బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-60
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

దేవాH430, మమ్ము విడనాడియున్నావుH2186 మమ్ము చెదరగొట్టియున్నావుH6555 నీవు కోపపడితివిH599 మమ్ము మరల బాగుచేయుముH7725.

O God, thou hast cast us off, thou hast scattered us, thou hast been displeased; O turn thyself to us again.
2

నీవు దేశమునుH776 కంపింపజేసియున్నావుH7493 దానిని బద్దలు చేసియున్నావుH6480 అది వణకుచున్నదిH4131 అది పడిపోయిన చోటులుH7667 బాగుచేయుముH7495.

Thou hast made the earth to tremble; thou hast broken it: heal the breaches thereof; for it shaketh.
3

నీ ప్రజలకుH5971 నీవు కఠినకార్యములుH7186 చేసితివిH7200 తూలునట్లు చేయుH8653 మద్యమునుH3196 మాకు త్రాగించితివిH8248

Thou hast shewed thy people hard things: thou hast made us to drink the wine of astonishment.
4

సత్యముH7189 నిమిత్తము ఎత్తి పట్టుటకైH5127 నీయందు భయభక్తులుగలవారికిH3373 నీవొక ధ్వజముH5251 నిచ్చియున్నావుH5414.(సెలా.)H5542

Thou hast given a banner to them that fear thee, that it may be displayed because of the truth. Selah.
5

నీ ప్రియులుH3039 విమోచింపబడునట్లుH2502 నీ కుడిచేతH3225 నన్ను రక్షించిH3467 నాకుత్తరమిమ్ముH6030

That thy beloved may be delivered; save with thy right hand, and hear me.
6

తన పరిశుద్ధతతోడనిH6944 దేవుడుH430 మాట యిచ్చియున్నాడుH1696 నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.

God hath spoken in his holiness; I will rejoice, I will divide Shechem, and mete out the valley of Succoth.
7

గిలాదుH1568 నాది మనష్షేH4519 నాది ఎఫ్రాయిముH669 నాకు శిరస్త్రాణముH7218H4581 యూదాH3063 నా రాజదండముH2710.

Gilead is mine, and Manasseh is mine; Ephraim also is the strength of mine head; Judah is my lawgiver;
8

మోయాబుH4124 నేను కాళ్లు కడుగుకొను పళ్లెముH5518H7366 ఎదోముH123 మీదH5921 నా చెప్పుH5275 విసరివేయుదునుH7993 ఫిలిష్తియాH6429, నన్నుగూర్చిH5921 ఉత్సాహధ్వనిచేయుముH7321.

Moab is my washpot; over Edom will I cast out my shoe: Philistia, triumph thou because of me.
9

కోటగలH4692 పట్టణములోనికిH5892 నన్నెవడుH4310 తోడుకొనిపోవునుH2986? ఎదోములోనికిH123H5704 నన్నెవడుH4310 నడిపించునుH5148?

Who will bring me into the strong city? who will lead me into Edom?
10

దేవాH430, నీవు మమ్ము విడనాడియున్నావుH2186 గదా? దేవాH430, మా సేనలతోకూడH6635 నీవు బయలుదేరుటH3318 మానియున్నావుH3808 గదా?

Wilt not thou, O God, which hadst cast us off? and thou, O God, which didst not go out with our armies?
11

మనుష్యులH120 సహాయముH8668 వ్యర్థముH7723 శత్రువులనుH6862H4480 జయించుటకు మాకు సహాయముH5833 దయచేయుముH3051.

Give us help from trouble: for vain is the help of man.
12

దేవునిH430 వలన మేము శూరకార్యములుH2428 జరిగించెదముH6213 మా శత్రువులనుH6862 అణగద్రొక్కువాడుH947 ఆయనేH1931.

Through God we shall do valiantly: for he it is that shall tread down our enemies.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.