ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు ధూపముH7004
వేయుటకుH4729
నీవు ఒక వేదికనుH4196
చేయవలెనుH6213
తుమ్మH7848
కఱ్ఱతోH6086
దాని చేయవలెనుH6213
.
2
దాని పొడుగుH753
ఒక మూరH520
దాని వెడల్పుH7341
ఒక మూరH520
. అది చచ్చౌకముగాH7251
నుండవలెనుH1961
. దాని యెత్తుH6967
రెండు మూరలుH520
దాని కొమ్ములుH7161
దానితో ఏకాండమైయుండవలెనుH1961
.
3
దాని పైభాగమునకునుH1406
దాని నాలుగు ప్రక్కలకునుH7023
దాని కొమ్ములకునుH7161
మేలిమిH2889
బంగారుH2091
రేకులు పొదిగించిH6823
దానికి చుట్టుH5439
బంగారుH2091
జవనుH2213
చేయవలెనుH6213
.
4
దాని జవకుH2213
దిగువనుH8478
దానికి రెండుH8147
బంగారుH2091
ఉంగరములుH2885
చేయవలెనుH6213
; దాని రెండుH8147
ప్రక్కలH6654
యందలిH5921
దాని రెండుH8147
మూలలH6763
మీదH5921
వాటిని ఉంచవలెను.
5
అవి దాని మోయుH5375
మోతకఱ్ఱలకుH905
స్థలములుH1004
. ఆ మోతకఱ్ఱలనుH905
తుమ్మH7848
కఱ్ఱతోH6086
చేసిH6213
వాటికి బంగారురేకుH2091
పొదిగింపవలెనుH6823
.
6
సాక్ష్యపుH5715
మందసముH727
నొద్దనుండుH5921
అడ్డతెరH6523
యెదుటH6440
, అనగా శాసనములH5715
మీదిH5921
కరుణాపీఠముH3727
నెదుటH6440
నీవు దానిని ఉంచవలెనుH5414
; అక్కడH8033
నేను నిన్ను కలిసికొందునుH3259
.
7
అహరోనుH175
ప్రతిదినముH3117
ప్రొద్దునH1242
దానిమీదH5921
పరిమళH5561
ద్రవ్యములH7004
ధూపము వేయవలెనుH6999
. అతడు ప్రదీపములనుH5216
చక్కపరచునప్పుడుH3190
దానిమీద ఆ ధూపము వేయవలెనుH6999
.
8
మరియు సాయంకాలH6153
మందుH996
అహరోనుH175
ప్రదీపములనుH5216
వెలిగించునప్పుడుH5927
దానిమీద ధూపము వేయవలెనుH6999
. అది మీ తరతరములకుH1755
యెహోవాH3068
సన్నిధినిH6440
నిత్యమైనH8548
ధూపముH7004
.
9
మీరు దానిమీదH5921
అన్యH2114
ధూపమునైననుH7004
దహనబలిH5930
సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైననుH4503
అర్పింపH5927
కూడదుH3808
; పానీయమునైననుH5262
దానిమీదH5921
పోయH5258
కూడదుH3808
.
10
మరియు అహరోనుH175
సంవత్సరమునH8141
కొకసారిH259
ప్రాయశ్చిత్తార్థమైనH3725
పాపపరిహారార్థబలిH2403
రక్తముH1818
వలనH4480
దాని కొమ్ములH7161
నిమిత్తముH5921
ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722
. మీ తరతరములకుH1755
సంవత్సరమునకుH8141
ఒకసారిH259
అతడు దాని నిమిత్తముH5921
ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722
. అది యెహోవాకుH3068
అతి పరిశుద్ధమైనదిH6944
.
11
మరియు యెహోవాH3068
మోషేH4872
తోH413
ఇట్లనెనుH1696
నీవు ఇశ్రాయేలీయులనుH3478
లెక్కింపవలెనుH7218
.
12
వారు లెక్కింపబడుH6485
వేళకు ప్రతివాడుH376
యెహోవాకుH3068
తన ప్రాణH5315
పరిక్రయ ధనముH3724
నిచ్చుకొనవలెనుH5414
. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడుH6485
వారిలో ఏ తెగులునుH5063
పుట్టH1961
దుH3808
.
13
వారు ఇయ్యవలసినదిH5414
ఏమనగాH2088
, లెక్కింపబడినH6485
వారిలోH5921
చేరుH5674
ప్రతివాడునుH3605
పరిశుద్ధస్థలముయొక్కH6944
తులమునుబట్టిH8255
అరH4276
తులముH8255
ఇయ్యవలెనుH5414
. ఆ తులముH8255
యిరువదిH6242
చిన్నములుH1626
. ఆ అరH4276
తులముH8255
యెహోవాకుH3068
ప్రతిష్ఠార్పణH8641
.
14
ఇరువదిH6242
సంవత్సరములుH8141
గాని అంతకంటె యెక్కువH4605
వయస్సుH1121
గాని గలవారై లెక్కింపబడినH6485
వారిలోH5921
చేరు ప్రతివాడునుH3605
యెహోవాకుH3068
అర్పణH8641
నియ్యవలెనుH5414
.
15
అది మీ ప్రాణముH5315
లకుH5921
పరిక్రయధనముగాH3722
నుండునట్లు యెహోవాకుH3068
అర్పణH8641
ఇచ్చునప్పుడుH5414
ధనవంతుడుH6223
అరH4276
తులముH8255
కంటెH4480
ఎక్కువH7235
ఇయ్యH5414
కూడదుH3808
. బీదవాడుH1800
తక్కువH4591
ఇయ్యH5414
కూడదుH3808
.
16
నీవు ఇశ్రాయేలీH3478
యులH1121
యొద్దనుండిH4480
ప్రాయశ్చిత్తార్థమైనH3725
వెండిH3701
తీసికొనిH3947
ప్రత్యక్షపుH4150
గుడారముయొక్కH168
సేవH5656
నిమిత్తముH5921
దాని నియమింపవలెనుH5414
. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లుH3722
అది యెహోవాH3068
సన్నిధినిH6440
ఇశ్రాయేలీH3478
యులకుH1121
జ్ఞాపకార్థముగాH2146
నుండునుH1961
.
17
మరియు యెహోవాH3068
మోషేH4872
తోH413
ఇట్లనెనుH1696
కడుగుకొనుటకుH7364
నీవు ఇత్తడితోH5178
దానికొక గంగాళమునుH3595
ఇత్తడిH5178
పీటనుH3653
చేసిH6213
18
ప్రత్యక్షపుH4150
గుడారమునకుH168
బలిపీఠమునకుH4196
నడుమH996
దానిని ఉంచిH5414
నీళ్లతోH4325
నింపవలెనుH5414
.
19
ఆ నీళ్లతో అహరోనునుH4325
అతని కుమారులునుH1121
తమ చేతులనుH3027
కాళ్లనుH7272
కడుగుకొనవలెనుH7364
.
20
వారు ప్రత్యక్షపుH4150
గుడారముH168
లోనికిH413
వెళ్లునప్పుడునుH935
సేవచేసి యెహోవాకుH3068
హోమధూపముH801
నర్పించుటకుH6999
బలిపీఠముH4196
నొద్దకుH413
వచ్చునప్పుడునుH5066
తాము చావH4191
కయుండునట్లుH3808
నీళ్లతోH4325
కడుగుకొనవలెనుH7364
.
21
తాము చావH4191
కయుండునట్లుH3808
తమ చేతులనుH3027
కాళ్లనుH7272
కడుగుకొనవలెనుH7364
. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికినిH2233
వారి తరతరములకుH1755
నిత్యమైనH5769
కట్టడగాH2706
నుండునుH1961
.
22
మరియు యెహోవాH3068
మోషేH4872
తోH413
ఇట్లనెనుH1696
నీవు ముఖ్యమైన సుగంధH1314
సంభారములలో
23
పరిశుద్ధస్థలH6944
సంబంధమైన తులముచొప్పునH8255
, అచ్చమైనH1865
గోపరసముH4753
ఐదుH2568
వందలH3967
తులములును సుగంధముగలH1314
లవంగిపట్టH7076
సగముH4276
, అనగా రెండువందలH3967
ఏబదిH2572
తులముల యెత్తును
24
నిమ్మగడ్డి నూనెH8081
రెండువందలH3967
ఏబదిH2572
తులముల యెత్తును, లవంగిపట్టH6916
ఐదుH2568
వందలH3967
తులములును ఒలీవH2132
నూనెH8081
సంభారమును మూడు పళ్లును తీసికొనిH3947
25
వాటిని ప్రతిష్ఠాH6944
భిషేకH4888
తైలముH8081
, అనగా సుగంధద్రవ్యమేళకునిH7543
పనియైనH4639
పరిమళసంభారముగాH4842
చేయవలెనుH6213
. అది ప్రతిష్ఠాH6944
భిషేకH4888
తైలH8081
మగునుH1961
.
26
ఆ తైలముతోH8081
నీవు సాక్ష్యపుH4150
గుడారమునుH168
సాక్ష్యపుH5715
మందసమునుH727
27
బల్లనుH7979
దాని ఉపకరణముH3627
లన్నిటినిH3605
దీప వృక్షమునుH4501
దాని ఉపకరణములనుH3627
ధూపH7004
వేదికనుH4196
28
దహనH5930
బలిపీఠమునుH4196
దాని ఉపకరణముH3627
లన్నిటినిH3605
గంగాళమునుH3595
దాని పీటనుH3653
అభిషేకించిH4886
29
అవి అతిపరిశుద్ధమైనవిగాH6944
ఉండునట్లుH1961
వాటిని ప్రతిష్ఠింపవలెనుH6942
. వాటిని తగులుH5060
ప్రతివస్తువుH3605
ప్రతిష్ఠితమగునుH6942
.
30
మరియు అహరోనునుH175
అతని కుమారులునుH1121
నాకు యాజకులైయుండునట్లుH3547
నీవు వారిని అభిషేకించిH4886
ప్రతిష్ఠింపవలెనుH6942
.
31
మరియు నీవు ఇశ్రాయేలీH3478
యులతోH1121
ఇది మీ తరతరములకుH1755
నాకు ప్రతిష్ఠాH6944
భిషేకH4888
తైలమైH8081
యుండవలెనుH1961
;
32
దానిని నరH120
శరీరముH1320
మీదH5921
పోయH3251
కూడదుH3808
; దాని మేళనము చొప్పునH4971
దాని వంటిదేనినైననుH3644
చేయH6213
కూడదుH3808
. అదిH1931
ప్రతిష్ఠితమైనదిH6944
, అది మీకు ప్రతిష్ఠితమైనదిగాH6944
నుండవలెనుH1961
.
33
దానివంటిదిH3644
కలుపువాడునుH7543
అన్యునిH2114
మీదH5921
దానిని పోయువాడునుH5414
తన ప్రజలH5971
లోనుండిH4480
కొట్టివేయబడవలెననిH3772
చెప్పుముH1696
.
34
మరియు యెహోవాH3068
మోషేH4872
తోH413
ఇట్లనెనుH559
నీవు పరిమళ ద్రవ్యములనుH5561
, అనగా జటామాంసి గోపిH5198
చందనముH7827
గంధపుచెక్కH2464
అను ఈ పరిమళ ద్రవ్యములనుH5561
స్వచ్ఛమైనH2134
సాంబ్రాణినిH3828
సమభాగములుగాH905
తీసికొనిH3947
35
వాటితో ధూపద్రవ్యమునుH7004
చేయవలెనుH6213
; అది సుగంధద్రవ్యమేళకునిH7543
పనిచొప్పునH4639
కలపబడిH7548
, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియుH2889
పరిశుద్ధమైనదియునైనH6944
సుగంధ ధూపసంభారము.
36
దానిలోH4480
కొంచెము పొడిH1854
చేసిH7833
నేను నిన్ను కలిసికొనుH3259
ప్రత్యక్షపుH4150
గుడారములోనిH168
సాక్ష్యపుH5715
మందసమునెదుటH6440
దాని నుంచవలెనుH5414
. అది మీకు అతి పరిశుద్ధముగాH6944
ఉండవలెనుH1961
.
37
నీవు చేయవలసినH6213
ఆ ధూపద్రవ్యమునుH7004
దాని మేళనముH4971
చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనH6213
కూడదుH3808
. అది యెహోవాకుH3068
ప్రతిష్ఠితమైనదిగాH6944
ఎంచవలెనుH1961
.
38
దాని వాసనH7306
చూచుటకు దానివంటిదిH3644
చేయువాడుH6213
తన ప్రజలH5971
లోనుండిH4480
కొట్టివేయబడునుH3772
.