బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-84
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068 , నీ నివాసములుH4908 ఎంతH4100 రమ్యములుH3039

How amiable are thy tabernacles, O LORD of hosts!
2

యెహోవాH3068 మందిరావరణములనుH2691 చూడవలెనని నా ప్రాణముH5315 ఎంతో ఆశపడుచున్నదిH3615 అది సొమ్మసిల్లుచున్నదిH3700 జీవముగలH2416 దేవునిH410 దర్శించుటకు నా హృదయమునుH3820 నా శరీరమునుH1320 ఆనందముతో కేకలు వేయుచున్నవిH7442 .

My soul longeth, yea, even fainteth for the courts of the LORD: my heart and my flesh crieth out for the living God.
3

సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068 , నా రాజాH4428 , నా దేవాH430 , నీ బలిపీఠమునొద్దనేH4196 పిచ్చుకలకుH6833 నివాసముH1004 దొరికెనుH4672 పిల్లలుH667 పెట్టుటకుH7896 వానకోవెలకుH1866 గూటి స్థలముH7064 దొరికెనుH4672 .

Yea, the sparrow hath found an house, and the swallow a nest for herself, where she may lay her young, even thine altars, O LORD of hosts, my King, and my God.
4

నీ మందిరమునందుH1004 నివసించువారుH3427 ధన్యులుH835 వారు నిత్యముH5750 నిన్ను స్తుతించుదురుH1984 .(సెలా.)H5542

Blessed are they that dwell in thy house: they will be still praising thee. Selah.
5

నీవలన బలమునొందుH5797 మనుష్యులుH120 ధన్యులుH835 యాత్రచేయు మార్గములుH4546 వారికి అతి ప్రియములుH3824 .

Blessed is the man whose strength is in thee; in whose heart are the ways of them.
6

వారు బాకాH1056 లోయలోబడిH6010 వెళ్లుచుH5674 దానిని జలమయముగాH4599 చేయుదురుH7896 తొలకరి వానH4175 దానిని దీవెనలతోH1293 కప్పునుH5844 .

Who passing through the valley of Baca make it a well; the rain also filleth the pools.
7

వారు నానాటికి బలాభివృద్ధినొందుచుH2428 ప్రయాణము చేయుదురుH1980 వారిలో ప్రతివాడును సీయోనులోH6726 దేవునిH430 సన్నిధినిH413 కనబడునుH7200 .

They go from strength to strength, every one of them in Zion appeareth before God.
8

యెహోవాH3068 , సైన్యములకధిపతివగుH6635 దేవాH430 , నా ప్రార్థనH8605 ఆలకింపుముH8085 యాకోబుH3290 దేవాH430 , చెవియొగ్గుముH238 .(సెలా.)H5542

O LORD God of hosts, hear my prayer: give ear, O God of Jacob. Selah.
9

దేవాH430 , మా కేడెమాH4043 , దృష్టించుముH7200 నీవు అభిషేకించినవానిH4899 ముఖమునుH6440 లక్షింపుముH5027 .

Behold, O God our shield, and look upon the face of thine anointed.
10

నీ ఆవరణములోH2691 ఒక దినముH3117 గడుపుట వెయ్యి దినములకంటెH505H4480 శ్రేష్ఠముH2896 . భక్తిహీనులH7562 గుడారములలోH168 నివసించుటకంటెH1752H4480 నా దేవునిH430 మందిరH1004 ద్వారమునొద్దనుండుటH5605 నాకిష్టముH977 .

For a day in thy courts is better than a thousand. I had rather be a doorkeeper in the house of my God, than to dwell in the tents of wickedness.
11

దేవుడైనH430 యెహోవాH3068 సూర్యుడునుH8121 కేడెమునైయున్నాడుH4043 యెహోవాH3068 కృపయుH2580 ఘనతయుH3519 అనుగ్రహించునుH5414 యథార్థముగాH8549 ప్రవర్తించువారికిH1980 ఆయన యే మేలునుH2896 చేయకH3808 మానడుH4513 .

For the LORD God is a sun and shield: the LORD will give grace and glory: no good thing will he withhold from them that walk uprightly.
12

సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068 , నీయందు నమ్మికయుంచువారుH982 ధన్యులుH835 .

O LORD of hosts, blessed is the man that trusteth in thee.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.