ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవాH430 , నా మొఱ్ఱH7440 ఆలకింపుముH8085 నా ప్రార్థనకుH8605 చెవియొగ్గుముH7181
2
నా ప్రాణముH3820 తల్లడిల్లగాH5848 భూదిగంతములH776H7097 నుండిH4480 నీకుH413 మొఱ్ఱ పెట్టుచున్నానుH7121 నేను ఎక్కలేనంతH4480 యెత్తయినH7311 కొండపైకిH6697 నన్ను ఎక్కించుముH5148 .
3
నీవు నాకు ఆశ్రయముగాH4268 నుంటినిH1961 . శత్రువులయెదుటH341H6440 బలమైనH5797 కోటగానుంటివిH4026
4
యుగయుగములుH5769 నేను నీ గుడారములోH168 నివసించెదనుH1481 నీ రెక్కలH3671 చాటునH5643 దాగుకొందునుH2620 (సెలా.)H5542
5
దేవాH430 , నీవు నా మ్రొక్కుబడులH5088 నంగీకరించియున్నావుH8085 నీ నామమునందుH8034 భయభక్తులుగలవారిH3373 స్వాస్థ్యముH3425 నీవు నాకనుగ్రహించియున్నావుH5414 .
6
రాజునకుH4428 దీర్ఘాయువుH3117H3254 కలుగజేయుదువు గాక అతని సంవత్సరములుH8141 తరతరములుగడచునుH1755H3644 గాక.
7
దేవునిH430 సన్నిధినిH6440 అతడు నిరంతరముH5769 నివసించునుH3427 గాక అతని కాపాడుటకైH5341 కృపాH2617 సత్యములనుH571 నియమించుముH4487 .
8
దినదినముH3117H3117 నా మ్రొక్కుబడులనుH5088 నేను చెల్లించునట్లుH7999 నీ నామమునుH8034 నిత్యముH5703 కీర్తించెదనుH2167 .