1యెహోవాH3068, ఎన్నాళ్లవరకుH575H5704 నన్ను మరచిపోవుదువుH7911? నిత్యముH5331 మరచెదవాH7911? నాకెంతకాలముH575H5704 విముఖుడవై యుందువుH5641?How long wilt thou forget me, O LORD? for ever? how long wilt thou hide thy face from me?[TSK]2ఎంతవరకుH575H5704 నా మనస్సులోH5315 నేను చింతపడుదునుH6098H7896? ఎంతవరకుH575H5704 నా హృదయములోH3824 పగలంతయుH3119 దుఃఖా క్రాంతుడనై యుందునుH3015? ఎంతవరకుH575H5704 నాశత్రువుH341 నామీదH5921 తన్ను హెచ్చించుకొనునుH7311?How long shall I take counsel in my soul, having sorrow in my heart daily? how long shall mine enemy be exalted over me?[TSK]3యెహోవాH3068 నా దేవాH430, నామీద దృష్టియుంచిH5869 నాకుత్తరమిమ్ముH5027Consider and hear me, O LORD my God: lighten mine eyes, lest I sleep the sleep of death;[TSK]4నేను మరణH4194 నిద్రH3462 నొందకుండను వాని గెలిచితిననిH3201 నా శత్రువుH341 చెప్పుకొనకుండనుH559H6435 నేను తూలిపోయియుండగాH4131 నా విరోధులుH341 హర్షింపకుండనుH6435 నా కన్నులకు వెలుగిమ్ముH1523.Lest mine enemy say, I have prevailed against him; and those that trouble me rejoice when I am moved.[TSK]5నేనైతేH589 నీ కృపయందుH2617 నమ్మికయుంచియున్నానుH982 నీ రక్షణవిషయమైH3444 నా హృదయముH3820 హర్షించుచున్నదిH1523 యెహోవాH3068But I have trusted in thy mercy; my heart shall rejoice in thy salvation.[TSK]6నాకు మహోపకారములుH1580 చేసియున్నాడుH5921 నేను ఆయననుH3068 కీర్తించెదనుH7891.I will sing unto the LORD, because he hath dealt bountifully with me.[TSK]