలికి తీసినప్పుడుH3318 ఆ చెయ్యిH3027 కుష్ఠముగలదైH6879 హిమమువలెH7950 తెల్లగా ఆయెను.
7
తరువాత ఆయన నీ చెయ్యిH3027 మరల నీ రొమ్మునH2436 ఉంచుకొనుమనగాH935 , అతడు తన చెయ్యిH3027 మరల తన రొమ్మునH2436 ఉంచుకొనిH935 తన రొమ్ముH2436 నుండిH4480 వెలుపలికి తీసినప్పుడుH3318 అది అతని మిగిలిన శరీరమువలెH1320 ఆయెనుH7725 .
8
మరియు ఆయన వారు నిన్ను నమ్మH539 కH3808 , మొదటిH7223 సూచననుబట్టిH226 వినH8085 కపోయినH3808 యెడలH518 రెండవH314 దానిబట్టిH6963 విందురుH539 .
9
వారు ఈH428 రెండుH8147 సూచనలనుబట్టిH226 నమ్మH539 కH3808 నీమాటH6963 వినH8085 కపోయినH3808 యెడలH518 నీవు కొంచెము ఏటిH2975 నీళ్లుH4325 తీసిH3947 యెండిన నేలమీదH3004 పోయవలెనుH8210 . అప్పుడు నీవు ఏటిH2975 లోనుండిH4480 తీసిన నీళ్లుH4325 పొడినేలమీదH3006 రక్తH1818 మగుననెనుH1961 .
10
అప్పుడు మోషేH4872 ప్రభువాH3068 , ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునిH5650 తోH413 మాటలాడినప్పటిH1696 నుండియైననుH4480 , నేనుH595 మాట నేర్పరినిH376 కానుH3808 , నేను నోటిH6310 మాంద్యముH3515 నాలుకH3956 మాంద్యముగలవాడననిH3515 యెహోవాతోH3068 చెప్పగాH559
11
యెహోవాH3068 మానవునకుH120 నోరిH6310 చ్చినవాడుH7760 ఎవడుH4310 ? మూగవానినేH483 గానిH176 చెవిటివానినేH2795 గానిH176 దృష్టిగలవానినేH6493 గానిH176 గ్రుడ్డివానినేగానిH5787 పుట్టించినH7760 వాడెవడు?H4310 యెహోవానైనH3068 నేనేH595 గదా.
12
కాబట్టిH6258 వెళ్లుముH1980 , నేనుH595 నీ నోటికిH6310 తోడైH5973 యుండిH1961 , నీవు ఏమి పలుకవలసినదిH1696 నీకు బోధించెదననిH3384 అతనితో చెప్పెను.
13
అందుకతడు అయ్యోH994 ప్రభువాH136 , నీవు పంపతలంచినవానినేH7971 పంపుమనగాH7971
14
ఆయన మోషేమీదH4872 కోపపడిH639 లేవీయుడగుH3881 నీ అన్నయైనH251 అహరోనుH175 లేడాH3808 ? అతడుH1931 బాగుగా మాటలాడగలడనిH1696 నేనెరుగుదునుH3045 , ఇదిగోH2009 అతడుH1931 నిన్ను ఎదుర్కొనH7125 వచ్చుచున్నాడుH3318 , అతడు నిన్ను చూచిH7200 తన హృదయమందుH3820 సంతోషించునుH8055 ;
15
నీవు అతనితోH413 మాటలాడిH1696 అతని నోటికిH6310 మాటలుH1697 అందించవలెనుH7760 , నేనుH595 నీ నోటికిH6310 అతని నోటికిH6310 తోడైH5973 యుండిH1961 , మీరు చేయవలసినదానినిH6213 మీకు బోధించెదనుH3384 .
16
అతడేH1931 నీకు బదులు జనులH5971 తోH413 మాటలాడునుH1696 , అతడేH1931 నీకు నోరుగాH6310 నుండునుH1961 , నీవుH859 అతనికి దేవుడవుగాH430 ఉందువుH1961 .
17
ఈH2088 కఱ్ఱనుH4294 చేతపట్టుకొనిదానితోH3027 ఆ సూచక క్రియలుH226 చేయవలెననిH6213 చెప్పెనుH559 .
18
అటుతరువాత మోషేH4872 బయలుదేరి తన మామయైనH2859 యిత్రోH3503 యొద్దకుH413 తిరిగిH7725 వెళ్లిH1980 సెలవైనయెడల నేను ఐగుప్తులోనున్నH4714 నా బంధువులH251 యొద్దకుH413 మరల పోయిH1980 వారింకH5750 సజీవులైయున్నారేమోH2416 చూచెదననిH7200 అతనితో చెప్పగా యిత్రో - క్షేమముగాH7965 వెళ్లుమనిH1980 మోషేతోH4872 అనెనుH559 .
19
అంతట యెహోవాH30686 నీ ప్రాణమునుH5315 వెదకినH1245 మనుష్యుH376 లందరుH3605 చనిపోయిరిH4191 గనుక ఐగుప్తుకుH4714 తిరిగిH7725 వెళ్లుమనిH1980 మిద్యానులోH4080 మోషేH4872 తోH413 చెప్పగాH559 ,
20
మోషేH4872 తన భార్యనుH802 తన కుమారులనుH1121 తీసికొనిH3947 గాడిదH2453 మీదH5921 నెక్కించుకొనిH7392 ఐగుప్తుకుH4714 తిరిగి వెళ్లెనుH7725 . మోషేH4872 దేవునిH430 కఱ్ఱనుH4294 తన చేతH3027 పట్టుకొనిపోయెనుH3947 .
21
అప్పుడు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 నీవు ఐగుప్తునందుH4714 తిరిగిH7725 చేరినH1980 తరువాత, చేయుటకుH6213 నేను నీకిచ్చినH7760 మహత్కార్యముH4159 లన్నియుH3605 ఫరోH6547 యెదుటH6440 చేయవలెనుH6213 సుమీ అయితే నేనుH589 అతని హృదయమునుH3820 కఠినపరచెదనుH2388 . అతడు ఈ జనులనుH5971 పోH7971 నియ్యడుH3808 .
22
అప్పుడు నీవు ఫరోH6547 తోH413 ఇశ్రాయేలుH3478 నా కుమారుడుH1121 , నా జ్యేష్ఠపుత్రుడుH1060 ;
23
నన్ను సేవించునట్లుH5647 నా కుమారునిH1121 పోనిమ్మనిH7971 నీకుH413 ఆజ్ఞాపించుచున్నానుH559 ; వాని పంపH7971 నొల్లనియెడలH3985 ఇదిగోH2009 నేనుH595 నీ కుమారునిH1121 , నీ జ్యేష్ఠపుత్రునిH1060 చంపెదననిH2026 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడని అతనితోH413 చెప్పుమనెనుH559 .
24
అతడు పోవుH1961 మార్గమునH1870 సత్రములోH4411 యెహోవాH3068 అతనిని ఎదుర్కొనిH6298 అతని చంపH4191 చూడగాH1245
25
సిప్పోరాH6855 వాడిగల రాయిH6864 తీసికొనిH3947 తన కుమారునికిH1121 సున్నతిH6190 చేసిH3772 అతని పాదములయొద్దH7272 అది పడవేసిH5060 నిజముగాH3588 నీవుH859 నాకు రక్తసంబంధమైనH1818 పెనిమిటివైతివనెనుH2860 ; అంతట ఆయన అతనిని విడిచెనుH7503 .
26
అప్పుడు ఆమె ఈ సున్నతినిబట్టిH4139 నీవు నాకు రక్తసంబంధమైనH1818 పెనిమిటిH2860 వైతివనెనుH559 .
27
మరియు యెహోవాH3068 మోషేనుH4872 ఎదుర్కొనుటకుH7125 అరణ్యములోనికిH4057 వెళ్లుమనిH1980 అహరోనుతోH175 చెప్పగాH5046 అతడు వెళ్లిH1980 దేవునిH430 పర్వతమందుH2022 అతని కలిసికొనిH6298 అతని ముద్దు పెట్టుకొనెనుH5401 .
28
అప్పుడు మోషేH4872 తన్ను పంపినH7971 యెహోవాH3068 పలుకుమన్న మాటH1697 లన్నిటినిH3605 , ఆయన చేయనాజ్ఞాపించినH6680 సూచకH226 క్రియలన్నిటినిH3605 అహరోనుకుH175 తెలిపెనుH5046 .
29
తరువాత మోషేH4872 అహరోనులుH175 వెళ్లిH1980 ఇశ్రాయేలీయులH3478 పెద్దలH2205 నందరినిH3605 పోగుచేసిH622 ,
30
యెహోవాH3068 మోషేH4872 తోH413 చెప్పినH1696 మాటH1697 లన్నియుH3605 అహరోనుH175 వివరించి, జనులH5971 యెదుటH5869 ఆ సూచక క్రియలనుH226 చేయగాH6213 జనులుH5971 నమి్మరిH539 .
31
మరియు యెహోవాH3068 ఇశ్రాయేలీయులనుH3478 చూడవచ్చిH6485 తమ బాధనుH6040 కనిపెట్టెననుH7200 మాట జనులుH5971 వినిH8085 తలవంచుకొనిH6915 నమస్కారము చేసిరిH7812 .