ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవుడుH430 ఈH428 ఆజ్ఞH1697 లన్నియుH3605 వివరించి చెప్పెనుH1696 .
2
నీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH595 ; నేనే దాసులH5650 గృహమైనH1004 ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 నిన్ను వెలుపలికి రప్పించితినిH3318 ;
3
నేను తప్పH5921 వేరొకH312 దేవుడుH430 నీకు ఉండH1961 కూడదుH3808 .
4
పైనH4605 ఆకాశమందేగానిH8064 క్రిందిH8478 భూమియందేగానిH776 భూమిH776 క్రిందH8478 నీళ్లయందేగానిH4325 యుండు దేని రూపమునయిననుH6459 విగ్రహమునయిననుH8544 నీవు చేసికొనH6213 కూడదుH3808 ; వాటికి సాగిలపడH7812 కూడదుH3808 వాటిని పూజింపH5647 కూడదుH3808 .
5
ఏలయనగాH3588 నీ దేవుడనైనH430 యెహోవానగుH3068 నేనుH595 రోషముగలH7067 దేవుడనుH430 ; నన్ను ద్వేషించువారిH8130 విషయములో మూడుH8029 నాలుగుH7256 తరముల వరకుH5921 , తండ్రులH1 దోషమునుH5771 కుమారులH1121 మీదికిH5921 రప్పించుచుH6485
6
నన్ను ప్రేమించిH157 నా ఆజ్ఞలుH4687 గైకొనువారినిH8104 వెయ్యితరములవరకుH505 కరుణించుH2617 వాడనైయున్నానుH6213 .
7
నీ దేవుడైనH430 యెహోవాH3068 నామమునుH8034 వ్యర్థముగాH7723 నుచ్చరింపH5375 కూడదుH3808 ; యెహోవాH3068 తన నామమునుH8034 వ్యర్థముగాH7723 నుచ్చరింపుH5375 వానినిH834 నిర్దోషిగాH5352 ఎంచడుH3808 .
8
విశ్రాంతిH7676 దినమునుH3117 పరిశుద్ధముగాH6942 ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుముH2142 .
9
ఆరుH8337 దినములుH3117 నీవు కష్టపడిH5647 నీ పనిH4399 అంతయుH3605 చేయవలెనుH623
10
ఏడవH7637 దినముH3117 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 విశ్రాంతిH7676 దినముH3117 . దానిలో నీవైననుH859 నీ కుమారుడైననుH1121 నీ కుమార్తెయైననుH1323 నీ దాసుడైననుH5650 నీ దాసియైననుH519 నీ పశువైననుH929 నీ యిండ్లలోH8179 నున్న పరదేశియైననుH1616 ఏH3605 పనియుH4399 చేయH6213 కూడదుH3808 .
11
ఆరుH8337 దినములలోH3117 యెహోవాH3068 ఆకాశమునుH8064 భూమియుH776 సముద్రమునుH3220 వాటిలోని సమస్తమునుH3605 సృజించిH6213 , యేడవH7637 దినమునH3117 విశ్రమించెనుH5117 ; అందుH3651 చేతH5921 యెహోవాH3068 విశ్రాంతిH7676 దినమునుH3117 ఆశీర్వదించిH1288 దాని పరిశుద్ధపరచెనుH6942 .
12
నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకనుగ్రహించుH5414 దేశములోH776 నీవు దీర్ఘాయుష్మంH3117 తుడవగునట్లుH748 నీ తండ్రినిH1 నీ తల్లినిH517 సన్మానించుముH3513 .
13
నరహత్యH7523 చేయకూడదుH3808 .
14
వ్యభిచరింపH5003 కూడదుH3808 .
16
నీ పొరుగువానిమీదH7453 అబద్ధH8267 సాక్ష్యముH5707 పలుకH6030 కూడదుH3808 .
17
నీ పొరుగువానిH7453 యిల్లుH1004 ఆశింపH2530 కూడదుH3808 .నీ పొరుగువానిH753 భార్యనైననుH802 అతని దాసునైననుH5650 అతని దాసినైననుH519 అతని యెద్దునైననుH7794 అతని గాడిదనైననుH2543 నీ పొరుగువానిదగుH7453 దేనినైనను ఆశింపH2530 కూడదుH3808 అని చెప్పెనుH559 .
18
ప్రజH5971 లందరుH3605 ఆ ఉరుములుH6963 ఆ మెరుపులుH3940 ఆ బూరH7782 ధ్వనియుH6963 ఆ పర్వతH2022 ధూమమునుH6226 చూచిH7200 , భయపడి తొలగిH5128 దూరముగాH7350 నిలిచిH5975 మోషేH4872 తోH413 ఇట్లనిరిH559
19
నీవుH859 మాతోH5973 మాటలాడుముH1696 మేము విందుముH8085 ; దేవుడుH430 మాతోH5973 మాటH1696 లాడినH408 యెడల మేము చనిపోవుదుముH4191
20
అందుకు మోషేH4872 భయపడH3372 కుడిH408 ; మిమ్ము పరీక్షించుH5254 టకునుH5668 , మీరు పాపముH2398 చేయకుండునట్లుH1115 ఆయన భయముH3374 మీకుH5921 కలుగుటకునుH1961 , దేవుడుH430 వేంచేసెననిH935 ప్రజలH5971 తోH413 చెప్పెనుH559 .
21
ప్రజలుH5971 దూరముగాH7350 నిలిచిరిH5975 . మోషేH4872 దేవుడున్నH430 ఆ గాఢాంధకారముH6205 నకుH413 సమీపింపగాH5066
22
యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 ఇశ్రాయేలీయులH3478 తోH413 ఈలాగుH3541 చెప్పుముH559 నేను ఆకాశముH8064 నుండిH4480 మీతోH5973 మాటలాడితిననిH1696 మీరుH859 గ్రహించితిరిH7200 .
23
మీరు నన్ను కొలుచుచు, వెండిH3701 దేవతలనైననుH430 బంగారుH2091 దేవతలనైననుH430 చేసికొనH6213 కూడదుH3808 .
24
మంటిH127 బలిపీఠమునుH4196 నాకొరకు చేసిH6213 , దానిమీదH5921 నీ దహన బలులనుH5930 సమాధానబలులనుH8002 నీ గొఱ్ఱలనుH662 నీ యెద్దులనుH1241 అర్పింపవలెనుH2076 . నేను నా నామమునుH8034 జ్ఞాపకార్థముగానుంచుH2142 ప్రతిH3605 స్థలములోనుH4725 నీయొద్దకుH413 వచ్చిH935 నిన్ను ఆశీర్వదించెదనుH1288 .
25
నీవు నాకు రాళ్లతోH68 బలిపీఠమునుH4196 చేయునప్పుడుH6213 మలిచిన రాళ్లతోH1496 దాని కట్టH1129 కూడదుH3808 ; దానికిH5921 నీ పనిముట్టుH2719 తగలనిచ్చినH5130 యెడల అది అపవిత్రమగునుH2490 .
26
మరియు నా బలిపీఠముH4196 మీదH5921 నీ దిగంబరత్వముH6172 కనబడH1540 కయుండునట్లుH3808 మెట్లమీదుగాH4609 దానిని ఎక్కH5927 కూడదుH3808 .