బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 నా దేవాH430, నేను నీ శరణుజొచ్చియున్నానుH2620 నన్ను తరుమువారిచేతిలోనుండిH7291H4480 నన్ను తప్పించుముH5337. నన్ను తప్పించువాడెవడునుH3467 లేకపోగా

2

వారు సింహమువలెH738 ముక్కలుగాH6561 చీల్చివేయకుండH2963H6435 నన్ను తప్పించుముH5337.

3

యెహోవాH3068 నా దేవాH430, నేను ఈH2063 కార్యము చేసినH6213 యెడలH518

4

నాచేతH3709 పాపముH5766 జరిగినయెడలH3426H518 నాతో సమాధానముగా నుండినవానికిH7999 నేను కీడుచేసినయెడలH7451H518

5

శత్రువుH341 నన్ను తరిమిH7291 పట్టుకొననిమ్ముH5381 నా ప్రాణమునుH2416 నేలకుH776 అణగద్రొక్కనిమ్ముH7429 నా అతిశయాస్పదమునుH3519 మంటిపాలు చేయనిమ్ముH6083. నిర్నిమిత్తముగాH7387 నన్ను బాధించినవారినిH6887 నేను సంరక్షించితిని గదాH2502.(సెలా.)H5542

6

యెహోవాH3068, కోపము తెచ్చుకొనిH639 లెమ్ముH6965 నా విరోధులH6887 ఆగ్రహముH5678 నణచుటకై లెమ్ముH5375 నన్ను ఆదుకొనుటకై మేల్కొనుముH5782 న్యాయవిధినిH4941 నీవు నియమించియున్నావు గదాH6680.

7

జనములుH3816 సమాజముగా కూడిH5712 నిన్ను చుట్టుకొనునప్పుడుH5437 వారికి పైగాH4791 పరమందు ఆసీనుడవు కమ్ముH7725.

8

యెహోవాH3068 జనములకుH5971 తీర్పు తీర్చువాడుH1777 యెహోవాH3068, నా నీతినిబట్టియుH6664 నా యథార్థతనుబట్టియుH8537 నా విషయములోH5921 నాకు న్యాయము తీర్చుముH8199.

9

హృదయములనుH3820 అంతరింద్రియములనుH3629 పరిశీలించుH974 నీతిగలH6662 దేవాH430,

10

దుష్టుల చెడుతనముH7451 మాన్పుముH1584 నీతిగలవారినిH6662 స్థిరపరచుముH3559 యథార్థH3477 హృదయులనుH3820 రక్షించుH3467 దేవుడేH430 నా కేడెమును మోయువాడై యున్నాడుH4043.

11

న్యాయమునుబట్టిH6662 ఆయన తీర్పు తీర్చునుH8199 ఆయన ప్రతిదినముH3605H3117 కోపపడుH2194 దేవుడుH410.

12

ఒకడును మళ్లనియెడలH7725H3808H518, ఆయన తన ఖడ్గమునుH2719 పదును పెట్టునుH3913 తన విల్లుH7198 ఎక్కుపెట్టిH1869 దానిని సిద్ధపరచియున్నాడుH3559

13

వానికొరకు మరణసాధనములనుH4194H3627 సిద్ధపరచియున్నాడుH3559 తన అంబులనుH2671 అగ్ని బాణములుగాH1814 చేసియున్నాడుH6466

14

పాపమును కనుటకుH2254 వాడు ప్రసవవేదన పడుచున్నాడుH205 చేటునుH5999 గర్భమున ధరించినవాడైH2029 అబద్దమునుH8267 కనియున్నాడుH3205.

15

వాడు గుంటత్రవ్విH953 దానిని లోతుచేసియున్నాడుH2658H3738 తాను త్రవ్విన గుంటలోH7845 తానేపడిపోయెనుH5307.

16

వాడు తలంచిన చేటుH5999 వాని నెత్తిమీదికేH7218 వచ్చునుH7725 వాడు యోచించిన బలాత్కారముH2555 వాని నడినెత్తిH6936 మీదనేH5921 పడునుH3381.

17

యెహోవాH3068 న్యాయము విధించువాడనిH6664 నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034 సర్వోన్నతుడైనH5945 యెహోవాH3068 నామమునుH8034 కీర్తించెదనుH2167.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.