బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-63
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430, నా దేవుడవుH410 నీవేH859, వేకువనే నిన్ను వెదకుదునుH7836

2

నీ బలమునుH5797 నీ ప్రభావమునుH3519 చూడవలెననిH7200 పరిశుద్ధాలయమందుH6944 నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నానుH2372. నీళ్లుH4325 లేకH1097యెండియున్నH6723 దేశమందుH776 నా ప్రాణముH5315 నీకొరకు తృష్ణగొనియున్నదిH6770 నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరముH1320 కృశించుచున్నదిH3642.

3

నీ కృపH2617 జీవముH2416కంటెH4480 ఉత్తమముH2896 నా పెదవులుH8193 నిన్ను స్తుతించునుH7623.

4

నా మంచముమీదH3326H4480 నిన్ను జ్ఞాపకముచేసికొనిH2142 రాత్రి జాములయందుH821 నిన్ను ధ్యానించునప్పుడుH1897

5

క్రొవ్వుH1880 మెదడుH2459 నాకు దొరకినట్లుగాH3644 నా ప్రాణముH5315 తృప్తిపొందుచున్నదిH7646 ఉత్సహించుH7445 పెదవులతోH8193 నా నోరుH6310 నిన్నుగూర్చి గానముచేయుచున్నదిH1984

6

కాగాH3651 నా జీవితకాలమంతయుH2416 నేనీలాగున నిన్ను స్తుతించెదనుH1288 నీ నామమునుబట్టిH8034 నా చేతులెత్తెదనుH3709H5375.

7

నీవు నాకు సహాయకుడవైయుంటివిH5833H1961 నీ రెక్కలH3671 చాటునH6738 శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదనుH7442.

8

నా ప్రాణముH5315 నిన్నుH310 అంటి వెంబడించుచున్నదిH1692 నీ కుడిచేయిH3225 నన్ను ఆదుకొనుచున్నదిH8551.

9

నా ప్రాణమునుH5315 నశింపజేయవలెననిH7722 వారు దాని వెదకుచున్నారుH1245 వారు భూమిH776 క్రింది చోట్లకుH8482 దిగిపోవుదురుH935

10

బలమైన ఖడ్గమునకుH2719H5921 అప్పగింపబడుదురుH5064 నక్కలపాలగుదురుH7776H4521H1961.

11

రాజుH4428 దేవునిబట్టిH430 సంతోషించునుH8055. ఆయనతోడని ప్రమాణముచేయుH760 ప్రతివాడునుH3605 అతిశయిల్లునుH1984 అబద్ధములాడువారిH8267H1961 నోరుH6310 మూయబడునుH5534.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.