బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-33
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నీతిమంతులారాH6662, యెహోవానుబట్టిH3068 ఆనందగానము... చేయుడిH7442. స్తుతిచేయుటH8416 యథార్థవంతులకుH3477 శోభస్కరముH5000.

2

సితారాతోH3658 యెహోవానుH3068 స్తుతించుడిH3034 పది తంతులH6218 స్వరమండలముతోH5035 ఆయనను కీర్తించుడిH2167

3

ఆయననుగూర్చి నూతనకీర్తనH2318H7892 పాడుడిH7891 ఉత్సాహధ్వనితోH8643 ఇంపుగాH3190 వాయించుడిH5059.

4

యెహోవాH3068 వాక్యముH1697 యథార్థమైనదిH3477 ఆయన చేయునదంతయుH4639H3605 నమ్మకమైనదిH530.

5

ఆయన నీతినిH6666, న్యాయమునుH4941 ప్రేమించుచున్నాడుH157 లోకముH776 యెహోవాH3068 కృపతోH2617 నిండియున్నదిH4390.

6

యెహోవాH3068 వాక్కుచేతH1697 ఆకాశములుH8064 కలిగెనుH6213 ఆయన నోటిH6310 ఊపిరిచేతH7307 వాటి సర్వసమూహముH3605H6635 కలిగెనుH6213.

7

సముద్రజలములనుH3220H4325 రాశిగాH5067 కూర్చువాడుH3664 ఆయనే. అగాధ జలములనుH8415 కొట్లలోH214 కూర్చువాడుH3664 ఆయనే.

8

లోకులందరుH776H3605 యెహోవాయందుH3068 భయభక్తులుH3372 నిలుపవలెను. భూలోకH8398 నివాసులందరుH3427H3605 ఆయనకు వెరవవలెనుH1481.

9

ఆయనH1931 మాట సెలవియ్యగాH559 దాని ప్రకారమాయెనుH1961 ఆయనH1931 ఆజ్ఞాపింపగానేH6680 కార్యము స్థిరపరచబడెనుH5975.

10

అన్యజనములH1471 ఆలోచనలనుH6098 యెహోవాH3068 వ్యర్థపరచునుH6331 జనములH5971 యోచనలనుH4284 ఆయన నిష్ఫలములుగా జేయునుH5106.

11

యెహోవాH3068 ఆలోచనH6098 సదాకాలముH5769 నిలుచునుH5975 ఆయన సంకల్పములుH4284 తరతరములకు ఉండునుH1755.

12

యెహోవాH3068 తమకు దేవుడుగాగలH430 జనులుH1471 ధన్యులుH835. ఆయన తనకు స్వాస్థ్యముగాH5159 ఏర్పరచుకొనుH977 జనులుH5971 ధన్యులుH835.

13

యెహోవాH3068 ఆకాశములోనుండిH8064H4480 కనిపెట్టుచున్నాడుH5027 ఆయన నరులందరినిH120H1121H3605 దృష్టించుచున్నాడుH7200.

14

తానున్న నివాసస్థలములోనుండిH3427H4349H4480 భూలోకH776 నివాసులందరివైపుH3427H3605H413 ఆయన చూచుచున్నాడుH7688.

15

ఆయన వారందరి హృదయములనుH3820 ఏకరీతిగాH3162 నిర్మించినవాడుH3335 వారి క్రియలన్నియుH4639H3605 విచారించువాడు వారిని దర్శించువాడుH995.

16

ఏ రాజునుH4428 సేనాబలముచేతH2428H7230 రక్షింపబడడుH3467H369 ఏ వీరుడునుH1368 అధికబలముచేతH7230H3581 తప్పించుకొనడుH5337H3808.

17

రక్షించుటకుH8668 గుఱ్ఱముH5483 అక్కరకు రాదు అది దాని విశేషబలముచేతH7230H2428 మనుష్యులను తప్పింపజాలదుH4422H3808.

18

వారి ప్రాణమునుH5315 మరణమునుండిH4194H4480 తప్పించుటకునుH5337 కరవులోH7458 వారిని సజీవులనుగా కాపాడుటకునుH2421

19

యెహోవాH3068 దృష్టిH5869 ఆయనయందు భయభక్తులుగలవారిH3373 మీదనుH413 ఆయన కృపకొరకుH2617 కనిపెట్టువారిమీదనుH3176 నిలుచుచున్నది.

20

మనము యెహోవాH3068 పరిశుద్ధనామమందుH6944H8034 నమ్మికయుంచిH982 యున్నాము. ఆయననుబట్టి మన హృదయముH3820 సంతోషించుచున్నదిH8055

21

మన ప్రాణముH5315 యెహోవాకొరకుH3068 కనిపెట్టుకొనుచున్నదిH2442 ఆయనేH1931 మనకు సహాయమునుH5828 మనకు కేడెమునై యున్నాడుH4043.

22

యెహోవాH3068, మేము నీకొరకు కనిపెట్టుచున్నాముH3176 నీ కృపH2617 మామీదH5921 నుండునుH1961 గాక.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.