బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఒకడుH376 ఎద్దుH7794నైననుH176 గొఱ్ఱనైననుH7716 దొంగిలించిH1589 దాని అమి్మH4376ననుH176 చంపిననుH2873 ఆ యెద్దుH7794కు ప్రతిగాH8478 అయిదుH2568 ఎద్దులనుH1241 ఆ గొఱ్ఱకుH6629 ప్రతిగాH8478 నాలుగుH702 గొఱ్ఱలనుH7716 ఇయ్యవలెనుH7999.

2

దొంగH1590 కన్నముH4290 వేయుచుండగా వాడు దొరికిH4672 చచ్చునట్లుH4191 కొట్టబడినH5221యెడలH518 అందువలన రక్తాపరాధH1818ముండదుH3808.

3

సూర్యుడుH8121 ఉదయించినH2224 తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండునుH1818; వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెనుH7999. వానికేమియు లేకపోయినH369 యెడలH518 వాడు దొంగతనముH1591 చేసినందున అమ్మబడవలెనుH4376.

4

వాడు దొంగిలినదిH1591 ఎద్దH7794యిననుH176 గాడిదH2543యైననుH5704 గొఱ్ఱయైననుH7716 సరే అది ప్రాణముతోH2416 వానియొద్దH3027 దొరికినH4672యెడలH518 రెండంతలుH8147 చెల్లింపవలెనుH7999.

5

ఒకడుH376 చేనుH7704నైననుH176 ద్రాక్షతోటH3754నైననుH176 మేపుటకుH1197 తన పశువునుH1165 విడిపించగాH7971 ఆ పశువు వేరొకనిH312 చేనుH7704 మేసినH1197యెడలH3588 అతడు తన చేలలోనిH7704 మంచిదియుH4315 ద్రాక్ష తోటలోనిH3754 మంచిదియుH4315 దానికి ప్రతిగా నియ్యవలెనుH7999.

6

అగ్నిH784 రగిలిH3318 ముండ్ల కంపలుH6975 అంటుకొనుటవలనH4672 పంటకుప్పH1430యైననుH176 పంటపైరైననుH7054 చేనైననుH7704 కాలిపోయినH398యెడలH3588 అగ్నిH1200 నంటించినవాడుH1197 ఆ నష్టమును అచ్చుకొనవలెనుH7999.

7

ఒకడుH376 సొమ్మయిననుH3701 సామానైననుH3627 జాగ్రత్తపెట్టుటకుH8104 తన పొరుగువానిH7453కిH413 అప్పగించినప్పుడుH5414 అది ఆ మనుష్యునిH376 యింటH1004 నుండిH4480 దొంగిలింపబడిH1589 ఆ దొంగH1590 దొరికినH4672యెడలH3588 వాడు దానికి రెండంతలుH8147 అచ్చుకొనవలెనుH7999;

8

ఆ దొంగH1590 దొరకH4672నిH3808 యెడలH518 ఆ యింటిH1004 యజమానుడుH1167 తన పొరుగువానిH7453 పదార్థములనుH4399 తీసికొనెనోH7971 లేదోH3808 పరిష్కారమగుటకై దేవునిH430యొద్దకుH413 రావలెనుH7126.

9

ప్రతిH3605 విధమైనH1697 ద్రోహమునుH6588 గూర్చి, అనగా ఎద్దునుH7794గూర్చిH5921 గాడిదనుH2543గూర్చిH5921 గొఱ్ఱనుH7716 గూర్చిH5921 బట్టనుH8008గూర్చిH5921 పోయినదానిH9 నొకడు చూచి యిదిH2088 నాదనిH1961 చెప్పినH559 దానిగూర్చిH1697 ఆ యిద్దరి వ్యాజ్యెముH8147 దేవునిH430 యొద్దకుH5704 తేబడవలెనుH935. దేవుడుH430 ఎవనిమీదH834 నేరము స్థాపించునోH7516 వాడు తన పొరుగువానికిH7453 రెండంతలుH8147 అచ్చుకొనవలెనుH7999.

10

ఒకడుH376 గాడిదH2543నైననుH176 ఎద్దుH7794నైననుH176 గొఱ్ఱH7716నైననుH176 మరి ఏH3605 జంతువునైననుH929 కాపాడుటకుH8104 తన పొరుగువానిH7453కిH413 అప్పగించినమీదటH5414, అది చచ్చిననుH4191 హానిపొందిననుH7665, ఎవడునుH369 చూడH7200కుండగాH3808 తోలుకొనిపోబడిననుH7617,

11

వాడు తన పొరుగువానిH7453 సొమ్మునుH4399 తీసికొనH7971లేదనుటకుH3808 యెహోవాH3068 ప్రమాణముH7621 వారిద్దరిH8147మధ్యH996 నుండవలెనుH1961. సొత్తుదారుడుH1167 ఆ ప్రమాణమును అంగీకరింపవలెనుH3947; ఆ నష్టమును అచ్చుకొనH7999నక్కరలేదుH3808.

12

అది నిజముగా వానియొద్దH5973నుండిH4480 దొంగిలబడినH1589యెడలH518 సొత్తుదారునికిH1167 ఆ నష్టమును అచ్చుకొనవలెనుH7999.

13

అది నిజముగా చీల్చబడినH2963యెడలH518 వాడు సాక్ష్యముకొరకుH5707 దాని తేవలెనుH935; చీల్చబడినదానిH2966 నష్టమును అచ్చుకొనH7999నక్కరలేదుH3808.

14

ఒకడు తన పొరుగువానిH7453యొద్దH5973 దేనినైనను బదులుదీసికొనిపోగాH7592 దాని యజమానుడుH1167 దానియొద్దH5973 లేనప్పుడుH369, అది హానిపొందిననుH7665 చచ్చిననుH4191 దాని నష్టమును అచ్చుకొనవలెనుH7999.

15

దాని యజమానుడుH1167 దానితోH5973 నుండిన యెడలH518 దాని నష్టమును అచ్చుకొనH7999నక్కరలేదుH3808. అది అద్దెదైనH7916యెడలH518 అది దాని అద్దెకుH7939 వచ్చెనుH935.

16

ఒకడుH376 ప్రధానముH781 చేయబడనిH3808 ఒక కన్యకనుH1330 మరులుకొల్పిH6601 ఆమెతోH5973 శయనించినH7901యెడలH3588 ఆమె నిమిత్తము ఓలి ఇచ్చిH4117 ఆమెను పెండ్లి చేసికొనవలెనుH802.

17

ఆమె తండ్రిH1 ఆమెను వానికి ఇయ్యH5414నొల్లనిH3985 యెడలH518 వాడు కన్యకలH1330 ఓలిచొప్పునH4119 సొమ్ముH3701 చెల్లింపవలెనుH8254.

18

శకునము చెప్పుదానినిH3784 బ్రదుకనియ్యH2421కూడదుH3808.

19

మృగH929సంయోగముచేయుH7901 ప్రతివాడుH3605 నిశ్చయముగా మరణశిక్షనొందవలెనుH4191.

20

యోహోవాకుH3068 మాత్రమేH905 గాకH1115 వేరొక దేవునికిH430 బలి అర్పించువాడుH2076 శాపగ్రస్తుడుH2763.

21

పరదేశినిH1616 విసికింపH3238వద్దుH3808, బాధింపH3905వద్దుH3808; మీరు ఐగుప్తుH4714 దేశములోH776 పరదేశులైH1616యుంటిరిH1961 గదా.

22

విధవరాలినైననుH490 దిక్కులేని పిల్లనైననుH3490 బాధపెట్టH6031కూడదుH3808.

23

వారు నీచేత ఏ విధముగానైనను బాధనొందిH6031 నాకుH413 మొఱపెట్టినH6817యెడలH518 నేను నిశ్చయముగా వారి మొఱనుH6818 విందునుH8085.

24

నా కోపాగ్నిH639 రవులుకొనిH2734 మిమ్మును కత్తిచేతH2719 చంపించెదనుH2026, మీ భార్యలుH802 విధవరాండ్రH490గుదురుH1961, మీ పిల్లలుH1121 దిక్కులేనిH3490వారగుదురుH1121.

25

నా ప్రజలలోH5971 నీయొద్దనుండుH5973 ఒక బీదవానికిH6041 సొమ్ముH3701 అప్పిచ్చినH3867యెడలH518 వడ్డికిచ్చువానివలెవానిH5383 యెడల జరిగింపకూడదుH3808, వానికిH5921 వడ్డిH5392కట్టకూడదుH3808.

26

నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడలH518 సూర్యుడుH8121 అస్తమించువేళకుH935 అది వానికి మరల అప్పగించుముH7725.

27

వాడు కప్పుకొనునదిH3682 అదేH1931. అది వాని దేహమునకుH5785 వస్త్రముH8071; వాడు మరి ఏమిH4100 కప్పుకొనిH3682 పండుకొనునుH7901? నేనుH589 దయగలవాడనుH2587, వాడు నాకుH413 మొఱపెట్టినH6817 యెడల నేను విందునుH8085.

28

నీవు దేవునిH430 నిందింపH7043గూడదుH3808, నీ ప్రజలలోనిH5971 అధికారినిH5387 శపింపH779కూడదుH3808.

29

నీ మొదటి సస్యద్రవ్యములనుH4395 అర్పింప తడవుH309 చేయకూడదుH3808. నీ కుమారులలోH1121 జ్యేష్ఠునిH1060 నాకు అర్పింపవలెనుH5414.

30

అట్లేH3651 నీ యెద్దులనుH7794 నీ గొఱ్ఱలనుH6629 అర్పింపవలెను. ఏడుH7651 దినములుH3117 అది దాని తల్లిH517యొద్దH5973 ఉండవలెనుH1961. ఎనిమిదవH8066 దినమునH3117 దానిని నాకియ్యవలెనుH5414.

31

మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారుH6944 గనుక పొలములోH7704 చీల్చబడినH2966 మాంసమునుH1320 తినH398H3808 కుక్కలకుH3611 దాని పారవేయవలెనుH7993.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.