బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు మోషేయుH4872 ఇశ్రాయేలీయులునుH3478 యెహోవానుగూర్చిH3068 యీH2063 కీర్తనH7892 పాడిరిH7891 యెహోవానుగూర్చిH3068 గానముచేసెదనుH7891 ఆయన మిగుల అతిశయించి జయించెనుH1342 గుఱ్ఱమునుH5483 దాని రౌతునుH7392 ఆయన సముద్రములోH3220 పడద్రోసెనుH7411.

2

యెహోవాయేH3068 నా బలముH5797 నా గానముH2176 ఆయన నాకు రక్షణయుH3444 ఆయెనుH1961.ఆయనH2088 నా దేవుడుH430 ఆయనను వర్ణించెదనుH5115 ఆయన నా పితరులH1 దేవుడుH430 ఆయన మహిమనుతించెదనుH7311.

3

యెహోవాH3068 యుద్ధH4421శూరుడుH376 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034.

4

ఆయన ఫరోH6547 రథములనుH4818 అతని సేననుH2428 సముద్రములోH3220 పడద్రోసెనుH3384 అతని అధిపతులలోH7991 శ్రేష్ఠులుH4005 ఎఱ్ఱH5488సముద్రములోH3220 మునిగిపోయిరిH2883

5

అగాధజలములుH8415 వారిని కప్పెనుH3680 వారు రాతిH68వలెH3644 అడుH4688గంటిపోయిరిH3381.

6

యెహోవాH3068, నీ దక్షిణహస్తముH3225 బలమొందిH3581 అతిశయించునుH142 యెహోవాH3068, నీ దక్షిణ హస్తము శత్రువునిH341 చితకగొట్టునుH7492.

7

నీ మీదికి లేచువారినిH6965 నీ మహిమాH1347తిశయమువలనH7230 అణచివేయుదువుH2040 నీ కోపాగ్నినిH2740 రగులజేయుదువుH7971 అది వారిని చెత్తవలెH7179 దహించునుH398.

8

నీ నాసికారంధ్రములH639 ఊపిరివలనH7307 నీళ్లుH4325 రాశిగా కూర్చబడెనుH6192 ప్రవాహములుH5140 కుప్పH5067గాH3644 నిలిచెనుH5324 అగాధజలములు సముద్రముH3220మధ్యH3820 గడ్డకట్టెనుH7087

9

తరిమెదనుH7291 కలిసికొనియెదనుH5381 దోపుడుసొమ్ముH7998 పంచుకొనియెదనుH2505 వాటివలన నా ఆశH5315 తీర్చుకొనియెదనుH4390 నా కత్తిH2719 దూసెదనుH7324 నా చెయ్యిH3027 వారిని నాశనము చేయుననిH3423 శత్రువనుకొనెనుH341.

10

నీవు నీ గాలినిH7307 విసరజేసితివిH5398 సముద్రముH3220 వారిని కప్పెనుH3680 వారు మహాH117 అగాధమైన నీళ్లలోH4325 సీసమువలెH5777 మునిగిరిH6749.

11

యెహోవాH3068, వేల్పులలోH410 నీవంటిH3644వాడెవడుH4310 పరిశుద్ధతనుబట్టిH6944 నీవుH3644 మహానీయుడవుH142 స్తుతికీర్తనలనుబట్టిH8416 పూజ్యుడవుH3372 అద్భుతములుH6382 చేయువాడవుH6213 నీవంటిH3644వాడెవడుH4310

12

నీ దక్షిణహస్తమునుH3225 చాపితివిH5186 భూమిH776 వారిని మింగివేసెనుH1104.

13

నీవు విమోచించినH1350 యీ ప్రజలనుH5971 నీ కృపచేతH2617 తోడుకొనిపోతివిH5148 నీ బలముచేతH5797 వారిని నీ పరిశుద్ధాH6944లయముH5116నకుH413 నడిపించితివిH5095.

14

జనములుH5971 వినిH8085 దిగులుపడునుH7264 ఫిలిష్తియH6429 నివాసులకుH3427 వేదనH2427 కలుగునుH270.

15

ఎదోముH123 నాయకులుH441 కలవరపడుదురుH926 మోయాబుH4124 బలిష్ఠులకుH352 వణకు పుట్టునుH7461 కనానుH3667 నివాసుH3427లందరుH3605 దిగులొంది కరిగిపోవుదురుH4127.భయముH367 అధికభయముH6343 వారికి కలుగునుH5307.

16

యెహోవాH3068, నీ ప్రజలుH5971 అద్దరికి చేరుH5674వరకుH5704 నీవు సంపాదించినH7069 యీ ప్రజలుH5971 అద్దరికి చేరుH5674వరకుH5704 నీ బాహుH1419బలముచేతH2220 పగవారు రాతివలెH68 కదలకుందురుH1826.

17

నీవు నీ ప్రజను తోడుకొనివచ్చెదవుH935 యెహోవాH3068, నీ స్వాస్థ్యమైనH5159 కొండమీదH2022 నా ప్రభువాH3068, నీవు నివసించుటకుH3427 నిర్మించుకొనినH6466 చోటనుH4349

18

నీ చేతులుH3027 స్థాపించినH3559 పరిశుద్ధాలయమందుH4720 వారిని నిలువపెట్టెదవుH5193.యెహోవాH3068 నిరంతరమునుH5769 ఏలువాడుH4427.

19

ఫరోH6547 గుఱ్ఱములుH5483 అతని రథములుH7393 అతని రౌతులునుH6571 సముద్రములోH3220 దిగగాH935 యెహోవాH3068 వారి మీదికిH5921 సముద్రH3220 జలములనుH4325 మళ్లించెనుH7725. అయితే ఇశ్రాయేలీయులుH3478 సముద్రముH3220 మధ్యనుH8432 ఆరిన నేలమీదH3004 నడిచిరిH1980.

20

మరియు అహరోనుH175 సహోదరియుH269 ప్రవక్త్రియునగుH5031 మిర్యాముH4813 తంబురనుH8596 చేతH3027 పట్టుకొనెనుH3947. స్త్రీH802లందరుH3605 తంబురలతోనుH8596 నాట్యములతోనుH4246 ఆమె వెంబడిH310 వెళ్లగాH3318

21

మిర్యాముH4813 వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెనుH7891 యెహోవానుH3068 గానము చేయుడిH7891 ఆయన మిగుల అతిశయించిH1342 జయించెను గుఱ్ఱమునుH5483 దాని రౌతునుH7392 సముద్రములోH3220 ఆయన పడద్రోసెనుH7411.

22

మోషేH4872 ఎఱ్ఱH5488 సముద్రముH3220నుండిH4480 జనులను సాగ చేయగా వారు షూరుH7793 అరణ్యముH4057లోనికిH413 వెళ్లిH3318 దానిలో మూడుH7969 దినములుH3117 నడిచిరిH1980; అచ్చట వారికి నీళ్లుH4325 దొరకH4672లేదుH3808. అంతలో వారు మారాకుH4785 చేరిరిH935.

23

మారాH4785 నీళ్లుH4325 చేదైనవిH4751 గనుకH3588 వారుH1992 ఆ నీళ్లుH4325 త్రాగH8354లేకH3201పోయిరిH3808. అందుH3651వలనH5921 దానికి మారాH4785 అను పేరుH8034 కలిగెనుH7121.

24

ప్రజలుH5971 మేమేమిH4100 త్రాగుదుమనిH8354 మోషేH4872మీదH5921 సణగుకొనగాH3885

25

అతడు యెహోవాH3068కుH413 మొఱపెట్టెనుH3817. అంతట యెహోవాH3068 అతనికి ఒక చెట్టునుH6086 చూపెనుH3384. అది ఆ నీళ్లH4325లోH413 వేసినH7993 తరువాత నీళ్లుH4325 మధురములాయెనుH4985. అక్కడH8033 ఆయన వారికి కట్టడనుH2706 విధినిH4941 నిర్ణయించిH7760, అక్కడH8033 వారిని పరీక్షించిH5254,

26

మీ దేవుడైనH430 యెహోవాH3068 వాక్కునుH6963 శ్రద్ధగా వినిH8085 ఆయన దృష్టికిH5869 న్యాయమైనదిH3477 చేసిH6213, ఆయన ఆజ్ఞలకుH4687 విధేయులైH238 ఆయన కట్టడH2706లన్నిటినిH3605 అనుసరించిH8104 నడచినయెడల, నేను ఐగుప్తీయులకుH4714 కలుగ జేసినH7760 రోగములలోH4245 ఏదియు మీకుH5921 రాH7760నియ్యనుH3808; నిన్ను స్వస్థపరచుH7495 యెహోవానుH3068 నేనేH589 అనెను.

27

తరువాత వారు ఏలీమునకుH362 వచ్చిరిH935; అక్కడH8033 పంH6240డ్రెండుH8147 నీటిH4325 బుగ్గలునుH5869 డెబ్బదిH7657 యీత చెట్లునుH8558 ఉండెను. వారు అక్కడనేH8033 ఆ నీళ్లH4325యొద్దH5921 దిగిరిH2583.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.