బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-105
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034 ఆయన నామమునుH8034 ప్రకటన చేయుడిH7121 జనములలోH5971 ఆయన కార్యములనుH5949 తెలియచేయుడిH3045 .

2

ఆయననుగూర్చి పాడుడిH7891 ఆయనను కీర్తించుడిH2167 ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినిగూర్చిH6381H3605 సంభాషణ చేయుడిH7878

3

ఆయన పరిశుద్ధH6944 నామమునుబట్టిH8034 అతిశయించుడిH1875 . యెహోవానుH3068 వెదకువారుH1245 హృదయమందుH3820 సంతోషించుదురుగాకH8055 .

4

యెహోవానుH3068 వెదకుడిH1875 ఆయన బలమునుH5797 వెదకుడిH1245 ఆయన సన్నిధినిH6440 నిత్యముH8548 వెదకుడిH1245

5

ఆయన దాసుడైనH5650 అబ్రాహాముH85 వంశస్థులారాH2233 ఆయన యేర్పరచుకొనినH972 యాకోబుH3290 సంతతివారలారాH1121 ఆయన చేసినH6213 ఆశ్చర్యకార్యములనుH6381 జ్ఞాపకముచేసికొనుడిH2142

6

ఆయన చేసిన సూచక క్రియలనుH4159 ఆయననోటిH6310 తీర్పులనుH4941 జ్ఞాపకముచేసికొనుడిH2142

7

ఆయనH1931 మన దేవుడైనH430 యెహోవాH3068 ఆయన తీర్పులుH4941 భూమియందంతటH776H3605 జరుగుచున్నవి.

8

తాను సెలవిచ్చిన మాటనుH1697 వెయ్యిH505 తరములవరకుH1755 అబ్రాహాముతోH85H854 తాను చేసినH3772 నింబధననుH1285

9

ఇస్సాకుతోH3446 తాను చేసిన ప్రమాణమునుH7621 నిత్యముH5769 ఆయన జ్ఞాపకము చేసికొనునుH2142 .

10

వారి సంఖ్యH4557 కొద్దిగానుండగనుH4962H1961 ఆ కొద్దిమందిH4592 ఆ దేశమందు పరదేశులైయుండగనుH1481

11

కొలవబడినH2256 స్వాస్థ్యముగాH5159 కనానుదేశమునుH3667H776 మీకిచ్చెదననిH5414 ఆయన సెలవిచ్చెనుH559

12

ఆ మాట యాకోబునకుH3290 కట్టడగానుH2706 ఇశ్రాయేలునకుH3478 నిత్యH5769 నిబంధనగానుH1285 స్థిరపరచియున్నాడుH5975 .

13

వారు జనమునుండిH1471H4480 జనమునకునుH1471H413 ఒక రాజ్యమునుండిH4467H4480 మరియొకH312 రాజ్యమునకుH4467H413 తిరుగులాడుచుండగాH1980

14

నేనభిషేకించినవారినిH4899 ముట్టకూడదనియుH5060H408 నా ప్రవక్తలకుH5030 కీడుచేయకూడదనియుH7489H408 ఆయన ఆజ్ఞ ఇచ్చి

15

ఆయన ఎవరినైననుH120 వారికి హింసచేయనియ్యలేదుH5117H3808 ఆయన వారికొరకుH5921 రాజులనుH4428 గద్దించెనుH3198 .

16

దేశముమీదికిH776H5921 ఆయన కరవుH7458 రప్పించెనుH7121 జీవనాధారమైనH4294 ధాన్యమంతయుH3899H3605 కొట్టివేసెనుH7665 .

17

వారికంటె ముందుగాH6440 ఆయన యొకనిH376 పంపెనుH7971 . యోసేపుH3130 దాసుడుగాH5650 అమ్మబడెనుH4376 .

18

వారు సంకెళ్లచేతH3525 అతని కాళ్లుH7272 నొప్పించిరిH6031 ఇనుముH1270 అతనిH5315 ప్రాణమును బాధించెనుH935 .

19

అతడు చెప్పిన సంగతిH1697 నెరవేరువరకుH6256H5704 యెహోవాH3068 వాక్కుH565 అతని పరిశోధించుచుండెనుH6884 .

20

రాజుH4428 వర్తమానము పంపిH7971 అతని విడిపించెనుH7971 . ప్రజలH5971 నేలినవాడుH4910 అతని విడుదలచేసెనుH6605 .

21

ఇష్టప్రకారముH5315 అతడు తన అధిపతులH8269 నేలుటకునుH631 తన పెద్దలకుH2205 బుద్ధిH2449 చెప్పుటకును

22

తన యింటికిH1004 యజమానునిగానుH113 తన యావదాస్తిమీదH7075H3605 అధికారిగానుH4910 అతని నియమించెనుH7760 .

23

ఇశ్రాయేలుH3478 ఐగుప్తులోనికిH4714H935 వచ్చెను యాకోబుH3290 హాముదేశమందుH2526H776 పరదేశిగానుండెనుH1481 .

24

ఆయన తన ప్రజలకుH5971 బహుH3966 సంతానవృద్ధిH6509 కలుగజేసెను వారి విరోధులకంటెH6862H4480 వారికి అధికబలముH6105 దయచేసెను.

25

తన ప్రజలనుH5971 పగజేయునట్లునుH8130 తన సేవకులయెడలH5650 కుయుక్తిగా నడచునట్లునుH5230 ఆయన వారి హృదయములనుH3820 త్రిప్పెనుH2015 .

26

ఆయన తన సేవకుడైనH5650 మోషేనుH4872 తాను ఏర్పరచుకొనినH977 అహరోనునుH175 పంపెనుH7971 .

27

వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలనుH4159 హాముదేశములోH2526H776 మహత్కార్యములనుH1696H226 జరిగించిరిH7760

28

ఆయన అంధకారముH2822 పంపిH7971 చీకటి కమ్మజేసెనుH2821 వారు ఆయన మాటనుH1697 ఎదిరింపలేదుH4784H3808 .

29

ఆయన వారి జలములనుH4325 రక్తముగాH1818 మార్చెనుH2015 వారి చేపలనుH1710 చంపెనుH4191 .

30

వారి దేశములోH776 కప్పలు నిండెనుH8317H6854 అవి వారి రాజులH4428 గదులలోనికిH2315 వచ్చెను.

31

ఆయన ఆజ్ఞ ఇయ్యగాH559 జోరీగలుH6157 పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికిH1366H3605 దోమలుH3654 వచ్చెనుH935 .

32

ఆయన వారిమీద వడగండ్లH1259 వానH1653 కురిపించెనుH5414 m . వారి దేశములోH776 అగ్నిజ్వాలలుH784H3852 పుట్టించెను.

33

వారి ద్రాక్షతీగెలనుH1612 వారి అంజూరపు చెట్లనుH8384 పడగొట్టెనుH5221 వారి ప్రాంతములయందలిH1366 వృక్షములనుH6086 విరుగకొట్టెనుH7665 .

34

ఆయన ఆజ్ఞ ఇయ్యగాH559 పెద్ద మిడతలునుH697 లెక్కలేనిH4557H369 చీడపురుగులునుH3218 వచ్చెనుH935 ,

35

అవి వారిదేశపుH776 కూరచెట్లన్నిటినిH6212H3605 వారి భూమిH127 పంటలనుH6529 తినివేసెనుH398 .

36

వారి దేశమందలిH776 సమస్తH3605 జ్యేష్ఠులనుH1060 వారి ప్రథమసంతానమునుH7225 ఆయన హతముచేసెనుH5221 .

37

అక్కడనుండి తన జనులను వెండిH3701 బంగారములతోH2091 ఆయన రప్పించెనుH3318 వారి గోత్రములలోH7626 నిస్సత్తువచేతH3782 తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెనుH369 .

38

వారివలనH5921 ఐగుప్తీయులకుH4714 భయముH6343 పుట్టెను వారు బయలు వెళ్లినప్పుడుH3318 ఐగుప్తీయులుH4714 సంతోషించిరిH8055

39

వారికి చాటుగా నుండుటకైH4539 ఆయన మేఘమునుH6051 కల్పించెనుH6566 రాత్రిH3915 వెలుగిచ్చుటకైH215 అగ్నినిH784 కలుగజేసెను.

40

వారు మనవి చేయగాH7592 ఆయన పూరేళ్లనుH7958 రప్పించెనుH935 . ఆకాశములోనుండిH8064 ఆహారమునిచ్చిH3899 వారిని తృప్తిపరచెనుH7646 .

41

బండనుH6697 చీల్చగాH6605 నీళ్లుH4325 ఉబికి వచ్చెనుH2100 ఎడారులలోH6723 అవి యేరులైH5104 పారెనుH1980 .

42

ఏలయనగాH3588 ఆయన తన పరిశుద్ధH6944 వాగ్దానమునుH1697 తనసేవకుడైనH5650 అబ్రాహామునుH85 జ్ఞాపకము చేసికొనిH2142

43

ఆయన తన ప్రజలనుH5971 సంతోషముతోనుH8342 తాను ఏర్పరచుకొనినవారినిH972 ఉత్సాహధ్వనితోనుH7440 వెలుపలికి రప్పించెనుH3318 .

44

వారు తన కట్టడలనుH8451 గైకొనునట్లునుH5341

45

తన ధర్మశాస్త్రవిధులనుH2706 ఆచరించునట్లునుH8104 అన్యజనులH1471 భూములనుH776 ఆయన వారికప్పగించెనుH5414 జనములH3816 కష్టార్జితమునుH5999 వారు స్వాధీనపరచుకొనిరిH3423 .యెహోవానుH3050 స్తుతించుడిH1984 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.