ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవాదిH410 దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH1696 తూర్పుదిక్కుH4217 మొదలుకొనిH4480 పడమటిH3996 దిక్కువరకుH5704 భూనివాసులనుH776 రమ్మని ఆయన పిలుచుచున్నాడుH7121 .
2
పరిపూర్ణH4359 సౌందర్యముగలH3308 సీయోనులోనుండిH6726H4480 దేవుడుH430 ప్రకాశించుచున్నాడుH3313
3
మన దేవుడుH430 వేంచేయుచున్నాడుH935 ఆయన మౌనముగానుండడుH2790H408 . ఆయన ముందరH6440 అగ్నిH784 మండుచున్నదిH398 ఆయనచుట్టుH5439 ప్రచండవాయువుH3966H8175 విసరుచున్నది.
4
ఆయన తన ప్రజలకుH5971 న్యాయముH1777 తీర్చుటకై
5
బల్యర్పణH2077 చేతH5921 నాతో నిబంధనH1285 చేసికొనినH3772 నా భక్తులనుH2623 నాయొద్దకు సమకూర్చుడనిH622 మీదిH5920 ఆకాశమునుH8064 భూమినిH776 పిలుచుచున్నాడుH7121 .
6
దేవుడుH430 తానేH1931 న్యాయకర్తయైయున్నాడుH8199 . ఆకాశముH8064 ఆయన నీతినిH6664 తెలియజేయుచున్నదిH5046 .(సెలా.)H5542
7
నా జనులారాH5971 , నేను మాటలాడబోవుచున్నానుH1696 ఆలకించుడిH8085 ఇశ్రాయేలూH3478 , ఆలకింపుము నేనుH595 దేవుడనుH430 నీ దేవుడనుH430 నేను నీ మీద సాక్ష్యముH5749 పలికెదను
8
నీ బలులH2077 విషయమైH5921 నేను నిన్ను గద్దించుటH3198 లేదుH3808 నీ దహనబలులుH5930 నిత్యముH8548 నాయెదుటH5048 కనబడుచున్నవి.
9
నీ యింటH1004 నుండిH4480 కోడెనైననుH6499 నీ మందలోనుండిH4356H4480 పొట్టేళ్లనైననుH6260 నేను తీసికొననుH3947H3808 .
10
అడవిH3293 మృగములన్నియుH2416H3605 వేయిH505 కొండలమీదిH2042 పశువులన్నియుH929 నావేగదా
11
కొండలలోనిH2022 పక్షులన్నిటినిH5775H3605 నేనెరుగుదునుH3045 పొలములలోనిH7704 పశ్వాదులుH2123 నా వశమైయున్నవిH5978 .
12
లోకమునుH8398 దాని పరిపూర్ణతయుH4393 నావే. నేను ఆకలిగొనిననుH7456 నీతో చెప్పనుH559H3808 .
13
వృషభముల H47 మాంసముH1320 నేను తిందునాH398 ? పొట్టేళ్లH6260 రక్తముH1818 త్రాగుదునాH8354 ?
14
దేవునికిH430 స్తుతి యాగముH8426 చేయుముH2076 మహోన్నతునికిH5945 నీ మ్రొక్కుబడులుH5088 చెల్లించుముH7999 .
15
ఆపత్కాలమునH6869H3117 నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుముH7121 నేను నిన్ను విడిపించెదనుH2502 నీవు నన్ను మహిమపరచెదవుH3513 .
16
భక్తిహీనులతోH7563 దేవుడుH430 ఇట్లు సెలవిచ్చుచున్నాడుH559 నా కట్టడలుH2706 వివరించుటకుH5608 నీకేమి పనిH4100 ? నా నిబంధనH1285 నీనోటH6310 వచించెదవేమిH5375 ?
17
దిద్దుబాటుH4148 నీకు అసహ్యముH8130 గదా నీవు నా మాటలనుH1697 నీ వెనుకకుH310 త్రోసివేసెదవుH7993 .
18
నీవు దొంగనుH1590 చూచినప్పుడుH7200 వానితోH5973 ఏకీభవించెదవుH7521 వ్యభిచారులతోH5003H5973 నీవు సాంగత్యముH2506 చేసెదవు.
19
కీడుచేయవలెననిH7451 నీవు నోరుH6310 తెరచుచున్నావుH7971 నీ నాలుకH3956 కపటముH4820 కల్పించుచున్నదిH6775 .
20
నీవు కూర్చుండిH3427 నీ సహోదరునిమీదH251 కొండెములు చెప్పుచున్నావుH1696 నీ తల్లిH517 కుమారునిమీదH1121 అపనిందలుH1848 మోపుచున్నావుH5414 .
21
ఇట్టిH428 పనులు నీవు చేసిననుH6213 నేను మౌనినైయుంటినిH2790 అందుకు నేను కేవలము నీవంటివాడననిH3644H1961 నీవనుకొంటివిH1819 అయితే నీ కన్నులయెదుటH5869 ఈ సంగతులను నేను వరుసగా ఉంచిH6186 నిన్ను గద్దించెదనుH3198
22
దేవునిH433 మరచువారలారాH7911 , దీనిH2063 యోచించుకొనుడిH995 లేనియెడలH6435 నేను మిమ్మును చీల్చివేయుదునుH2963 తప్పించువాడెవడునుH5337 లేకపోవునుH369
23
స్తుతియాగముH8426 అర్పించువాడుH2076 నన్ను మహిమపరచుచున్నాడుH3513 నేను వానికి దేవునిH430 రక్షణH3468 కనుపరచునట్లుH7200 వాడు మార్గముH1870 సిద్ధపరచుకొనెనుH7760 .