ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , నీ శరణుజొచ్చి యున్నానుH2620 నన్నెన్నడునుH5769 సిగ్గుపడనియ్యకుముH954H408 నీ నీతినిబట్టిH6666 నన్ను రక్షింపుముH6403 .
2
నాకుH413 నీ చెవియొగ్గిH241H5186 నన్ను త్వరగాH4120 విడిపించుముH5337 నన్ను రక్షించుటకుH3467 నాకు ఆశ్రయశైలముగానుH6697H4581 ప్రాకారముగలH4686 యిల్లుగానుH1004 ఉండుముH1961 .
3
నా కొండH5553 నాకోటH4686 నీవేH859 నీ నామమునుబట్టిH8034H4616 త్రోవ చూపిH5095 నన్ను నడిపించుముH5148 నా ఆశ్రయదుర్గముH5553 నీవేH859 .
4
నన్ను చిక్కించుకొనుటకైH4581 శత్రువులు రహస్యముగాH2934 ఒడ్డిన వలలోనుండిH7568H4480 నన్ను తప్పించుముH3318 .
5
నా ఆత్మనుH7307 నీ చేతికప్పగించుచున్నానుH3027H6485 యెహోవాH3068 సత్యదేవాH571H410 , నన్ను విమోచించువాడవుH6299 నీవేH859 .
6
నేనుH589 యెహోవానుH3068 నమ్ముకొనియున్నానుH982 వ్యర్థమైనH1892 దేవతలను అనుసరించువారుH8104 నాకు అసహ్యులుH8130 .
7
నీవు నా బాధనుH6040 దృష్టించి యున్నావుH7200 నా ప్రాణబాధలనుH5315H6869 నీవు కనిపెట్టియున్నావుH3045 కావున నీ కృపనుబట్టిH2617 నేను ఆనందభరితుడనైH8055 సంతోషించెదనుH1523 .
8
నీవు శత్రువులచేతH341 నన్ను చెరపెట్టలేదుH5462H3027H3808 విశాలస్థలమునH4800 నా పాదములుH7272 నిలువబెట్టితివిH5975 .
9
యెహోవాH3068 , నేను ఇరుకున పడియున్నానుH6862 , నన్ను కరుణింపుముH2603 విచారమువలనH3708 నా కన్నుH5869 క్షీణించుచున్నదిH6244 నా ప్రాణముH5315 , నా దేహముH990 క్షీణించుచున్నవిH6244 .
10
నా బ్రదుకుH2416 దుఃఖముతోH3015 వెళ్లబుచ్చుచున్నానుH3615 నిట్టూర్పులు విడుచుటతోH585 నా యేండ్లుH8141 గతించుచున్నవి నా దోషమునుబట్టిH5771 నా బలముH3581 తగ్గిపోవుచున్నదిH3782 నా యెముకలుH6106 క్షీణించుచున్నవిH6244 .
11
నా శత్రువులకందరికిH6887H3605 నేను నిందాస్పదుడనైయున్నానుH2781H1961 నా పొరుగువారికిH7934 విచారకారణముగా ఉన్నానుH3966 నా నెళవరులకుH3045 భీకరుడనై యున్నానుH6343 వీధిలో నన్ను చూచువారుH7200 నాయెదుటనుండిH2351H4480 పారిపోవుదురుH5074 .
12
మరణమైH4191 స్మరణకు రాకున్నH3820H4480 వానివలె మరువబడితినిH7911 ఓటికుండవంటిH6H3627 వాడనైతినిH1961 .
13
అనేకులుH7227 నామీద దురాలోచనలుH1681 చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకుH5315H3947 యోచించుచున్నారుH2161 వారు గుసగుసలాడుటH1681 నాకు వినబడుచున్నదిH8085 . నలుదిశలనుH5439H4480 నాకు భీతి కలుగుచున్నదిH4032 .
14
యెహోవాH3068 , నీయందుH5921 నమి్మక యుంచియున్నానుH982 నీవేH859 నా దేవుడవనిH430 నేను అనుకొనుచున్నానుH559 .
15
నా కాలగతులుH6256 నీ వశములో నున్నవిH3027 . నా శత్రువులH341 చేతిలోనుండిH3027H4480 నన్ను రక్షింపుముH5337 నన్ను తరుమువారినుండిH7291H4480 నన్ను రక్షింపుముH5337 .
16
నీ సేవకునిH5650 మీదH5921 నీ ముఖకాంతిH6440 ప్రకాశింపజేయుముH215 నీ కృపచేతH2617 నన్ను రక్షింపుముH3467 .
17
యెహోవాH3068 , నీకు మొఱ్ఱపెట్టియున్నానుH7121 నన్ను సిగ్గునొందనియ్యకుముH954H408 భక్తిహీనులుH7563 సిగ్గుపడుదురు గాకH954 ; పాతాళమునందుH7585 వారు మౌనులై యుందురుH1826 గాక.
18
అబద్ధికులH8267 పెదవులుH8193 మూయబడును గాకH481 . వారు గర్వమునుH1346 అసహ్యమునుH937 అగపరచుచు నీతిమంతులమీదH6662H5921 కఠోరమైన మాటలుH6277 పలుకుదురుH1696 .
19
నీయందు భయభక్తులుగలవారిH3373 నిమిత్తము నీవు దాచియుంచినH5641 మేలుH2898 యెంతోH4100 గొప్పదిH7227 నరులయెదుటH1121H5048 నిన్ను ఆశ్రయించువారిH2620 నిమిత్తము నీవు సిద్ధపరచినH6466 మేలుH2898 ఎంతోH4100 గొప్పదిH7227 .
20
మనుష్యులH376 కపటోపాయములుH7407 వారి నంటకుండ నీ సన్నిధిH6440 చాటునH5643 వారిని దాచుచున్నావుH5641 వాక్కలహము మాన్పిH3956H7379H4480 వారిని గుడారములోH5521 దాచుచున్నావుH6845
21
ప్రాకారముగలH4692 పట్టణములోH5892 యెహోవాH3068 తన కృపనుH2617 ఆశ్చర్యకరముగాH6381 నాకు చూపియున్నాడు ఆయన స్తుతినొందును గాకH1288 .
22
భీతిచెందినవాడనైH2648 నీకు కనబడకుండH5048H4480 నేనుH589 నాశనమైతిననుకొంటినిH1629H559 అయిననుH403 నీకుH413 నేను మొఱ్ఱపెట్టగాH7768 నీవు నా విజ్ఞాపనలH8469 ధ్వనిH6963 నాలకించితివిH8085 .
23
యెహోవాH3068 భక్తులారాH2623 , మీరందరుH3605 ఆయనను ప్రేమించుడిH157 యెహోవాH3068 విశ్వాసులనుH539 కాపాడునుH5341 గర్వముగాH1346 ప్రవర్తించువారికిH6213 ఆయన గొప్పH3499 ప్రతికారము చేయునుH7999 .
24
యెహోవాకొరకుH3068 కనిపెట్టువారలారాH3176 , మీరందరుH3605 మనస్సునH3824 ధైర్యము వహించిH553 నిబ్బరముగా నుండుడిH2388 .