బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

అందుకు మోషే–H4872 చిత్తగించుముH2005; వారు నన్ను నమ్మH539రుH3808 నా మాటH6963 వినH8085రు–H3808యెహోవాH3068 నీకుH413 ప్రత్యక్షముH7200 కాలేదందురుH3808 అని ఉత్తరమియ్యగాH559

And Moses answered and said, But, behold, they will not believe me, nor hearken unto my voice: for they will say, The LORD hath not appeared unto thee.
2

యెహోవా–H3068 నీ చేతిలోనిదిH3027 ఏమిటిH4100 అని అతని నడిగెనుH559. అందుకతడు–కఱ్ఱH4294 అనెనుH559.

And the LORD said unto him, What is that in thine hand? And he said, A rod.
3

అప్పుడాయన–నేలనుH776 దాని పడవేయుH7993మనెనుH559. అతడు దాని నేలH776 పడవేయగానేH7993 అది పామాH5175యెనుH1961. మోషేH4872 దాని నుండిH4480 పారిపోయెనుH5127.

And he said, Cast it on the ground. And he cast it on the ground, and it became a serpent; and Moses fled from before it.
4

అప్పుడు యెహోవా–H3068నీ చెయ్యిH3027 చాపిH7971 దాని తోకH2180 పట్టుకొనుమనగాH270, అతడు తన చెయ్యిH3709 చాపిH7971 దాని పట్టుకొనగానేH2388 అది అతని చేతిలోH3709 కఱ్ఱH4294 ఆయెనుH1961.

And the LORD said unto Moses, Put forth thine hand, and take it by the tail. And he put forth his hand, and caught it, and it became a rod in his hand:
5

ఆయన–దానిచేత వారు తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068, అనగా అబ్రాహాముH85 దేవుడుH430 ఇస్సాకుH3327 దేవుడుH430 యాకోబుH3290 దేవుడుH430 నీకు ప్రత్యక్షమాయెననిH7200 నమ్ముదురనెనుH539.

That they may believe that the LORD God of their fathers, the God of Abraham, the God of Isaac, and the God of Jacob, hath appeared unto thee.
6

మరియు యెహోవా–H3068నీ చెయ్యిH3027 నీ రొమ్మునH2436 ఉంచుకొను మనగాH935, అతడు తన చెయ్యిH3027 రొమ్మునH2436 ఉంచుకొనిH935 దాని వెలుపలికి తీసినప్పుడుH3318 ఆ చెయ్యిH3027 కుష్ఠముగలదైH6879 హిమమువలెH7950 తెల్లగా ఆయెను.

And the LORD said furthermore unto him, Put now thine hand into thy bosom. And he put his hand into his bosom: and when he took it out, behold, his hand was leprous as snow.
7

తరువాత ఆయన–నీ చెయ్యిH3027 మరల నీ రొమ్మునH2436 ఉంచుకొనుమనగాH935, అతడు తన చెయ్యిH3027 మరల తన రొమ్మునH2436 ఉంచుకొనిH935 తన రొమ్ముH2436నుండిH4480 వెలుపలికి తీసినప్పుడుH3318 అది అతని మిగిలిన శరీరమువలెH1320 ఆయెనుH7725.

And he said, Put thine hand into thy bosom again. And he put his hand into his bosom again; and plucked it out of his bosom, and, behold, it was turned again as his other flesh.
8

మరియు ఆయన–వారు నిన్ను నమ్మH539H3808, మొదటిH7223 సూచననుబట్టిH226 వినH8085కపోయినH3808 యెడలH518 రెండవH314 దానిబట్టిH6963 విందురుH539.

And it shall come to pass, if they will not believe thee, neither hearken to the voice of the first sign, that they will believe the voice of the latter sign.
9

వారు ఈH428 రెండుH8147 సూచనలనుబట్టిH226 నమ్మH539H3808 నీమాటH6963 వినH8085కపోయినH3808 యెడలH518 నీవు కొంచెము ఏటిH2975 నీళ్లుH4325 తీసిH3947 యెండిన నేలమీదH3004 పోయవలెనుH8210. అప్పుడు నీవు ఏటిH2975లోనుండిH4480 తీసిన నీళ్లుH4325 పొడినేలమీదH3006 రక్తH1818మగుననెనుH1961.

And it shall come to pass, if they will not believe also these two signs, neither hearken unto thy voice, that thou shalt take of the water of the river, and pour it upon the dry land: and the water which thou takest out of the river shall become blood upon the dry land.
10

అప్పుడు మోషే–H4872ప్రభువాH3068, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునిH5650తోH413 మాటలాడినప్పటిH1696నుండియైననుH4480, నేనుH595 మాట నేర్పరినిH376 కానుH3808, నేను నోటిH6310 మాంద్యముH3515 నాలుకH3956 మాంద్యము గలవాడననిH3515 యెహోవాతోH3068 చెప్పగాH559

And Moses said unto the LORD, O my Lord, I am not eloquent, neither heretofore, nor since thou hast spoken unto thy servant: but I am slow of speech, and of a slow tongue.
11

యెహోవా–H3068మానవునకుH120 నోరిH6310చ్చినవాడుH7760 ఎవడుH4310? మూగవానినేH483గానిH176 చెవిటివానినేH2795గానిH176 దృష్టిగలవానినేH6493గానిH176 గ్రుడ్డివానినేగానిH5787 పుట్టించినH7760వాడెవడు?H4310 యెహోవానైనH3068 నేనేH595 గదా.

And the LORD said unto him, Who hath made man's mouth? or who maketh the dumb, or deaf, or the seeing, or the blind? have not I the LORD?
12

కాబట్టిH6258 వెళ్లుముH1980, నేనుH595 నీ నోటికిH6310 తోడైH5973యుండిH1961, నీవు ఏమి పలుకవలసినదిH1696 నీకు బోధించెదననిH3384 అతనితో చెప్పెను.

Now therefore go, and I will be with thy mouth, and teach thee what thou shalt say.
13

అందుకతడు–అయ్యోH994 ప్రభువాH136, నీవు పంపతలంచినవానినేH7971 పంపుమనగాH7971

And he said, O my Lord, send, I pray thee, by the hand of him whom thou wilt send.
14

ఆయనమోషేమీదH4872 కోపపడి–H639లేవీయుడగుH3881 నీ అన్నయైనH251 అహరోనుH175 లేడాH3808? అతడుH1931 బాగుగా మాటలాడగలడనిH1696 నేనెరుగుదునుH3045, ఇదిగోH2009 అతడుH1931 నిన్ను ఎదుర్కొనH7125వచ్చుచున్నాడుH3318, అతడు నిన్ను చూచిH7200 తన హృదయమందుH3820 సంతోషించునుH8055;

And the anger of the LORD was kindled against Moses, and he said, Is not Aaron the Levite thy brother? I know that he can speak well. And also, behold, he cometh forth to meet thee: and when he seeth thee, he will be glad in his heart.
15

నీవు అతనితోH413 మాటలాడిH1696 అతని నోటికిH6310 మాటలుH1697 అందించవలెనుH7760, నేనుH595 నీ నోటికిH6310 అతని నోటికిH6310 తోడైH5973 యుండిH1961, మీరు చేయవలసినదానినిH6213 మీకు బోధించెదనుH3384.

And thou shalt speak unto him, and put words in his mouth: and I will be with thy mouth, and with his mouth, and will teach you what ye shall do.
16

అతడేH1931 నీకు బదులు జనులH5971తోH413 మాటలాడునుH1696, అతడేH1931 నీకు నోరుగాH6310నుండునుH1961, నీవుH859 అతనికి దేవుడవుగాH430 ఉందువుH1961.

And he shall be thy spokesman unto the people: and he shall be, even he shall be to thee instead of a mouth, and thou shalt be to him instead of God.
17

H2088 కఱ్ఱనుH4294 చేతపట్టుకొని దానితోH3027 ఆ సూచక క్రియలుH226 చేయవలెననిH6213చెప్పెనుH559.

And thou shalt take this rod in thine hand, wherewith thou shalt do signs.
18

అటుతరువాత మోషేH4872 బయలుదేరి తన మామయైనH2859 యిత్రోH3503యొద్దకుH413 తిరిగిH7725 వెళ్లి–H1980సెలవైనయెడల నేను ఐగుప్తులోనున్నH4714 నా బంధువులH251యొద్దకుH413 మరల పోయిH1980 వారింకH5750 సజీవులై యున్నారేమోH2416 చూచెదననిH7200 అతనితో చెప్పగా యిత్రో–క్షేమముగాH7965 వెళ్లుమనిH1980 మోషేతోH4872 అనెనుH559.

And Moses went and returned to Jethro his father in law, and said unto him, Let me go, I pray thee, and return unto my brethren which are in Egypt, and see whether they be yet alive. And Jethro said to Moses, Go in peace.
19

అంతట–యెహోవాH30686 నీ ప్రాణమునుH5315 వెదకినH1245 మనుష్యుH376లందరుH3605 చనిపోయిరిH4191 గనుక ఐగుప్తుకుH4714 తిరిగిH7725 వెళ్లుమనిH1980 మిద్యానులోH4080 మోషేH4872తోH413 చెప్పగాH559,

And the LORD said unto Moses in Midian, Go, return into Egypt: for all the men are dead which sought thy life.
20

మోషేH4872 తన భార్యనుH802 తన కుమారులనుH1121 తీసికొనిH3947 గాడిదH2453మీదH5921 నెక్కించుకొనిH7392 ఐగుప్తుకుH4714 తిరిగి వెళ్లెనుH7725. మోషేH4872 దేవునిH430 కఱ్ఱనుH4294 తన చేతH3027 పట్టుకొని పోయెనుH3947.

And Moses took his wife and his sons, and set them upon an ass, and he returned to the land of Egypt: and Moses took the rod of God in his hand.
21

అప్పుడు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను–H559 నీవు ఐగుప్తునందుH4714 తిరిగిH7725 చేరినH1980 తరువాత, చేయుటకుH6213 నేను నీకిచ్చినH7760 మహత్కార్యముH4159లన్నియుH3605 ఫరోH6547 యెదుటH6440 చేయవలెనుH6213 సుమీ అయితే నేనుH589 అతని హృదయమునుH3820 కఠినపరచెదనుH2388. అతడు ఈ జనులనుH5971 పోH7971నియ్యడుH3808.

And the LORD said unto Moses, When thou goest to return into Egypt, see that thou do all those wonders before Pharaoh, which I have put in thine hand: but I will harden his heart, that he shall not let the people go.
22

అప్పుడు నీవు ఫరోH6547తో–H413ఇశ్రాయేలుH3478 నా కుమారుడుH1121, నా జ్యేష్ఠపుత్రుడుH1060;

And thou shalt say unto Pharaoh, Thus saith the LORD, Israel is my son, even my firstborn:
23

నన్ను సేవించునట్లుH5647 నా కుమారునిH1121 పోనిమ్మనిH7971 నీకుH413 ఆజ్ఞాపించుచున్నానుH559; వాని పంపH7971నొల్లనియెడలH3985 ఇదిగోH2009 నేనుH595 నీ కుమారునిH1121, నీ జ్యేష్ఠపుత్రునిH1060 చంపెదననిH2026 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడని అతనితోH413 చెప్పుమనెనుH559.

And I say unto thee, Let my son go, that he may serve me: and if thou refuse to let him go, behold, I will slay thy son, even thy firstborn.
24

అతడు పోవుH1961 మార్గమునH1870 సత్రములోH4411 యెహోవాH3068 అతనిని ఎదుర్కొనిH6298 అతని చంపH4191చూడగాH1245

And it came to pass by the way in the inn, that the LORD met him, and sought to kill him.
25

సిప్పోరాH6855 వాడిగల రాయిH6864 తీసికొనిH3947 తన కుమారునికిH1121 సున్నతిH6190చేసిH3772 అతని పాదములయొద్దH7272 అది పడవేసి–H5060నిజముగాH3588 నీవుH859 నాకు రక్తసంబంధమైనH1818 పెనిమిటివైతివనెనుH2860; అంతట ఆయన అతనిని విడిచెనుH7503.

Then Zipporah took a sharp stone, and cut off the foreskin of her son, and cast it at his feet, and said, Surely a bloody husband art thou to me.
26

అప్పుడు ఆమె–ఈ సున్నతినిబట్టిH4139 నీవు నాకు రక్తసంబంధమైనH1818 పెనిమిటిH2860వైతివనెనుH559.

So he let him go: then she said, A bloody husband thou art, because of the circumcision.
27

మరియు యెహోవా–H3068మోషేనుH4872 ఎదుర్కొనుటకుH7125 అరణ్యములోనికిH4057 వెళ్లుమనిH1980 అహరోనుతోH175 చెప్పగాH5046 అతడు వెళ్లిH1980 దేవునిH430 పర్వతమందుH2022 అతని కలిసికొనిH6298 అతని ముద్దు పెట్టుకొనెనుH5401.

And the LORD said to Aaron, Go into the wilderness to meet Moses. And he went, and met him in the mount of God, and kissed him.
28

అప్పుడు మోషేH4872 తన్ను పంపినH7971 యెహోవాH3068 పలుకుమన్న మాటH1697లన్నిటినిH3605, ఆయన చేయనాజ్ఞాపించినH6680 సూచకH226 క్రియలన్నిటినిH3605 అహరోనుకుH175 తెలిపెనుH5046.

And Moses told Aaron all the words of the LORD who had sent him, and all the signs which he had commanded him.
29

తరువాత మోషేH4872 అహరోనులుH175 వెళ్లిH1980 ఇశ్రాయేలీయులH3478 పెద్దలH2205నందరినిH3605 పోగుచేసిH622,

And Moses and Aaron went and gathered together all the elders of the children of Israel:
30

యెహోవాH3068 మోషేH4872తోH413 చెప్పినH1696 మాటH1697లన్నియుH3605 అహరోనుH175 వివరించి, జనులH5971యెదుటH5869 ఆ సూచక క్రియలనుH226 చేయగాH6213 జనులుH5971 నమ్మిరిH539.

And Aaron spake all the words which the LORD had spoken unto Moses, and did the signs in the sight of the people.
31

మరియు–యెహోవాH3068 ఇశ్రాయేలీయులనుH3478 చూడవచ్చిH6485 తమ బాధనుH6040 కనిపెట్టెననుH7200 మాట జనులుH5971 వినిH8085 తలవంచుకొనిH6915 నమస్కారము చేసిరిH7812.

And the people believed: and when they heard that the LORD had visited the children of Israel, and that he had looked upon their affliction, then they bowed their heads and worshipped.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.