ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మాషేH4872
కొండH2022
దిగకుండH3381
తడవుచేయుటH954
ప్రజలుH5971
చూచినప్పుడుH7200
ఆ ప్రజలుH5971
అహరోనుH175
నొద్దకుH413
కూడిH6950
వచ్చిలెమ్ముH6965
, మా ముందరH6440
నడుచుటకుH1980
ఒక దేవతనుH430
మాకొరకు చేయుముH6213
. ఐగుప్తుH4714
లోనుండిH4480
మమ్మును రప్పించినH5927
ఆ మోషేH4872
అనువాడుH376
ఏH4100
మాయెనోH1961
మాకు తెలియH3045
దనిH3808
అతనితో చెప్పిరిH559
.
2
అందుకు అహరోనుH175
మీ భార్యలకుH802
మీ కుమారులకుH1121
మీ కుమార్తెలకుH1323
చెవులనున్నH241
బంగారుH2091
పోగులనుH5141
తీసిH6561
నాయొద్దకుH413
తెండనిH935
వారితో చెప్పగా
3
ప్రజH5971
లందరుH3605
తమ చెవులనున్నH241
బంగారుH2091
పోగులనుH5141
తీసిH6561
అహరోనుH175
నొద్దకుH413
తెచ్చిరిH935
.
4
అతడు వారిH3027
యొద్దH4480
వాటిని తీసికొనిH3947
పోగరతోH2747
రూపమును ఏర్పరచిH6696
దానిని పోత పోసినH4541
దూడగాH5695
చేసెనుH6213
. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూH3478
, ఐగుప్తుH4714
దేశముH776
లోనుండిH4480
నిన్ను రప్పించినH5927
నీ దేవుడుH430
ఇదేH428
అనిరి.
5
అహరోనుH175
అది చూచిH7200
దాని యెదుటH6440
ఒక బలిపీఠముH4196
కట్టించెనుH1129
. మరియు అహరోనుH175
రేపుH4279
యెహోవాకుH3068
పండుగH2282
జరుగునని చాటింపగాH7121
6
మరునాడుH4283
వారు ఉదయమున లేచిH7925
దహన బలులనుH5930
సమాధానబలులH8002
నర్పించిరిH5927
. అప్పుడు జనులుH5971
తినుటకునుH398
త్రాగుటకునుH8354
కూర్చుండిH3427
ఆడుటకుH6711
లేచిరిH6965
.
7
కాగా యెహోవాH3068
మోషేH4872
తోH413
ఇట్లనెనుH1696
నీవు దిగిH3381
వెళ్లుముH1980
; ఐగుప్తుH4714
దేశముH776
నుండిH4480
నీవు రప్పించినH5927
నీ ప్రజలుH5971
చెడిపోయిరిH7843
.
8
నేను వారికి నియమించినH6680
త్రోవH1870
నుండిH4480
త్వరగాH4118
తొలగిపోయిH5493
తమకొరకు పోతపోసినH4541
దూడనుH5695
చేసికొనిH6213
దానికి సాగిలపడిH7812
బలినర్పించిH2076
ఓయి ఇశ్రాయేలూH3478
, ఐగుప్తుH4714
దేశముH776
నుండిH4480
నిన్ను రప్పించినH5927
నీ దేవుడుH430
ఇదేH428
అని చెప్పుకొనిరనెనుH559
.
9
మరియు యెహోవాH3068
ఇట్లనెనుH559
నేను ఈH2088
ప్రజలనుH5971
చూచియున్నానుH7200
; ఇదిగోH2009
వారు లోబడH6203
నొల్లనిH7186
ప్రజలుH5971
.
10
కావునH6258
నీవు ఊరకుండుముH5117
; నా కోపముH639
వారిమీద మండునుH2734
, నేను వారిని కాల్చివేసిH3615
నిన్ను గొప్పH1419
జనముగాH1471
చేసెదననిH6213
మోషేతోH4872
చెప్పగాH559
11
మోషేH4872
తన దేవుడైనH430
యెహోవానుH3068
బ్రతిమాలుకొనిH2470
యెహోవాH3068
, నీవు మహాH1419
శక్తివలనH3581
బాహుH2389
బలముH3027
వలన ఐగుప్తుH4714
దేశముH776
లోనుండిH4480
రప్పించినH3318
నీ ప్రజలమీదH5971
నీ కోపముH639
మండH2734
నేల?H4100
12
ఆయన కొండలలోH2022
వారిని చంపునట్లునుH2026
భూమిH127
మీదH6440
నుండిH4480
వారిని నశింపచేయునట్లునుH3615
కీడుకొరకేH7451
వారిని తీసికొనిపోయెననిH3318
ఐగుప్తీయులుH4714
ఏలH4100
చెప్పుకొనవలెను?H559
నీ కోపాగ్నిH2740
నుండిH4480
మళ్లుకొనిH7725
నీవు
13
నీ సేవకులైనH5650
అబ్రాహామునుH85
ఇస్సాకునుH3327
ఇశ్రాయేలునుH3478
జ్ఞాపకము చేసికొనుముH2142
. నీవు వారితోH413
ఆకాశH8064
నక్షత్రములవలెH3556
మీ సంతానముH2233
అభివృద్ధిజేసిH7235
నేను చెప్పినH559
యీH2063
సమస్తH3605
భూమినిH776
మీ సంతానమునH2233
కిచ్చెదననియుH5414
, వారు నిరంతరముH5769
దానికి హక్కుదారులగుదురనియుH5157
వారితో నీతోడని ప్రమాణముచేసిH7650
చెప్పితివనెనుH1696
.
14
అంతట యెహోవాH3068
తన ప్రజలకుH5971
చేసెదననిH6213
చెప్పినH1696
కీడునుH7451
గూర్చిH5921
సంతాపపడెనుH5162
.
15
మోషేH4872
శాసనములుగలH5715
రెండుH8147
పలకలనుH3871
చేత పట్టుకొనిH3027
కొండH2022
దిగిH4480
వచ్చెనుH3318
. ఆ పలకలుH3871
ఇరుH8147
ప్రక్కలనుH5676
వ్రాయబడినవిH3789
; అవిH1992
ఈH2088
ప్రక్కనుH5676
ఆ ప్రక్కనుH2088
వ్రాయబడియుండెనుH3789
.
16
ఆ పలకలుH3871
దేవుడుH430
చేసినవిH4639
; ఆ పలకలH3871
మీదH5921
చెక్కబడినH2801
వ్రాతH4385
దేవునిH430
చేవ్రాతH4385
.
17
ఆ ప్రజలుH5971
పెద్దకేకలుH7452
వేయుచుండగా యెహోషువH3091
ఆ ధ్వనిH6963
వినిH8085
పాళెములోH4264
యుద్ధH4421
ధ్వనిH6963
అని మోషేH4872
తోH413
అనగాH559
18
అతడు అది జయH1369
ధ్వనిH6030
కాదుH369
, అపజయH6030
ధ్వనిH6963
కాదుH369
, సంగీతH6031
ధ్వనిH6963
నాకుH595
వినబడుచున్నదనెనుH8085
.
19
అతడు పాళెముH4264
నకుH413
సమీపింపగాH7126
, ఆ దూడనుH5695
, వారు నాట్యమాడుటనుH4264
చూచెనుH7200
. అందుకు మోషేH4872
కోపముH639
మండెనుH2734
; అతడు కొండH2022
దిగువనుH8478
తన చేతులH3027
లోనుండిH4480
ఆ పలకలనుH3871
పడవేసిH7993
వాటిని పగులగొట్టెనుH7665
.
20
మరియు అతడు వారు చేసినH6213
ఆ దూడనుH5695
తీసికొనిH3947
అగ్నితోH784
కాల్చిH8313
పొడిH1854
చేసిH2912
నీళ్లH4325
మీదH5921
చల్లిH2219
ఇశ్రాయేలీH3478
యులచేతH1121
దాని త్రాగించెనుH8248
.
21
అప్పుడు మోషేH4872
నీవు ఈ ప్రజలమీదికిH5921
ఈ గొప్పH1419
పాపముH2401
రప్పించునట్లుH935
వారు నిన్ను ఏమిH4100
చేసిరనిH6213
అహరోనుH175
నుH413
నడుగగాH559
22
అహరోనుH175
నా యేలినవాడాH113
, నీ కోపముH639
మండH2734
నియ్యకుముH3808
. ఈ ప్రజలుH5971
దుర్మార్గులనుH7451
మాట నీ వెరుగుదువుH3045
.
23
వారుమాకు ముందుH6440
నడుచుటకుH1980
ఒక దేవతనుH430
చేయుముH6213
; ఐగుప్తుH4714
లోనుండిH4480
మమ్మును రప్పించినవాడగుH5927
ఈH2088
మోషేH4872
యేH4100
మాయెనోH1961
మాకు తెలియH3045
దనిరిH3808
.
24
అందుకు నేనుఎవరియొద్దH4310
బంగారముH2091
ఉన్నదో వారు దానిని ఊడదీసిH6561
తెండనిH5414
చెప్పితిని. నేను దాని అగ్నిలోH784
వేయగాH7993
ఈH2088
దూడH5695
యాయెనH3318
నెనుH559
.
25
ప్రజలుH5971
విచ్చలవిడిగాH6544
తిరుగుట మోషేH4872
చూచెనుH7200
. వారి విరోధులలోH6965
వారికి ఎగతాళి కలుగునట్లుH8103
అహరోనుH175
విచ్చలవిడిగాH6544
తిరుగుటకు వారిని విడిచి పెట్టి యుండెను.
26
అందుకు మోషేH4872
పాళెముయొక్కH4264
ద్వారమునH8179
నిలిచిH5975
యెహోవాH3068
పక్షమున నున్నవారందరుH3605
నాయొద్దకుH413
రండి అనగా లేవీH3878
యులంH1121
దరునుH3605
అతని యొద్దకుH413
కూడివచ్చిరిH622
.
27
అతడు వారిని చూచి మీలో ప్రతివాడునుH376
తన కత్తినిH2719
తన నడుముH3409
నH5921
కట్టుకొనిH7760
పాళెములోH4264
ద్వారముH8179
నుండిH4480
ద్వారమునకుH8179
వెళ్లుచుH5674
, ప్రతివాడుH376
తన సహోదరునిH251
ప్రతివాడుH376
తన చెలికానినిH7453
ప్రతివాడుH376
తన పొరుగువానినిH7138
చంపవలెననిH2026
ఇశ్రాయేలీయులH3478
దేవుడైనH430
యెహోవాH3068
సెలవిచ్చుచున్నాH559
డనెనుH559
.
28
లేవీH3878
యులుH1121
మోషేH4872
మాటచొప్పునH1697
చేయగాH6213
, ఆH1931
దినమునH3117
ప్రజలH5971
లోH4480
ఇంచుమించు మూడుH7969
వేలH505
మందిH376
కూలిరిH5307
.
29
ఏలయనగా మోషేH4872
వారిని చూచి నేడుH3117
యెహోవాH3068
మిమ్మును ఆశీర్వదించునట్లుH1293
మీలో ప్రతివాడుH376
తన కుమారునిH1121
మీదH5921
పడియేగాని తన సహోదరునిH251
మీదH5921
పడియేగాని యెహోవాకుH3068
మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసికొనుడనెనుH4390
.
30
మరునాడుH4283
మోషేH4872
ప్రజలH5971
తోH413
మీరు గొప్పH1419
పాపముH2401
చేసితిరిH2398
గనుక యెహోవాH3068
యొద్దకుH413
కొండ యెక్కి వెళ్లెదనుH5927
; ఒకవేళH194
మీ పాపముH2403
నకుH1157
ప్రాయశ్చిత్తము చేయగలనేమోH3722
అనెనుH559
.
31
అప్పుడు మోషేH4872
యెహోవాH3068
యొద్దకుH413
తిరిగి వెళ్లిH7725
అయ్యోH577
యీH2088
ప్రజలుH5971
గొప్పH1419
పాపముH2401
చేసిరిH2398
; వారు బంగారుH430
దేవతనుH430
తమకొరకు చేసికొనిరిH6213
.
32
అయ్యోH6258
నీవు వారి పాపమునుH2403
ఒకవేళH518
పరిహరించితివాH5375
, లేనిH369
యెడలH518
నీవు వ్రాసినH3789
నీ గ్రంథముH5612
లోనుండిH4480
నా పేరు తుడిచివేయుమనిH4229
బ్రతిమాలుకొనుచున్నాH4994
ననెనుH559
.
33
అందుకు యెహోవాH3068
యెవడుH4310
నా యెదుట పాపము చేసెనోH2398
వాని నా గ్రంథముH5612
లోనుండిH4480
తుడిచివేయుదునుH4229
.
34
కాబట్టిH6258
నీవు వెళ్లిH1980
నేను నీతో చెప్పినH1696
చోటికిH413
ప్రజలనుH5971
నడిపించుముH5148
. ఇదిగోH2009
నా దూతH4397
నీకు ముందుగాH6440
వెళ్లునుH1980
. నేను వచ్చుH6485
దినమునH3117
వారి పాపమునుH2403
వారి మీదికిH5921
రప్పించెదననిH6485
మోషేతో చెప్పెను.
35
అహరోనుH175
కల్పించినH6213
దూడనుH5695
ప్రజలుH5971
చేయించినందునH6213
యెహోవాH3068
వారిని బాధపెట్టెనుH5062
.