బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-14
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

దేవుడుH430 లేడనిH369 బుద్ధిహీనులుH5036 తమ హృదయములోH3820 అనుకొందురుH559. వారు చెడిపోయినవారుH7843 అసహ్యకార్యములుచేయుదురుH8581. మేలుచేయుH2896 వాడొకడును లేడుH369.

The fool hath said in his heart, There is no God. They are corrupt, they have done abominable works, there is none that doeth good.
2

వివేకము కలిగిH7919 దేవుని వెదకువారు కలరేమోH1875 అని యెహోవాH3068 ఆకాశమునుండిH4480H8064 చూచిH8259 నరులనుH1121 పరి శీలించెనుH7200

The LORD looked down from heaven upon the children of men, to see if there were any that did understand, and seek God.
3

వారందరుH3605 దారి తొలగిH5493 బొత్తిగా చెడియున్నారుH444 మేలుచేయువారెవరునుH2896H6213 లేరుH369, ఒక్కడైననుH259 లేడుH1571

They are all gone aside, they are all together become filthy: there is none that doeth good, no, not one.
4

యెహోవాకుH3068 ప్రార్థనH7121 చేయకH3808 ఆహారముH3899 మింగునట్లుH398 నా ప్రజలనుH5971 మింగుచు పాపముH205 చేయువారికందరికినిH3605 తెలివిH3045 లేదాH3808? పాపము చేయువారుH205H6466 బహుగా భయపడుదురుH6343H6342.

Have all the workers of iniquity no knowledge? who eat up my people as they eat bread, and call not upon the LORD.
5

ఎందుకనగా దేవుడుH430 నీతిమంతులH6662 సంతానముH1755 పక్షమున నున్నాడుH8033

There were they in great fear: for God is in the generation of the righteous.
6

బాధపడువారిH6041 ఆలోచననుH6098 మీరు తృణీకరించుదురుH954 అయినను యెహోవాH3068 వారికి ఆశ్రయమై యున్నాడుH4268.

Ye have shamed the counsel of the poor, because the LORD is his refuge.
7

సీయోనులోH6726 నుండిH4480 ఇశ్రాయేలునకుH3478 రక్షణ కలుగునుగాకH3444. యెహోవాH3068 చెరలోనిH7622 తన ప్రజలనుH5971 రప్పించునప్పుడుH7725 యాకోబుH3290 హర్షించునుH1523, ఇశ్రాయేలుH3478 సంతోషించునుH8055.

Oh that the salvation of Israel were come out of Zion! when the LORD bringeth back the captivity of his people, Jacob shall rejoice, and Israel shall be glad.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.