బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-112
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవానుH3068 స్తుతించుడిH1984 యెహోవాయందుH3068 భయభక్తులుగలవాడుH3372 ఆయన ఆజ్ఞలనుబట్టిH4687 అధికముగాH3966 ఆనందించువాడుH2654 ధన్యుడుH835 .

2

వాని సంతతివారుH2233 భూమిమీదH776 బలవంతులగుదురుH1368H1961 యథార్థవంతులH3477 వంశపువారుH1755 దీవింపబడుదురుH1288

3

కలిమియుH1952 సంపదయుH6239 వాని యింటనుండునుH1004 వాని నీతిH6666 నిత్యముH5703 నిలుచునుH5975 .

4

యథార్థవంతులకుH3477 చీకటిలోH2822 వెలుగుH216 పుట్టునుH2224 వారు కటాక్షమునుH2587 వాత్సల్యతయుH7349 నీతియుగలవారుH6662 .

5

దయాళులునుH2896H376 అప్పిచ్చువారునుH3867 భాగ్యవంతులుH2603 న్యాయవిమర్శలోH4941 వారి వ్యాజ్యెముH1697 గెలుచునుH3557

6

అట్టివారు ఎప్పుడునుH5769 కదలింపబడరుH4131H3808 నీతిమంతులుH6662 నిత్యముH5769 జ్ఞాపకములోనుందురుH2143H1961 .

7

వాని హృదయముH3820 యెహోవానుH3068 ఆశ్రయించిH982 స్థిరముగాH3559 నుండును వాడు దుర్వార్తకుH7451H8052 జడియడుH3372H3808 .

8

వాని మనస్సు H3820 స్థిరముగానుండునుH5564 తన శత్రువులH6862 విషయమైన తన కోరిక నెరవేరుH7200 వరకుH5704 వాడు భయపడడుH3372H3808 .

9

వాడు దాతృత్వముH6340 కలిగి బీదలకిచ్చునుH34H5414 వాని నీతిH6666 నిత్యముH5703 నిలుచునుH5975 వాని కొమ్ముH7161 ఘనతనొందిH3519 హెచ్చింపబడునుH7311 .

10

భక్తిహీనులుH7563 దాని చూచిH7200 చింతపడుదురుH3707 వారు పండ్లుకొరుకుచుH8127H2786 క్షీణించిపోవుదురుH4549 భక్తిహీనులH7563 ఆశH8378 భంగమైపోవునుH6 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.