ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాకొరకుH3068 నేను సహనముతోH6960 కనిపెట్టుకొంటినిH6960 ఆయన నాకుH413 చెవియొగ్గిH5186 నా మొఱ్ఱH7775 ఆలకించెనుH8085 .
2
నాశనకరమైనH7588 గుంటలోనుండియుH953H4480 జిగటగలH3121 దొంగ ఊబిలోనుండియుH953H4480 . ఆయన నన్ను పైకెత్తెనుH5927 నా పాదములుH7272 బండమీదH5553H5921 నిలిపిH6965 నా అడుగులుH838 స్థిరపరచెనుH6965 .
3
తనకు స్తోత్రరూపమగుH8416 క్రొత్తగీతమునుH2319H7892 మన దేవుడుH430 నా నోటH6310 నుంచెనుH5414 . అనేకులుH7227 దాని చూచిH7200 భయభక్తులుగలిగిH3372 యెహోవాయందుH3068 నమి్మకయుంచెదరుH982 .
4
గర్విష్ఠులనైననుH7295 త్రోవ విడిచి అబద్ధములతట్టుH3577 తిరుగువారినైననుH7750 లక్ష్యపెట్టకH6437H3808 యెహోవానుH3068 నమ్ముకొనువాడుH4009 ధన్యుడుH835 .
5
యెహోవాH3068 నా దేవాH3068 , నీవుH859 మా యెడల జరిగించినH6213 ఆశ్చర్యక్రియలునుH6381 మాయెడల నీకున్నH413 తలంపులునుH4284 బహు విస్తారములుH7227 . వాటిని వివరించిH5046 చెప్పెదననుకొంటినాH1696 అవి లెక్కకుH5608 మించియున్నవిH6105 నీకు సాటియైనవాడొకడునుH6186 లేడుH369 .
6
బలులనైననుH2077 నైవేద్యములనైననుH4503 నీవు కోరుటలేదుH2654H3808 . నీవు నాకు చెవులుH241 నిర్మించియున్నావుH3738 . దహన బలులనైననుH5930 పాపపరిహారార్థ బలులనైననుH2401 నీవు తెమ్మనలేదుH7592H3808 .
7
అప్పుడుH227 పుస్తకపుచుట్టలోH5612H4039 నన్నుగూర్చిH5921 వ్రాయబడినH8432 ప్రకారము నేను వచ్చియున్నానుH935 .
8
నా దేవాH430 , నీ చిత్తముH7522 నెరవేర్చుటH6213 నాకు సంతోషముH2654 నీ ధర్మశాస్త్రముH8451 నా ఆంతర్యములోనున్నదిH4578H8432 .
9
నా పెదవులుH8193 మూసికొనకH3607H3808 మహాసమాజములోH7227H6951 నీతిH6664 సువార్తను నేను ప్రకటించియున్నాననిH1319 నేనంటిని యెహోవాH3068 , అది నీకుH859 తెలిసేయున్నదిH3045 .
10
నీ నీతినిH6666 నా హృదయములోH3820 నుంచుకొనిH8432 నేను ఊరకుండలేదుH3680H3808 . నీ సత్యమునుH571 నీ రక్షణనుH8668 నేను వెల్లడిచేసియున్నానుH559 నీ కృపనుH2617 నీ సత్యమునుH571 మహాసమాజమునకుH7227H6951 తెలుపకH3582H3808 నేను వాటికి మరుగుచేయలేదుH3680H3808 .
11
యెహోవాH3068 , నీవుH859 నీ వాత్సల్యమునుH7356 నాకు దూరము చేయవుH3607H3808 నీ కృపాసత్యములుH2617H571 ఎప్పుడునుH8548 నన్ను కాపాడునుగాకH5341
12
లెక్కలేనిH4557H369 అపాయములుH7451 నన్ను చుట్టుకొనియున్నవిH661 నా దోషములుH5771 నన్ను తరిమి పట్టుకొనగాH5381 నేను తలయెత్తిH7200 చూడలేకపోతినిH3201H3808 లెక్కకు అవి నా తలవెండ్రుకలనుH7218H8185 మించియున్నవిH6105 నా హృదయముH3820 అధైర్యపడియున్నదిH5800 .
13
యెహోవాH3068 , దయచేసిH7521 నన్ను రక్షించుముH5337 యెహోవాH3068 , నా సహాయమునకుH5833 త్వరగా రమ్ముH2363 .
14
నా ప్రాణముH5315 తీయుటకైH5595 యత్నించువారుH1245 సిగ్గుపడిH954 బొత్తిగా భ్రమసియుందురుH2659 గాక నాకు కీడుH7451 చేయగోరువారుH2655 వెనుకకుH268 మళ్లింపబడిH5472 సిగ్గునొందుదురుH3637 గాక.
15
నన్ను చూచి ఆహాH1889 ఆహాH1889 అని పలుకువారుH559 తమకు కలుగుH6118 అవమానమునుH1322 చూచి విస్మయమొందుదురు గాకH8074 .
16
నిన్ను వెదకువారందరుH1245H3605 నిన్నుగూర్చి ఉత్సహించిH7797 సంతోషించుదురుH8055 గాక నీ రక్షణH8668 ప్రేమించువారుH157 యెహోవాH3068 మహిమపరచబడును గాకH1431 అని నిత్యముH8548 చెప్పుకొందురు గాకH559 .
17
నేనుH589 శ్రమలపాలైH34 దీనుడనైతినిH6041 ప్రభువుH136 నన్ను తలంచుకొనుచున్నాడుH2803 . నాకు సహాయముH5833 నీవేH859 నా రక్షణకర్తవుH6403 నీవేH859 . నా దేవాH430 , ఆలస్యముH309 చేయకుముH408 .