బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-59
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నా దేవాH430, నా శత్రువులచేతిలోనుండిH341H4480 నన్ను తప్పింపుముH5337. నామీద పడువారికిH6965 చిక్కకుండH4480 నన్ను ఉద్ధరించుముH7682.

2

పాపముH205 చేయువారి చేతిలోనుండిH6466H4480 నన్ను తప్పింపుముH5337. రక్తాపరాధులH1818 చేతిలోనుండిH376H4480 నన్ను రక్షింపుముH3467.

3

నా ప్రాణముH5315 తీయవలెనని వారు పొంచియున్నారుH693 యెహోవాH3068, నా దోషమునుబట్టిH6588 కాదుH3808 నా పాపమునుబట్టిH2403 కాదుH3808 ఊరకయే బలవంతులుH5794 నాపైనిH5921 పోగుబడియున్నారుH1481.

4

నాయందు ఏ అక్రమమునుH5771 లేకున్ననుH1097 వారు పరుగులెత్తిH7323 సిద్ధపడుచున్నారుH3559 నన్ను కలిసికొనుటకైH7125 మేల్కొనుముH5782.

5

సైన్యములకధిపతియగుH6635 యెహోవావైనH3068 దేవాH430, ఇశ్రాయేలుH3478 దేవాH430, అన్యజనులందరినిH1471H3605 శిక్షించుటకైH6485 మేల్కొనుముH6974 అధికద్రోహులలోH898H3605 ఎవరిని కనికరింపకుముH2603H408.(సెలా.)H5542

6

సాయంకాలమునH6153 వారు మరల వచ్చెదరుH7725 కుక్కవలెH3611 మొరుగుచుH1993 పట్టణముచుట్టుH5892 తిరుగుదురుH5437.

7

వినువారెవరునుH8085H4310 లేరనుకొని వారు తమ నోటనుండిH6310 మాటలు వెళ్లగ్రక్కుదురుH5042. వారి పెదవులలోH8193 కత్తులున్నవిH2719.

8

యెహోవాH3068, నీవుH859 వారిని చూచి నవ్వుదువుH7832 అన్యజనులందరినిH1471H3605 నీవు అపహసించుదువుH3932.

9

నా బలమాH5797, నీకొరకుH413 నేను కనిపెట్టుకొనుచున్నానుH8104 నా ఉన్నతమైన దుర్గముH4869 దేవుడేH430.

10

నా దేవుడుH430 తన కృపలోH2617 నన్ను కలిసికొనెనుH6923 నాకొరకు పొంచియున్నవారికిH8324 సంభవించినదానిని దేవుడుH430 నాకు చూపించునుH7200.

11

వారిని చంపకుముH2026H408 ఏలయనగా నా ప్రజలుH5971 దానిని మరచిపోదురేమోH7911H6435. మాకేడెమైనH4043 ప్రభువాH136, నీ బలముచేతH2428 వారిని చెల్లాచెదరు చేసిH5128 అణగగొట్టుముH3381.

12

వారి పెదవులH8193 మాటలనుబట్టియుH1697 వారి నోటిH6310 పాపమునుబట్టియుH2403 వారు పలుకుH5608 శాపములనుబట్టియుH423H4480 అబద్ధములనుబట్టియుH3585H4480 వారు తమ గర్వములోH1347 చిక్కుబడుదురుగాకH3920.

13

కోపముచేతH2534 వారిని నిర్మూలము చేయుముH3615 వారు లేకపోవునట్లుH369 వారిని నిర్మూలము చేయుముH3615 దేవుడుH430 యాకోబుH3290 వంశమును ఏలుచున్నాడనిH4910 భూదిగంతములవరకుH776H657 మనుష్యులు ఎరుగునట్లుH3045 చేయుము.(సెలా.)H5542

14

సాయంకాలమునH6153 వారు మరల వచ్చెదరుH7725 కుక్కవలెH3611 మొరుగుచుH1993 పట్టణముచుట్టుH5892 తిరుగుదురుH5437

15

తిండికొరకుH398 వారు ఇటు అటు తిరుగులాడెదరుH5128 తృప్తిH7646 కలుగనియెడలH3808H518 రాత్రి అంతయు ఆగుదురుH3885.

16

నీవు నాకు ఎత్తయిన కోటగాH4498 ఉన్నావుH1961 ఆపద్దినమునH6862H3117 నాకు ఆశ్రయముగా ఉన్నావుH1961. నీ బలమునుగూర్చిH5797 నేనుH589 కీర్తించెదనుH7891 ఉదయమునH1242 నీకృపనుగూర్చిH2617 ఉత్సాహగానముH7442 చేసెదను

17

దేవుడుH430 నాకు ఎత్తయిన కోటగానుH4869 కృపగలH2617 దేవుడుగానుH430 ఉన్నాడు నా బలమాH5797, నిన్నే కీర్తించెదనుH2167.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.