బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు ఆయన మోషేH4872తోH413 ఇట్లనెనుH559 నీవునుH859, అహరోనునుH175, నాదాబునుH5070, అబీహునుH30, ఇశ్రాయేలీయులH3478 పెద్దలH2205లోH4480 డెబ్బదిమందియుH7657 యెహోవాH3068 యొద్దకుH413 ఎక్కి వచ్చిH5927 దూరమునH7350 సాగిలపడుడిH7812.

2

మోషేH4872 మాత్రముH905 యెహోవానుH3068 సమీపింపవలెనుH5066, వారు సమీపింపH5066కూడదుH3808, ప్రజలుH5971 అతనితోH5973 ఎక్కిH5927 రాకూడదుH3808.

3

మోషేH4872 వచ్చిH935 యెహోవాH3068 మాటH1697లన్నిటినిH3605 విధులH4941న్నిటినిH3605 ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజH5971లందరుH3605 యెహోవాH3068 చెప్పినH1696 మాటH1697లన్నిటిH3605 ప్రకారము చేసెదమనిH6213 యేకH259 శబ్దముతోH6963 ఉత్తరమిచ్చిరిH559.

4

మరియు మోషేH4872 యెహోవాH3068 మాటH1697లన్నిటినిH3605 వ్రాసిH3789 ఉదయమందుH1242 లేచిH7925 ఆ కొండH2022 దిగువనుH8478 బలిపీఠమునుH4196 ఇశ్రాయేలుH3478 పంH6240డ్రెండుH8147 గోత్రములుH7626 చొప్పున పంH6242డ్రెండుH8147 స్తంభములనుH4676 కట్టిH1129

5

ఇశ్రాయేలీయులలోH3478 యౌవనస్థులనుH5288 పంపగాH7971 వారు దహనబలులH5930 నర్పించిH5927 యెహోవాకుH3068 సమాధానH8002బలులగాH2077 కోడెలనుH6499 వధించిరిH5927.

6

అప్పుడు మోషేH4872 వాటి రక్తములోH1818 సగముH2677 తీసికొనిH3947 పళ్లెములలోH101 పోసిH7760 ఆ రక్తములోH1818 సగముH2677 బలిపీఠముH4196మీదH5921 ప్రోక్షించెనుH2236.

7

అతడు నిబంధనH1285 గ్రంథమునుH5612 తీసికొనిH3947 ప్రజలకుH5971 వినిపింపగాH241 వారు యెహోవాH3068 చెప్పినH1696వన్నియుH3605 చేయుచుH6213 విధేయులమైయుందుమనిరిH8085.

8

అప్పుడు మోషేH4872 రక్తమునుH1818 తీసికొనిH3947 ప్రజలH5971మీదH5921 ప్రోక్షించిH2236 ఇదిగోH2009 యీ సంగతుH1697లన్నిటిH3605 విషయమైH5921 యెహోవాH3068 మీతోH5973 చేసినH6213 నిబంధనH1285 రక్తముH1818 ఇదే అని చెప్పెనుH559.

9

తరువాత మోషేH4872 అహరోనుH175 నాదాబుH5070 అబీహుH30 ఇశ్రాయేలీయులH3478 పెద్దలH2205లోH4480 డెబ్బదిమందియుH7657 ఎక్కిపోయిH5927

10

ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 చూచిరిH7200. ఆయన పాదములH7272క్రిందH8478 నిగనిగలాడుH5601 నీలమయమైనH3840 వస్తువువంటిదియుH4639 ఆకాశH8064 మండలపుH6106 తేజమువంటిదియుH2892 ఉండెను.

11

ఆయన ఇశ్రాయేలీయులలోనిH3478 ప్రధానులH678కుH413 ఏ హానియుH3027 చేయH7971లేదుH3808; వారు దేవునిH430 చూచిH2372 అన్నH398పానములుH8354 పుచ్చుకొనిరి.

12

అప్పుడు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559 నీవు కొండయెక్కిH2022 నాయొద్దకుH413 వచ్చిH5927 అచ్చటH8033నుండుముH1961; నీవు వారికి బోధించునట్లుH3384 నేను వ్రాసినH3789 ఆజ్ఞలనుH4687, ధర్మశాస్త్రమునుH8451, రాతిH68పలకలనుH3871 నీకిచ్చెదననగాH5414

13

మోషేయుH4872 అతని పరిచారకుడైనH8334 యెహోషువయుH3091 లేచిరిH6965. మోషేH4872 దేవునిH430 కొండH2022మీదికిH413 ఎక్కెనుH5927.

14

అతడు పెద్దలనుH2205 చూచిH413 మేము మీ యొద్దకుH413 వచ్చుH7725వరకుH5704 ఇక్కడనేH2088 యుండుడిH3427; ఇదిగోH2009 అహరోనునుH175 హూరునుH2354 మీతోH5973 ఉన్నారు; ఎవనికైననుH4310 వ్యాజ్యెమున్నయెడలH1697 వారియొద్దకుH413 వెళ్లవచ్చుననిH5066 వారితోH413 చెప్పెనుH559.

15

మోషేH4872 కొండH2022మీదికిH413 ఎక్కినప్పుడుH5927 ఆ మేఘముH6051 కొండనుH2022 కమ్మెనుH3680.

16

యెహోవాH3068 మహిమH3519 సీనాయిH5514 కొండH2022మీదH5921 నిలిచెనుH7931; మేఘముH6051 ఆరుH8337 దినములుH3117 దాని కమ్ముకొనెనుH3680; ఏడవH7637 దినమునH3117 ఆయన ఆ మేఘముH6051లోనుండిH4480 మోషేనుH4872 పిలిచినప్పుడుH7121

17

యెహోవాH3068 మహిమH3519 ఆ కొండH2022 శిఖరముమీదH7218 దహించుH398 అగ్నివలెH784 ఇశ్రాయేలీయులH3478 కన్నులకుH5869 కనబడెనుH4758.

18

అప్పుడు మోషేH4872 ఆ మేఘముH6051లోH8432 ప్రవేశించిH935 కొండH2022మీదికిH413 ఎక్కెనుH5927. మోషేH4872 ఆ కొండమీదH2022 రేయింH3915బవళ్ళుH3117 నలుబదిH705 దినముH3117లుండెనుH1961.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.