బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కాగా యెహోవాH3068 మోషేH4872తోH413 ఫరోH6547యొద్దకుH413 వెళ్లుముH935. నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లునుH3045, నేను చేయు సూచకక్రియలనుH226 ఐగుప్తీయులH4714 యెదుటH6440 కనుపరచుటకుH7896, నేను వారియెడల జరిగించినH7760 వాటిని వారి యెదుటH7130 కలుగజేసిన సూచకక్రియలనుH226

2

నీవు నీ కుమారునికిH1121 నీ కుమారునిH1121 కుమారునికిH1121 ప్రచురము చేయునట్లునుH5608, నేనుH589 అతని హృదయమునుH3820 అతని సేవకులH5650 హృదయములనుH3820 కఠినపరచితిH3513ననెనుH559.

3

కాబట్టి మోషేH4872 అహరోనులుH175 ఫరోH6547 యొద్దకుH413 వెళ్లిH935, అతనిని చూచి యీలాగు చెప్పిరిH559 హెబ్రీయులH5680 దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్లవరకుH5704 నాకుH6440 లొంగH6031నొల్లకయుందువుH3985? నన్ను సేవించుటకుH5647 నా జనులనుH5971 పోనిమ్ముH7971.

4

నీవుH859 నా జనులనుH5971 పోనియ్యH7971నొల్లనిH3986యెడలH518 ఇదిగోH2009 రేపుH4279 నేను మిడతలనుH697 నీ ప్రాంతములలోనికిH1366 రప్పించెదనుH935.

5

ఎవడును నేలనుH776 చూడH7200లేనంతగాH3808 అవి దాని కప్పునుH3680, తప్పించుకొనినH6413 శేషమునుH3499, అనగా వడగండ్లదెబ్బనుH1259 తప్పించుకొనిH6413 మిగిలిన దానినిH7604 అవి తినివేయునుH398, పొలముH7704లోH4480 మొలిచినH6779 ప్రతిH3605 చెట్టునుH6086 తినునుH398.

6

మరియు అవి నీ యిండ్లలోనుH1004 నీ సేవకుH5650లందరిH3605 యిండ్లలోనుH1004 ఐగుప్తీయుH4714లందరిH3605 యిండ్లలోనుH1004 నిండిపోవునుH4390. నీ పితరులుగానిH1 నీ పితాH1మహులుగానిH1 యీ దేశముH127లోH5921 నుండినH1961 నాటH3117నుండిH4480 నేటిH3117వరకుH5704 అట్టి వాటిని చూడH7200లేదనిH3808 చెప్పి ఫరోH6547 యెదుటH5973నుండిH4480 బయలువెళ్లెనుH3318.

7

అప్పుడు ఫరోH6547 సేవకులుH5650 అతని చూచిH413 ఎన్నాళ్లH5704వరకుH4970 వీడుH2088 మనకు ఉరిగాH4170 నుండునుH1961? తమ దేవుడైనH430 యెహోవానుH3068 సేవించుటకుH5647 ఈ మనుష్యులనుH376 పోనిమ్ముH7971; ఐగుప్తుదేశముH4714 నశించినదనిH6 నీకింకH2962 తెలియదాH3045 అనిరిH559.

8

మోషేH4872 అహరోనులుH175 ఫరోH6547యొద్దకుH413 మరల రప్పింపబడగాH7725 అతడు మీరు వెళ్లిH1980 మీ దేవుడైనH430 యెహోవానుH3068 సేవించుడిH5647; అందుకు ఎవరెవరుH4310 వెళ్లుదురనిH1980 వారి నడిగెనుH559.

9

అందుకు మోషేH4872 మేము యెహోవాకుH3068 పండుగ ఆచరింపవలెనుH2282 గనుక మా కుమారులనుH1121 మా కుమార్తెలనుH1323 మా మందలనుH6629 మా పశువులనుH1241 వెంటబెట్టుకొని మా పిన్నH5288 పెద్దలతోకూడH2205 వెళ్లెదమనెనుH1980.

10

అందుకతడు యెహోవాH3068 మీకుH5973 తోడైయుండునాH1961? నేను మిమ్మును మీ పిల్లలనుH2945 పోనిచ్చెదనాH7971? ఇదిగోH7200 మీరు దురాలోచనH7451గలవారుH5048.

11

పురుషులైనH1397 మీరు మాత్రము వెళ్లిH1980 యెహోవానుH3068 సేవించుడిH5647; మీరుH859 కోరినదిH1245 అదే గదా అని వారితోH413 అనగా ఫరోH6547 సముఖముH6440నుండిH4480 వారు వెళ్లగొట్టబడిరిH1644.

12

అప్పుడు యెహోవాH3068 మోషేH4872తోH413 మిడతలుH697 వచ్చునట్లుH5927 ఐగుప్తుH4714దేశముH776మీదH5921 నీ చెయ్యిH3027 చాపుముH5186; అవి ఐగుప్తుH4714దేశముH776మీదకిH5921 వచ్చి యీ దేశపుH776 పైరుH6212లన్నిటినిH3605, అనగా వడగండ్లుH1259 పాడుచేయనిH7604వాటినన్నిటనిH3605 తినివేయుననిH398 చెప్పెనుH559.

13

మోషేH4872 ఐగుప్తుH4714దేశముH776మీదH5921 తన కఱ్ఱనుH4294 చాపగాH5186 యెహోవాH3068H1931 పగలంH3117తయుH3605 ఆ రాత్రిH3915 అంతయుH3605 ఆ దేశముH776మీదH5921 తూర్పుH6921గాలినిH7307 విసరజేసెనుH5090; ఉదయమందుH1242 ఆ తూర్పుH6921 గాలికిH7307 మిడతలుH697 వచ్చెనుH5375.

14

ఆ మిడతలుH697 ఐగుప్తుH4714 దేశH776మంతటిH3605మీదికిH5921 వచ్చిH5927 ఐగుప్తుH4714 సమస్తH3605 ప్రాంతములలోH1366 నిలిచెనుH5117. అవి మిక్కిలిH3966 బాధకరమైనవిH3515, అంతకుమునుపుH6440 అట్టిH3651 మిడతలుH697 ఎప్పుడును ఉండH1961లేదుH3808. తరువాతH310 అట్టివిH3651 ఉండబోవుH3808. అవి నేలంH776తయుH3605 కప్పెనుH3680.

15

ఆ దేశమునH776 చీకటికమ్మెనుH2821, ఆ దేశపుH776 కూరగాయH6212లన్నిటినిH3605 ఆ వడగండ్లుH1259 పాడుచేయనిH3498 వృక్షH6086ఫలముH6529లన్నిటినిH3605 అవి తినివేసెనుH398. ఐగుప్తుH4714 దేశH776మంతటH3605 చెట్లేగానిH6086 పొలములH7704 కూరయేH6212 గాని పచ్చనిH3498 దేదియుH3605 మిగిలిH3498యుండలేదుH3808.

16

కాబట్టి ఫరోH6547 మోషేH4872 అహరోనులనుH175 త్వరగాH4116 పిలిపించిH7121 నేను మీ దేవుడైనH430 యెహోవాయెడలనుH3068 మీ యెడలను పాపముచేసితినిH2398.

17

మీరు దయచేసిH4994, యీసారిH6471 మాత్రమేH389 నా పాపముH2403 క్షమించిH5375, నా మీదH5921నుండిH4480 యీ చావుH4194 మాత్రముH7535 తొలగించుమనిH5493 మీ దేవుడైనH430 యెహోవానుH3068 వేడుకొనుడనగాH6279

18

అతడు ఫరోH6547 యొద్దH5973నుండిH4480 బయలువెళ్లిH3318 యెహోవానుH3068 వేడుకొనెనుH6279.

19

అప్పుడు యెహోవాH3068 గాలినిH7307 త్రిప్పిH2015 మహాH3966బలమైనH2389 పడమటిH3220గాలినిH7307 విసరజేయగా అది ఆ మిడతలనుH697 కొంచుపోయిH5375 ఎఱ్ఱH5488సముద్రములోH3220 పడవేసెనుH8628. ఐగుప్తుH4714 సమస్తH3605 ప్రాంతములలోH1366 ఒక్కH259 మిడతయైననుH1366 నిలవH7604లేదుH3808.

20

అయినను యెహోవాH3068 ఫరోH6547 హృదయమునుH3820 కఠినపరచెనుH2388; అతడు ఇశ్రాయేలీయులనుH3478 పోH7971నియ్యడాయెనుH3808.

21

అందుకు యెహోవాH3068 మోషేH4872తోH413 ఆకాశముH8064వైపుH5921 నీ చెయ్యిH3027 చాపుముH5186. ఐగుప్తుH4714దేశముH776మీదH5921 చీకటిH2822 చేతికి తెలియునంతH4959 చిక్కని చీకటిH2822 కమ్ముననెనుH1961.

22

మోషేH4872 ఆకాశముH8064వైపుH5921 తన చెయ్యిH3027 యెత్తినప్పుడుH5186 ఐగుప్తుH4714దేశH776మంతయుH3605 మూడుH7969 దినములుH3117 గాఢాంH653ధకారH2822మాయెనుH1961.

23

మూడు దినములు ఒకనిH376 నొకడుH251 కనుగొనH7200లేదుH3808, ఎవడునుH376 తానున్న చోటH8478నుండిH4480 లేవH6965లేకపోయెనుH3808; అయినను ఇశ్రాయేలీH3478యులH1121కందరికిH3605 వారి నివాసములలోH4186 వెలుగుంH216డెనుH1961.

24

ఫరోH6547 మోషేనుH4872 పిలిపించిH7121 మీరు వెళ్లిH1980 యెహోవానుH3068 సేవించుడిH6547. మీ మందలుH6629 మీ పశువులుH1241 మాత్రమేH7535 ఇక్కడ ఉండవలెనుH3322, మీ బిడ్డలుH2945 మీతోH5973 వెళ్లవచ్చుననగాH1980

25

మోషేH4872 మేము మా దేవుడైనH430 యెహోవాకుH3068 అర్పింపవలసినH2077 బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమునుH5930 నీవు మాకుH3027 పశువులనియ్యవలెనుH5414.

26

మా పశువులునుH4735 మాతోH5973కూడH1571 రావలెనుH1980. ఒక డెక్కయైననుH6541 విడువH7604బడదుH3808, మా దేవుడైనH430 యెహోవానుH3068 సేవించుటకుH5647 వాటిలోనుండిH4480 తీసికొనవలెనుH3947. మేముH587 దేనితోH4100 యెహోవానుH3068 సేవింపవలెనోH564 అక్కడH8033 చేరH935H3808మునుపుH5704 మాకుH587 తెలియH3045దనెనుH3808.

27

అయితే యెహోవాH3068 ఫరోH6547 హృదయమునుH3820 కఠినపరపగాH2388 అతడు వారిని పోనియ్యH7971 నొల్లకయుండెనుH3808.

28

గనుక ఫరోH6547 నా యెదుటH5921నుండిH4480 పొమ్ముH1980 భద్రముH8104 సుమీ; నా ముఖముH6440 ఇకనుH3254 చూడH7200వద్దుH408, నీవు నా ముఖమునుH6440 చూచుH7200 దినమునH3117 మరణమవుదువనిH4191 అతనితో చెప్పెనుH559.

29

అందుకు మోషేH4872 నీవన్నదిH1696 సరిH3651, నేనికనుH5750 నీ ముఖముH6440 చూడH200ననెనుH3808.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.