బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559 ఫరోH6547 మీదికినిH5921 ఐగుప్తుH4714మీదికినిH5921 ఇంకొకH259 తెగులునుH5061 రప్పించెదనుH935. అటుతరువాతH310 అతడు ఇక్కడH2088నుండిH4480 మిమ్మును పోనిచ్చునుH7971. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడుH7971 ఇక్కడH2088నుండిH4480 మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టునుH1644.

2

కాబట్టి తన చెలికానిH7453యొద్దH4480 ప్రతి పురుషుడునుH376 తన చెలికత్తెH7468యొద్దH4480 ప్రతి స్త్రీయునుH802 వెండిH3701 నగలనుH3627 బంగారుH2091 నగలనుH3627 అడిగి తీసికొనుడనిH7592 ప్రజలతోH5971 చెప్పుముH1696.

3

యెహోవాH3068 ప్రజలయెడలH5971 ఐగుప్తీయులకుH4714 కటాక్షముH2580 కలుగజేసెనుH5414; అదిగాక ఐగుప్తుH4714దేశములోH776 మోషేH4872 అను మనుష్యుడుH376 ఫరోH6547 సేవకులH5650 దృష్టికినిH5869 ప్రజలH5971 దృష్టికినిH5869 మిక్కిలిH3966 గొప్పవాడాయెనుH1419.

4

మోషేH4872 ఫరోH6547తోH413 ఇట్లనెనుH559 యెహోవాH3068 సెలవిచ్చినదేమనగాH559 మధ్యరాత్రిH2676 నేనుH589 ఐగుప్తుదేశముH4714లోనికిH8432 బయలు వెళ్లెదనుH3318.

5

అప్పుడు సింహాసనముH3678మీదH5921 కూర్చున్నH3427 ఫరోH6547 తొలిపిల్లH1060 మొదలుకొనిH4480 తిరగలిH7347 విసురుH310 దాసిH8198 తొలిపిల్లH1060వరకుH5704 ఐగుప్తుH4714దేశమందలిH776 తొలిపిల్లH1060లందరునుH3605 చచ్చెదరుH4191; జంతువులలోనుH929 తొలిపిల్లH1060లన్నియుH3605

6

అప్పుడు ఐగుప్తుH4714 దేశH776మందంతటH3605 మహాH1419 ఘోషH6818 పుట్టునుH1961. అట్టిH834 ఘోషH6818 అంతకుముందు పుట్టH1961లేదుH3808, అట్టిదిH3644 ఇకమీదటH3254 పుట్టదుH3808.

7

యెహోవాH3068 ఐగుప్తీయులనుH4714 ఇశ్రాయేలీయులనుH3478 వేరుపరచుననిH6395 మీకు తెలియబడునట్లుH3045, మనుష్యులమీదH376గానిH5704 జంతువులమీదగానిH929 ఇశ్రాయేలీH3478యులలోH1121 ఎవరిమీదనైననుH3605 ఒక కుక్కయుH3611 తన నాలుకH3956 ఆడించH2782దుH3808.

8

అప్పుడు నీ సేవకులైనH5650 వీH428రందరుH3605 నా యొద్దకుH413 వచ్చిH3381 నాకు నమస్కారము చేసిH7812 నీవునుH859, నిన్ను ఆశ్రయించియున్నH7272 యీ ప్రజH5971లందరునుH3605 బయలు వెళ్లుడనిH3318 చెప్పుదురుH559. ఆ తరువాతH310 నేను వెళ్లుదననెనుH3318. మోషేH4872 ఆలాగు చెప్పి ఫరోH6547 యొద్దH5973నుండిH4480 అత్యాH2750గ్రహముతోH639 వెళ్లిపోయెనుH3318.

9

అప్పుడు యెహోవాH3068 ఐగుప్తుH4714దేశములోH776 నా మహత్కార్యములుH4159 విస్తారమగునట్లుH7235 ఫరోH6547 మీ మాటH413 వినH8085డనిH3808 మోషేH4872తోH413 చెప్పెనుH559.

10

మోషేH4872 అహరోనులుH175 ఫరోH6547 యెదుటH6440H428 మహత్కార్యములనుH4159 చేసిరిH6213. అయినను యెహోవాH3068 ఫరోH6547 హృదయమునుH3820 కఠినపరపగాH2388 అతడు తన దేశముH776లోనుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 పోH7971నియ్యడాయెనుH3808.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.