ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మాకు కాదుH3808
, యెహోవాH3068
మాకు కాదుH3808
నీ కృపాసత్యములనుబట్టిH2617H571H5921
నీ నామమునకేH8034
మహిమH3519
కలగునుగాకH5414
2
వారి దేవుడేడిH430H346
అని అన్యజనులెందుకుH1471H4100
చెప్పుకొందురుH559
?
3
మా దేవుడుH430
ఆకాశమందున్నాడుH8064
తనకిచ్ఛవచ్చినట్లుగాH2654
సమస్తమునుH3605
ఆయన చేయుచున్నాడుH6213
4
వారి విగ్రహములుH6091
వెండిH3701
బంగారువిH2091
అవి మనుష్యులH120
చేతిపనులుH3027H4639
5
వాటికి నోరుండియుH6310
పలుకవుH1696H3808
కన్నులుండియుH5869
చూడవుH7200H3808
6
చెవులుండియుH241
వినవుH8085H3808
ముక్కులుండియుH639
వాసనచూడవుH7306H3808
7
చేతులుండియుH3027
ముట్టుకొనవుH4184H3808
పాదములుండియుH7272
నడువవుH1980H3808
గొంతుకతోH1627
మాటలాడవుH1897H3808
.
8
వాటిని చేయువారునుH6213
వాటియందు నమి్మకయుంచుH982
వారందరునుH3605
వాటివంటివారైయున్నారుH3644H1961
.
9
ఇశ్రాయేలీయులారాH3478
, యెహోవానుH3068
నమ్ముకొనుడిH982
. ఆయనH1931
వారికి సహాయముH5828
వారికి కేడెముH4043
10
అహరోనుH175
వంశస్థులారాH1004
, యెహోవానుH3068
నమ్ముకొనుడిH982
. ఆయనH1931
వారికి సహాయముH5828
వారికి కేడెముH4043
11
యెహోవాయందుH3068
భయభక్తులుగలవారలారాH3373
యెహోవాయందుH3068
నమ్మికయుంచుడిH982
ఆయనH1931
వారికి సహాయముH5828
వారికి కేడెముH4043
.
12
యెహోవాH3068
మమ్మును మరచిపోలేదుH2142
ఆయన మమ్ము నాశీర్వదించునుH1288
ఆయన ఇశ్రాయేలీయులH3478H1004
నాశీర్వదించునుH1288
అహరోనుH1755
వంశస్థులనాశీర్వదించునుH1004H1288
13
పిన్నలనేమిH6996
పెద్దలనేమిH1419
తనయందు భయభక్తులుగలవారినిH3373
యెహోవాH3068
ఆశీర్వదించునుH1288
.
14
యెహోవాH3068
మిమ్మును మీ పిల్లలనుH1121
వృద్ధిపొందించునుH3254
.
15
భూమ్యాకాశములనుH776H8064
సృజించినH6213
యెహోవాచేతH3068
మీరు ఆశీర్వదింపబడినవారుH1288
.
16
ఆకాశములుH8064
యెహోవాH3068
వశము భూమినిH776
ఆయన నరులకిచ్చియున్నాడుH120H1121H5414
.
17
మృతులునుH4191
మౌనస్థితిలోనికిH1745
దిగిపోవువారునుH3381
యెహోవానుH3050
స్తుతింపరుH1984H3808
18
మేమైతేH587
ఇది మొదలుకొనిH4480
నిత్యముH5704H5769
యెహోవానుH3050
స్తుతించెదముH1288
యెహోవానుH3068
స్తుతించుడిH1288
.