బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-73
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలుయెడలH3478 శుద్ధహృదయులయెడలH3824H1249 నిశ్చయముగాH389 దేవుడుH430 దయాళుడైయున్నాడుH2896.

2

నా పాదములుH7272 జారుటకు కొంచెమేH4592 తప్పెనుH5186 నా అడుగులుH838 జారH8210 సిద్ధమాయెనుH369.

3

భక్తిహీనులH7563 క్షేమముH7965 నా కంటబడినప్పుడుH7200 గర్వించువారినిబట్టిH1984 నేను మత్సరపడితినిH7065.

4

మరణమందుH4194 వారికి యాతనలుH2784 లేవుH369 వారు పుష్టిగానున్నారుH193H1277.

5

ఇతరులకుH582 కలుగు ఇబ్బందులుH5999 వారికి కలుగవుH369 ఇతరులకుH120 పుట్టునట్లుH5973 వారికి తెగులుH5060 పుట్టదుH3808.

6

కావునH3651 గర్వముH1346 కంఠహారమువలెH6059 వారిని చుట్టుకొనుచున్నది వస్త్రమువలెH7897 వారు బలాత్కారముH2555 ధరించుకొందురుH5848.

7

క్రొవ్వుచేతH2459H4480 వారి కన్నులుH5869 మెరకలైయున్నవిH3318 వారి హృదయాలోచనలుH3824H4906 బయటికి కానవచ్చుచున్నవిH5674

8

ఎగతాళి చేయుచు బలాత్కారముచేతH6233 జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురుH1696. గర్వముగాH4791 మాటలాడుదురుH16961.

9

ఆకాశముతట్టుH8064 వారు ముఖముH6310 ఎత్తుదురుH8371 వారి నాలుకH3956 భూసంచారముH776 చేయునుH1980.

10

వారి జనముH5971 వారిపక్షముH1988 చేరునుH7725 వారు జలపానముH4325 సమృద్ధిగా చేయుదురుH4392H4680.

11

దేవుడుH410 ఎట్లుH349 తెలిసికొనునుH3045 మహోన్నతునికిH5945 తెలివియున్నదాH1844H3426? అని వారనుకొందురుH559.

12

ఇదిగోH2009 ఇట్టివారుH428 భక్తిహీనులుH7563. వీరు ఎల్లప్పుడుH5769 నిశ్చింతగలవారైH7961 ధనవృద్ధిH2428H7685 చేసికొందురు.

13

నా హృదయమునుH3824 నేను శుద్ధిచేసికొనియుండుటH2135 వ్యర్థమేH7385 నా చేతులుH3709 కడుగుకొనిH7364 నిర్మలుడనైయుండుటH5356 వ్యర్థమేH7385

14

దినమంతయుH3117H3605 నాకు బాధ కలుగుచున్నదిH5060H1961 ప్రతి ఉదయమునH1242 నాకు శిక్ష వచ్చుచున్నదిH8433.

15

ఈలాగుH3644 ముచ్చటింతుననిH5608 నేననుకొనినయెడలH559H518 నేను నీ కుమారులH1121 వంశమునుH1755 మోసపుచ్చినవాడనగుదునుH898.

16

అయినను దీనినిH2063 తెలిసికొనవలెననిH3045 ఆలోచించినప్పుడుH2803

17

నేను దేవునిH410 పరిశుద్ధస్థలములోనికిH4720H413 పోయిH935 వారి అంతమునుగూర్చిH319 ధ్యానించువరకుH995H5704 ఆ సంగతిH1931 నాకు ఆయాసకరముగాH5999 ఉండెను.

18

నిశ్చయముగాH389 నీవు వారిని కాలుజారు చోటనేH2513 ఉంచియున్నావుH7896 వారు నశించునట్లుH4876 వారిని పడవేయుచున్నావుH5307

19

క్షణమాత్రములోనేH7281 వారు పాడైపోవుదురుH8047 మహాభయముచేతH1091H4480 వారు కడముట్ట నశించుదురుH5486H8552.

20

మేలుకొనినవాడుH6974 తాను కన్న కలH2472 మరచిపోవునట్లు ప్రభువాH136, నీవు మేలుకొనిH5782 వారి బ్రదుకునుH6754 తృణీకరింతువుH959.

21

నా హృదయముH3824 మత్సరపడెనుH2556. నా అంతరింద్రియములలోH3629 నేను వ్యాకులపడితినిH8150.

22

నేనుH589 తెలివిలేనిH1198 పశుప్రాయుడనైతినిH3045H3808 నీ సన్నిధినిH5973 మృగమువంటివాడనైతినిH929H1961.

23

అయినను నేనుH589 ఎల్లప్పుడుH8548 నీయొద్దనున్నానుH5973 నా కుడిచెయ్యిH3225H3027 నీవు పట్టుకొనియున్నావుH270.

24

నీ ఆలోచనచేతH6098 నన్ను నడిపించెదవుH5148. తరువాతH310 మహిమలోH3519 నీవు నన్ను చేర్చుకొందువుH3947

25

ఆకాశమందుH8064 నీవు తప్ప నాకెవరున్నారుH4310? నీవు నాకుండగాH5973 లోకములోనిదిH776 ఏదియు నాకక్కరH2654లేదుH3808.

26

నా శరీరముH7607 నా హృదయముH3824 క్షీణించిపోయిననుH3615 దేవుడుH430 నిత్యముH5769 నా హృదయమునకుH3824 ఆశ్రయదుర్గమునుH6697 స్వాస్థ్యమునైయున్నాడుH2506.

27

నిన్ను విసర్జించువారుH7369 నశించెదరుH6 నిన్ను విడిచిH4480 వ్యభిచరించువారినందరినిH2181H3605 నీవు సంహరించెదవుH6789.

28

నాకైతేH589 దేవునిH430 పొందుH7132 ధన్యకరముH2896 నీ సర్వకార్యములనుH4399H3605 నేను తెలియజేయునట్లుH5608 నేను ప్రభువైనH136 యెహోవాH3069 శరణుజొచ్చియున్నానుH4268H7896.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.