బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-123
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

ఆకాశమందుH8064 ఆసీనుడవైనవాడాH3427, నీ తట్టుH413 నా కన్నుH5869 లెత్తుచున్నానుH5375.

Unto thee lift I up mine eyes, O thou that dwellest in the heavens.
2

దాసులH5650 కన్నులుH5869 తమ యజమానునిH113 చేతితట్టునుH3027H413 దాసిH8198 కన్నులుH5869 తన యజమానురాలిH1404 చేతితట్టునుH3027H413 చూచునట్లు మన దేవుడైనH430 యెహోవాH3068 మనలను కరుణించువరకుH2603H5704 మన కన్నులుH5869 ఆయనతట్టుH413 చూచుచున్నవిH5869.

Behold, as the eyes of servants look unto the hand of their masters, and as the eyes of a maiden unto the hand of her mistress; so our eyes wait upon the LORD our God, until that he have mercy upon us.
3

యెహోవాH3068, మేము అధిక తిరస్కారముH937 పాలైతివిు అహంకారుల నిందయుH937 గర్విష్ఠులH1349 తిరస్కారమునుH937 మామీదికిH2603 అధికముగాH7227 వచ్చియున్నవి.

Have mercy upon us, O LORD, have mercy upon us: for we are exceedingly filled with contempt.
4

మమ్మును కరుణింపుముH2603 మమ్మును కరుణింపుముH2603.

Our soul is exceedingly filled with the scorning of those that are at ease, and with the contempt of the proud.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.