ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Bible Version
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
వారు నాకు యాజకులగునట్లుH3547 వారిని ప్రతిష్ఠించుటకుH6942 నీవు వారికి చేయవలసినH6213 కార్యమేదనగాH1697
2
ఒకH259 కోడెH1241 దూడనుH6499 కళంకములేనిH8549 రెండుH8147 పొట్టేళ్లనుH352 పొంగనిH4682 రొట్టెనుH3899 పొంగనివైH4682 నూనెతోH8081 కలిసినH1101 భక్ష్యములనుH2471 పొంగనివైH4682 నూనెH8081 పూసినH4886 పలచని అప్పడములనుH7550 తీసికొనుముH3947 .
3
గోధుమH2406 పిండితోH5560 వాటిని చేసిH6213 ఒకH259 గంపH5536 లోH5921 వాటిని పెట్టిH5414 , ఆ గంపనుH5536 ఆ కోడెనుH6499 ఆ రెండుH8147 పొట్టేళ్లనుH352 తీసికొనిరావలెనుH7126 .
4
మరియు నీవు అహరోనునుH175 అతని కుమారులనుH1121 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 దగ్గరకుH413 తీసికొనివచ్చిH7126 నీళ్లతోH4325 వారికి స్నానముచేయించిH7364
5
ఆ వస్త్రములనుH899 తీసికొనిH3947 చొక్కాయినిH3801 ఏఫోదుH646 నిలువుటంగినిH4598 ఏఫోదునుH646 పతకమునుH2833 అహరోనుకుH175 ధరింపచేసిH3847 , ఏఫోదుH646 విచిత్రమైన నడికట్టునుH2805 అతనికి కట్టిH640
6
అతని తలH7218 మీదH5921 పాగానుH4701 పెట్టిH7760 ఆ పాగాH4701 మీదH5921 పరిశుద్ధH6944 కిరీటH5145 ముంచిH5414
7
అభిషేకH4888 తైలమునుH8081 తీసికొనిH3947 అతని తలH7218 మీదH5921 పోసిH3332 అతని నభిషేకింపవలెనుH4886 .
8
మరియు నీవు అతని కుమారులనుH1121 సమీపింపచేసిH7126 వారికి చొక్కాయిలనుH3801 తొడిగింపవలెనుH3847 .
9
అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 దట్టినిH73 కట్టిH2296 వారికి కుళ్లాయిలనుH4021 వేయింపవలెనుH2280 ; నిత్యమైనH5769 కట్టడనుబట్టిH2708 యాజకత్వముH3550 వారికగునుH1961 . అహరోనునుH175 అతని కుమారులనుH1121 ఆలాగున ప్రతిష్ఠింపవలెనుH4390 .
10
మరియు నీవు ప్రత్యక్షపుH4150 గుడారముH168 నెదుటికిH6440 ఆ కోడెనుH6499 తెప్పింపవలెనుH7126 అహరోనునుH175 అతని కుమారులునుH1121 కోడెH6499 తలH7218 మీదH5921 తమ చేతులH3027 నుంచగాH5564
11
ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడెనుH6499 వధింపవలెనుH7819 .
12
ఆ కోడెH6499 రక్తముH1818 లో కొంచెముH4480 తీసికొనిH3947 నీ వ్రేలితోH676 బలిపీఠపుH4196 కొమ్ములH7161 మీదH5921 చమిరిH5414 ఆ రక్తH1818 శేషమంతయుH3605 బలిపీఠపుH4196 టడుగునH3247 పోయవలెనుH8210 .
13
మరియు ఆంత్రములనుH7130 కప్పుకొనుH3680 క్రొవ్వంH2459 తటినిH3605 కాలేజముH3516 మీదిH5921 వపనుH3508 రెండుH8147 మూత్రగ్రంథులనుH3629 వాటిమీదిH5921 క్రొవ్వునుH2459 నీవు తీసిH3947 బలిపీఠముమీదH4196 దహింపవలెనుH6999 .
14
ఆ కోడెH6499 మాంసమునుH1320 దాని చర్మమునుH5785 దాని పేడనుH6569 పాళెమునకుH4264 వెలుపలH2351 అగ్నితోH784 కాల్చవలెనుH8313 , అదిH1931 పాపపరిహారార్థమైన బలిH2403 .
15
నీవు ఆపొట్టేళ్లలోH352 ఒకదానిH259 తీసికొనవలెనుH3947 . అహరోనునుH175 అతని కుమారులునుH1121 ఆ పొట్టేలుH352 తలH7218 మీదH5921 తమ చేతుH3027 లుంచగాH5564
16
నీవు ఆ పొట్టేలునుH352 వధించిH7819 దాని రక్తముH1818 తీసిH3947 బలిపీఠముH4196 చుట్టుH5439 దాని ప్రోక్షింపవలెనుH2236 .
17
అంతట నీవు ఆ పొట్టేలునుH352 దాని అవయవములనుH5409 దేనికి అది విడదీసిH5408 దాని ఆంత్రములనుH7130 దాని కాళ్లనుH3767 కడిగిH7364 దాని అవయవములH5409 తోనుH5921 తలH7218 తోనుH5921 చేర్చిH5414
18
బలిపీఠముమీదH4196 ఆ పొట్టేH352 లంతయుH3605 దహింపవలెనుH6999 ; అదిH1931 యెహోవాకుH3068 దహనబలిH5930 , యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముH801 .
19
మరియు నీవు రెండవH8145 పొట్టేలునుH352 తీసికొనవలెనుH3947 . అహరోనునుH175 అతని కుమారులునుH1121 ఆ పొట్టేలుH352 తలH7218 మీదH5921 తమ చేతుH3027 లుంచగాH5564
20
ఆ పొట్టేలునుH352 వధించిH7819 దాని రక్తముH1818 లో కొంచెముH4480 తీసిH3947 , ఆహరోనుH175 కుడిH3233 చెవిH241 కొనH8571 మీదనుH5921 అతని కుమారులH1121 కుడిH3233 చెవులH241 కొనH8571 మీదనుH5921 , వారి కుడిH3233 చేతిH3027 బొట్టన వ్రేళ్లH931 మీదనుH5921 ,వారి కుడిH3233 కాలిH7272 బొట్టనవ్రేళ్లH931 మీదనుH5921 చమిరిH2236 బలిపీఠముH4196 మీదH5921 చుట్టుH5439 ఆ రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236 .
21
మరియు నీవు బలిపీఠముH4196
మీదనున్నH5921
రక్తముH1818
లోనుH4480
అభిషేకH4888
తైలముH8081
లోనుH4480
కొంచెము తీసిH3947
అహరోనుH175
మీదనుH5921
, అతని వస్త్రములH899
మీదనుH5921
, అతనితోనున్నH854
అతని కుమారులH1121
మీదనుH5921
, అతని కుమారులH1121
వస్త్రములH899
మీదనుH5921
ప్రోక్షింపవలెనుH5137
. అప్పుడు అతడునుH1931
అతని వస్త్రములునుH899
అతనితోనున్నH854
అతని కుమారులునుH1121
అతని కుమారులH1121
వస్త్రములునుH899
ప్రతిష్ఠితములగునుH6942
.
22
మరియు అదిH1931
ప్రతిష్ఠితమైనH4394
పొట్టేలుH352
గనుక దాని క్రొవ్వునుH2459
క్రొవ్వినH2459
తోకనుH451
ఆంత్రములనుH7130
కప్పుH3680
క్రొవ్వునుH2459
కాలేజముమీదిH3516
వపనుH3508
రెండుH8147
మూత్రగ్రంథులనుH3629
వాటిమీదిH5921
క్రొవ్వునుH2459
కుడిH3225
జబ్బనుH7785
23
ఒకH259
గుండ్రనిH3603
రొట్టెనుH3899
నూనెతోH8081
వండిన యొకH259
భక్ష్యమునుH2471
యెహోవాH3068
యెదుటనున్నH6440
పొంగనివాటిలోH4682
పలచని ఒక అప్పడమునుH7550
నీవు తీసికొనిH3947
24
అహరోనుH175
చేతులH3709
లోనుH5921
అతని కుమారులH1121
చేతులH3709
లోనుH5921
వాటినన్నిటినిH3605
ఉంచిH7760
, అల్లాడింపబడు నైవేద్యముగాH8573
యెహోవాH3068
సన్నిధినిH6440
వాటిని అల్లాడింపవలెనుH5130
.
25
తరువాత నీవు వారి చేతులH3027
లోనుండిH4480
వాటిని తీసికొనిH3947
యెహోవాH3068
సన్నిధినిH6440
ఇంపైనH5207
సువాసనH7381
కలుగునట్లు దహనబలిగాH801
వాటిని బలిపీఠముH4196
మీదH5921
దహింపవలెనుH6999
. అదిH1931
యెహోవాకుH3068
హోమముH801
.
26
మరియు అహరోనుకుH175
ప్రతిష్ఠితమైనH4394
పొట్టేలుH352
నుండిH4480
బోరనుH2373
తీసిH3947
అల్లాడింపబడు
అర్పణముగాH8573
యెహోవాH3068
సన్నిధినిH6440
దానిని అల్లాడింపవలెనుH5130
; అది నీ వంతH4490
గునుH1961
.
27
ప్రతిష్ఠితమైనH4394
ఆ పొట్టేలుH352
లోH4480
అనగా అహరోనుదియుH175
అతని కుమారులదియునైనH1121
దానిలోH4480
అల్లాడింపబడినH5130
బోరనుH2373
ప్రతిష్ఠితమైనH4394
జబ్బనుH7785
ప్రతిష్ఠింపవలెనుH6942
.
28
అదిH1931
ప్రతిష్టార్పణH8641
గనుక నిత్యమైనH5769
కట్టడH2706
చొప్పున అది ఇశ్రాయేలీH3478
యులH1121
నుండిH4480
అహరోనుకునుH175
అతని కుమారులకుH1121
నగునుH1961
. అదిH1931
ఇశ్రాయేలీయులుH3478
అర్పించుH2077
సమాధానబలులH8002
లోనుండిH4480
తాము చేసిన ప్రతిష్ఠార్పణగాH8641
నుండునుH1961
.
29
మరియు అహరోనుH175
ప్రతిష్ఠితH6944
వస్త్రములునుH899
అతని తరువాత అతని కుమారులH1121
వగునుH1961
; వారు అభిషేకము పొందుటకునుH4886
ప్రతిష్ఠింపబడుటకునుH4390
వాటిని ధరించుకొనవలెను.
30
అతని కుమారులH1121
లోH4480
నెవడు అతనికి ప్రతిగాH8478
యాజకుడగునోH3548
అతడు పరిశుద్ధస్థలములోH6944
సేవచేయుటకుH8334
ప్రత్యక్షపుH4150
గుడారముH168
లోనికిH413
వెళ్లునప్పుడుH935
ఏడుH7651
దినములుH3117
వాటిని వేసికొనవలెనుH3847
.
31
మరియు నీవు ప్రతిష్ఠితమైనH4394
పొట్టేలునుH352
తీసికొనిH3947
పరిశుద్ధH6918
స్థలములోH4725
దాని మాంసమునుH1320
వండవలెనుH1310
.
32
అహరోనునుH175
అతని కుమారులునుH1121
ప్రత్యక్షపుH4150
గుడారముయొక్కH168
ద్వారముదగ్గరH6607
ఆ పొట్టేలుH352
మాంసమునుH1320
గంపలోనిH5536
రొట్టెలనుH3899
తినవలెనుH398
.
33
వారిని ప్రతిష్ఠచేయుటకునుH4390
వారిని పరిశుద్ధపరచుటకునుH6942
వేటివలనH834
ప్రాయశ్చిత్తము చేయబడెనోH3722
వాటిని వారు తినవలెనుH398
; అవి పరిశుద్ధమైనవిH6944
గనుక అన్యుడుH2114
వాటిని తినH398
కూడదుH3808
.
34
ప్రతిష్ఠితమైనH4394
మాంసముH1320
లోనేమిH4480
ఆ రొట్టెలH3899
లోనేమిH4480
కొంచెమైనను ఉదయముH1242
వరకుH5704
మిగిలియుండినH3498
యెడలH518
మిగిలినదిH3498
అగ్నిచేతH784
దహింపవలెనుH8313
; అదిH1931
ప్రతిష్ఠితమైనదిH6944
గనుక దాని తినH398
వలదుH3808
.
35
నేను నీ కాజ్ఞాపించినH6680
వాటన్నిటినిబట్టిH3605
నీవు అట్లుH3602
అహరోనుకునుH175
అతని కుమారులకునుH1121
చేయవలెనుH6213
. ఏడుH7651
దినములుH3117
వారిని ప్రతిష్ఠపరచవలెనుH4390
.
36
ప్రాయశ్చిత్తముH3725
నిమిత్తముH5921
నీవు ప్రతిదినమునH3117
ఒక కోడెనుH6499
పాప పరిహారార్థబలిగాH2403
అర్పింపవలెనుH6213
. బలిపీఠముH4196
నిమిత్తముH5921
ప్రాయశ్చిత్తముH3722
చేయుటవలన దానికి పాపపరిహారార్థబలినర్పించి దాని ప్రతిష్ఠించుటకుH6942
దానికి అభిషేకము చేయవలెనుH4886
.
37
ఏడుH7651
దినములుH3117
నీవు బలిపీఠముH4196
నిమిత్తముH5921
ప్రాశ్చిత్తముచేసిH3722
దాని పరిశుద్ధపరచవలెనుH6942
. ఆ బలిపీఠముH4196
అతిపరిశుద్ధముగాH6944
ఉండునుH1961
. ఆ బలిపీఠమునకుH4196
తగులునదిH5060
అంతయుH3605
ప్రతిష్ఠితమగునుH6942
.
38
నీవు బలిపీఠముH4196
మీదH5921
నిత్యమునుH8548
అర్పింపవలసినH6213
దేమనగాH2088
, ఏడాదివిH8141
రెండుH8147
గొఱ్ఱపిల్లలనుH3532
ప్రతిదినముH3117
ఉదయమందుH1242
ఒకH259
గొఱ్ఱపిల్లనుH3532
39
సాయంకాలH6153
మందుH996
ఒకH259
గొఱ్ఱపిల్లనుH3532
అర్పింపవలెనుH6213
.
40
దంచితీసినH3795
ముప్పావుH7253
నూనెతోH8081
కలిపినH1101
పదియవవంతుH6241
పిండినిH5560
పానీయార్పణముగాH5262
ముప్పావుH7243
ద్రాక్షారసమునుH3196
మొదటిH259
గొఱ్ఱపిల్లతోH3532
అర్పింపవలెనుH6213
. సాయంకాలH6153
మందుH996
రెండవH8145
గొఱ్ఱపిల్లనుH3532
అర్పింపవలెనుH6213
.
41
అది యెహోవాకుH3068
ఇంపైనH5207
సువాసనగలH7381
హోమమగునట్లుH801
ఉదయకాలమందలిH1242
అర్పణమునుH4503
దాని పానీయార్పణమునుH5262
అర్పించినట్టు దీని నర్పింపవలెనుH6213
.
42
ఇది యెహోవాH3068
సన్నిధినిH6440
సాక్ష్యపుH4150
గుడారముయొక్కH168
ద్వారమునొద్దH6607
మీ తరతరములకుH1755
నిత్యముగాH8548
అర్పించు దహనబలిH5930
. నీతోH413
మాటలాడుటకుH1696
నేను అక్కడికిH8033
వచ్చి మిమ్మును కలిసికొందునుH3259
.
43
అక్కడికిH8033
వచ్చి ఇశ్రాయేలీH3478
యులనుH1121
కలిసికొందునుH3259
; అది నా మహిమవలనH3519
పరిశుద్ధపరచబడునుH6942
.
44
నేను సాక్ష్యపుH4150
గుడారమునుH168
బలిపీఠమునుH4196
పరిశుద్ధపరచెదనుH6942
. నాకు యాజకులగునట్లుH3145
అహరోనునుH175
అతని కుమారులనుH1121
పరిశుద్ధపరచెదనుH6942
.
45
నేను ఇశ్రాయేలీH3478
యులH1121
మధ్యH8432
నివసించిH7931
వారికి దేవుడనైH430
యుందునుH1961
.
46
కావున నేను వారి మధ్యH8432
నివసించునట్లుH7931
ఐగుప్తుH4714
దేశముH776
లోనుండిH4480
వారిని వెలుపలికి రప్పించినH3318
తమ దేవుడైనH430
యెహోవానుH3068
నేనేH589
అని వారు తెలిసికొందురుH3045
. నేనుH589
వారి దేవుడనైనH430
యెహోవానుH3068
.