బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-37
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

చెడ్డవారినిH7489 చూచి నీవు వ్యసనపడకుముH2734H408 దుష్కార్యములుH5766 చేయువారినిH6213 చూచి మత్సరపడకుముH7065H408.

2

వారు గడ్డివలెనేH2682 త్వరగాH4120 ఎండిపోవుదురుH5243. పచ్చనిH3418 కూరవలెనేH1877 వాడిపోవుదురుH5034

3

యెహోవాయందుH3068 నమి్మకయుంచిH982 మేలుచేయుముH2896H6213 దేశమందుH776 నివసించిH7931 సత్యముH530 ననుసరించుముH7462

4

యెహోవానుబట్టిH3068 సంతోషించుముH6026 ఆయన నీ హృదయవాంఛలనుH3820H4862 తీర్చునుH5414.

5

నీ మార్గమునుH1870 యెహోవాకుH3068 అప్పగింపుముH1556 నీవు ఆయననుH5921 నమ్ముకొనుముH982 ఆయనH1931 నీ కార్యము నెరవేర్చునుH6213.

6

ఆయన వెలుగునువలెH216 నీ నీతినిH6664 మధ్యాహ్నమునువలెH6672 నీ నిర్దోషత్వమునుH4941 వెల్లడిపరచునుH3318.

7

యెహోవాH3068 యెదుట మౌనముగానుండిH1826 ఆయనకొరకు కనిపెట్టుకొనుముH2342. తన మార్గమునH1870 వర్థిల్లువానిH6743 చూచి వ్యసనపడకుముH2734H408 దురాలోచనలుH4209 నెరవేర్చుకొనువానిH6213 చూచి వ్యసనపడకుముH2734H408.

8

కోపముH639 మానుముH7503 ఆగ్రహముH2534 విడిచిపెట్టుముH5800 వ్యసనపడకుముH2734H408 అది కీడుకేH7489 కారణముH389

9

కీడు చేయువారుH7489 నిర్మూలమగుదురుH3772 యెహోవాకొరకుH3068 కనిపెట్టుకొనువారుH6960 దేశమునుH776 స్వతంత్రించుకొందురుH3423.

10

ఇకH5750 కొంతకాలమునకుH4592 భక్తిహీనులుH7563 లేకపోవుదురుH369 వారి స్థలమునుH4725 జాగ్రత్తగా పరిశీలించిననుH995 వారు కనబడకపోవుదురుH369.

11

దీనులుH6035 భూమినిH776 స్వతంత్రించుకొందురుH3423 బహుH7230 క్షేమముH7965 కలిగి సుఖించెదరుH6026

12

భక్తిహీనులుH7563 నీతిమంతులమీదH6662 దురాలోచన చేయుదురుH2161 వారినిచూచి పండ్లుH8127 కొరుకుదురుH2786.

13

వారి కాలముH3117 వచ్చుచుండుటH935 ప్రభువుH136 చూచుచున్నాడుH7200. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడుH7832.

14

దీనులనుH6041 దరిద్రులనుH34 పడద్రోయుటకైH5307 యథార్థముగా ప్రవర్తించువారినిH3477 చంపుటకైH2873 భక్తిహీనులుH7563 కత్తిH2719 దూసియున్నారుH6605 విల్లెక్కు పెట్టియున్నారుH7198H1869

15

వారి కత్తిH2719 వారి హృదయములోనేH3820 దూరునుH935 వారి విండ్లుH7198 విరువబడునుH7665.

16

నీతిమంతునికిH6662 కలిగినది కొంచెమైననుH4592 బహుమందిH7227 భక్తిహీనులకున్నH7563 ధనసమృద్ధికంటెH1995H4480 శ్రేష్టముH2896.

17

భక్తిహీనులH7563 బాహువులుH2220 విరువబడునుH7665 నీతిమంతులకుH6662 యెహోవాయేH3068 సంరక్షకుడుH5564

18

నిర్దోషులH8549 చర్యలనుH3117 యెహోవాH3068 గుర్తించుచున్నాడుH3045 వారి స్వాస్థ్యముH5159 సదాకాలముH5769 నిలుచునుH1961.

19

ఆపత్కాలమందుH7451H6256 వారు సిగ్గునొందరుH954H3808 కరవుH7459 దినములలోH3117 వారు తృప్తిపొందుదురుH7646.

20

భక్తిహీనులుH7563 నశించిపోవుదురుH6 యెహోవాH3068 విరోధులుH341 మేతభూములH3733 సొగసునుH3368 పోలియుందురు అది కనబడకపోవునట్లుH3615 వారు పొగవలెH6227 కనబడకపోవుదురుH3615.

21

భక్తిహీనులుH7563 అప్పుచేసిH3867 తీర్చకయుందురుH7999H3808 నీతిమంతులుH6662 దాక్షిణ్యము కలిగిH2603 ధర్మమిత్తురుH5414.

22

యెహోవాH3068 ఆశీర్వాదము నొందినవారుH1288 భూమినిH776 స్వతంత్రించుకొందురుH3423 ఆయన శపించినవారుH7043 నిర్మూలమగుదురుH3772.

23

ఒకని నడతH4703 యెహోవాH3068 చేతనేH4480 స్థిరపరచబడునుH3559 వాని ప్రవర్తన చూచిH1870 ఆయన ఆనందించునుH2654.

24

యెహోవాH3068 అతని చెయ్యిH3027 పట్టుకొనియున్నాడుH5564 గనుక అతడు నేలను పడిననుH5307 లేవలేక యుండడుH2904H3808.

25

నేను చిన్నవాడనైH5288 యుంటినిH1961 ఇప్పుడు ముసలివాడనైH2204 యున్నాను అయినను నీతిమంతులుH6662 విడువబడుటH5800 గాని వారి సంతానముH2233 భిక్షమెత్తుటH1245 గాని నేను చూచియుండలేదుH7200H3808.

26

దినమెల్లH3117H3605 వారు దయాళురైH2603 అప్పు ఇచ్చుచుందురుH3867 వారి సంతానపువారుH2233 ఆశీర్వదింపబడుదురుH1293.

27

కీడు చేయుటH7451 మానిH5493 మేలుH2896 చేయుముH6213 అప్పుడు నీవు నిత్యముH5769 నిలుచుదువుH7931

28

ఏలయనగాH3588 యెహోవాH3068 న్యాయమునుH4941 ప్రేమించువాడుH157 ఆయన తన భక్తులనుH2623 విడువడుH5800H3808 వారెన్నటెన్నటికిH5769 కాపాడబడుదురుH8104 గాని భక్తిహీనులH7563 సంతానముH2233 నిర్మూలమగునుH3772.

29

నీతిమంతులుH6662 భూమినిH776 స్వతంత్రించుకొందురుH3423 వారు దానిలోH5921 నిత్యముH5703 నివసించెదరుH7931.

30

నీతిమంతులH6662 నోరుH6310 జ్ఞానమునుగూర్చిH2451 వచించునుH1897 వారి నాలుకH3956 న్యాయమునుH4941 ప్రకటించునుH1696.

31

వారి దేవునిH430 ధర్మశాస్త్రముH8451 వారి హృదయములోH3820 నున్నది వారి అడుగులుH838 జారవుH4571H3808.

32

భక్తిహీనులుH7563 నీతిమంతులకొరకుH6662 పొంచియుండిH6822 వారిని చంపజూతురుH4191H1245.

33

వారిచేతికిH3027 యెహోవాH3068 నీతిమంతులనుH8199 అప్పగింపడువారు విమర్శకు వచ్చినప్పుడుH8199 ఆయన వారిని దోషులుగాH7561 ఎంచడుH3808.

34

యెహోవాకొరకుH3068 కనిపెట్టుకొనిH6960 యుండుము ఆయన మార్గముH1870 ననుసరించుముH8104 భూమినిH776 స్వతంత్రించుకొనునట్లుH3423 ఆయన నిన్ను హెచ్చించునుH7311 భక్తిహీనులుH7563 నిర్మూలము కాగాH3772 నీవు చూచెదవుH7200.

35

భక్తిహీనుడుH7563 ఎంతో ప్రబలియుండుటH6184 నేను చూచియుంటినిH7200 అది మొలచిన చోటనేH7488 విస్తరించిన చెట్టువలెH249 వాడు వర్ధిల్లియుండెనుH6168.

36

అయినను ఒకడు ఆ దారిని పోయిH5674 చూడగాH2009 వాడు లేకపోయెనుH369 నేను వెదకితినిH1245 గాని వాడు కనబడకపోయెనుH4672H3808.

37

నిర్దోషులనుH8535 కనిపెట్టుముH8104 యథార్థవంతులనుH3477 చూడుముH7200 సమాధానపరచువారిH7965 సంతతి నిలుచునుH319 గాని ఒకడైననుH376 నిలువకుండ అపరాధులుH6586 నశించుదురుH8045

38

భక్తిహీనులH7563 సంతతి నిర్మూలమగునుH3772. యెహోవాయేH3068 నీతిమంతులకుH6662 రక్షణాధారముH8668

39

బాధ కలుగునప్పుడుH6869 ఆయనే వారికి ఆశ్రయ దుర్గముH4581. యెహోవాH3068 వారికి సహాయుడైH5826 వారిని రక్షించునుH6403 వారు యెహోవాH3068 శరణుజొచ్చియున్నారుH6403 గనుక

40

ఆయన భక్తిహీనులH7563 చేతిలోనుండిH4480 వారిని విడిపించిH6403 రక్షించునుH3467.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.